Home Cinema Sai Pallavi: సాయి పల్లవి అభిమాన హీరో కోసం తన బెడ్ రూమ్ ఎలా వాడిందంటే..

Sai Pallavi: సాయి పల్లవి అభిమాన హీరో కోసం తన బెడ్ రూమ్ ఎలా వాడిందంటే..

sai-pallavi-loves-that-hero-so-much-that-she-filled-her-room-full-of-his-photos

Sai Pallavi: తెలుగు సినిమా చరిత్రలో కొంత మంది హీరోయిన్స్ కి ఉండే స్థానం ఒక్కోసారి స్టార్ హీరోస్ కి కూడా ఉందదు. పెద్ద స్థాయిలో ఎవరైనా హీరోయిన్ కి అవకాశం వస్తే.. ఆమె బాగా పాపులారిటీ సంపాదించుకుంటే పెద్ద హీరోలని ( Sai Pallavi loves that hero so much ) సైతం డామినేట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఆస్థాయిలో పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ అంటే మహానటి సావిత్రి, జమున , సౌందర్య ఇలా కొంత మంది ఉన్నారు.. అనుష్క కాస్త పాపులారిటీ బాగా సంపాదించుకున్న, హీరోలని డామినేట్ చేసే స్థాయిలో పేరు తెచ్చుకోలేదు.

sai-pallavi-loves-that-hero-so-much-that-she-filled-her-room-full-of-his-photos

నేడు భారత దేశంలో ఏ భాషలో , ఏ రాష్ట్రంలో సినిమా అయినా సరే పూర్తిగా హీరోదే డామినేషన్. హీరోయిన్ హీరోకి పాటలు పాడటానికి , డ్యాన్స్లు వేయడానికి తప్ప ఎందుకు సినిమాల్లో వున్నారో కూడా తెలియని పరిస్థితి. కానీ ఈరోజుల్లో కూడా హీరోయిన్ కి సినిమాలో చెప్పుకోదగ్గ రోల్, యాక్టింగ్ చేయడానికి కావలసిన స్కోప్ ఖచ్చితంగా ( Sai Pallavi loves that hero so much ) తన సినిమాల్లో ఉండేటట్టు చూసుకునే ఒకే ఒక్క హీరోయిన్ సాయి పల్లవి. ఏదో సినిమాలో వాళ్లు ఇచ్చిన డబ్బుకోసం హీరో ఎలాంటి క్యారక్టర్ వున్నవాడైన వాడి చుట్టూ తిరుగుతూ, వాడికోసం పడి చచ్చిపోయే సో కాల్డ్ హీరోయిన్ లా కాకుండా..

See also  Akhil Akkineni: ఏజెంట్ సినిమా పై అక్కినేని ఫాన్స్ కి గుడ్ న్యూస్. ప్రొడ్యూసర్ కి బాడ్ న్యూస్!

sai-pallavi-loves-that-hero-so-much-that-she-filled-her-room-full-of-his-photos

ఆత్మాభిమానం, పద్ధతి పాడు ఉండే క్యారెక్టర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ.. తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని, గుర్తింపుని తెచ్చుకున్న నటి సాయి పల్లవి. సాయి పల్లవి రూపం , అభినయం, ముఖ్యంగా ఆమె డ్యాన్స్ కి ఫిదా కానీ వాళ్లు లేరు. ఇంతటి ఫ్యాన్ బేస్ ని , ప్రత్యేకతని సంతరించుకున్న సాయి పల్లవికి తలైవా సూపర్ స్టార్ రజనీ కాంత్ ( Sai Pallavi loves that hero so much ) అంటే మహా పిచ్చి అంట. రజనీ సార్ సినిమా రిలీజ్ రోజే ఖచ్చితంగా చూస్తుంది అంట. తన అభిమానాన్ని అంతటితో ఆపకుండా తనకు ఎంతో ఇష్టమైన బెడ్ రూంలో రజనీ సార్ ఫొటోస్ కి ప్రత్యేకమైన ఫ్రేమ్స్ లో చేయించి, తాను ఎటువైపు తిరిగినా రజనీ వివిధ స్టైల్స్ లో కనపడేటట్టు చూసుకునింది అంట.

See also  మెగా అభిమానులకి షాక్ - నిలిచిపోయిన గేమ్ చేంజర్ షూటింగ్. నా వల్ల కాదంటున్న శంకర్

sai-pallavi-loves-that-hero-so-much-that-she-filled-her-room-full-of-his-photos

ఎంతైనా రజనీ సార్ స్టైల్ కి యాక్టింగ్ కి , స్టార్ డ్రమ్ కి పడని వాళ్లు ఎవరు? ఆయన సినిమా రిలీజ్ అవుతోంది అంటే పబ్లిక్ హాలిడే లు ప్రకటించిన సంధర్భాలు అనేకం. ఇటీవల రిలీజ్ అయిన రజనీకాంత్ సినిమా జైలర్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమా పెద్దగా భారీ లంచాలతో రిలీజ్ కాలేదు. ఎందుకంటే గత కొంత కాలంగా రజనీకాంత్ సినిమాలు అస్సలు హిట్ అవ్వడం లేదు. దీనితో రజనీకాంత్ ఇంక సినిమాలు చేయడం కూడా అనవసరం అని చాలామంది అనుకున్నారు. వాళ్ళందరి కళ్ళు అంటుకునేలా.. జైలర్ తో అదరకొట్టాడు రజనీకాంత్. మరి ఈ సినిమా హిట్ కి మన హీరోయిన్ సాయిపల్లవి ఎంత ఫిదా అయిపోయి ఉంటుందో మరి..