Home Cinema Ram Charan : మెగా ఫామిలీ లో రామ్ చరణ్ అంటే ఆ ఇద్దరికీ నచ్చక...

Ram Charan : మెగా ఫామిలీ లో రామ్ చరణ్ అంటే ఆ ఇద్దరికీ నచ్చక చిరారికి క్లింకార ని..

rumours-on-mega-family-about-ram-charan-and-klin-kaara

Ram Charan : సోషల్ మీడియా అలవాటు పడుతున్న కొద్ది అన్నిటి మీద అవగాహన పెరుగుతుంది. అలాగే కొన్నిటిపై ఎన్నో రూమర్స్ ని చూడాల్సి, వినాల్సి వస్తుంది. ముఖ్యంగా సెలబ్రిటీస్ మీద అందరి ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. తెలుగు ( Ram Charan and Klin kaara ) సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంత ప్రాముఖ్యత ఉందో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమా నుంచి ఎందరో హీరోలు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిస్తూ తెలుగు ఖ్యాతిని పెంచుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు సినీ అభిమానులందరికీ కూడా ఎంతో ఇష్టం. ఇక మెగా అభిమానులకు అయితే ఆయనంటే విపరీతమైన గౌరవం, ప్రాణం.

Ram-charan-klin-kaara-mega-family

మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆయన వారసుడు రామ్ చరణ్ అంటే మెగా అభిమానులందరికీ ఎంతో ఇష్టం. అసలు మొదట్లో చిరంజీవి వారసుడు రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటాడా చిరంజీవి అంత పేరు తీసుకురాగలడా అని అందరూ అనుమానించేవారు. చిరంజీవికి ఉన్నది ఏకైక కొడుకు వారసుడిగా ఆయన పేరు ( Ram Charan and Klin kaara ) నిలబెట్టాలంటే.. ఇతని ఒక్కడే అవకాశం. కానీ చూస్తే ఏమో అంత బాగోడు, అంత చిరంజీవి అంత అట్రాక్షన్ గా లేడు అని అనుకునేవారు. కానీ రోజురోజుకీ రామ్ చరణ్ నటన ప్రతిభతో, స్టైల్తో చిరంజీవిని దాటుకొని ముందుకు వెళ్లిపోయాడు. అభిమానుల గుండెల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

See also  Allu Arjun - Sai Pallavi : అల్లు అర్జున్ సాయి పల్లవి మధ్య హైలెట్ డాన్స్ పోటీ..

Ram-charan-klin-kaara-mega-family-about

మగధీర ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో ఇటు భారతదేశంలో అటు ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు సంపాదించుకున్నాడు. మెగా కుటుంబంలో ఉన్న గొప్పతనం ఏంటంటే.. అందులో ఎంత మంది హీరోలు ఉన్నా ఎవ్వరు ఒకరితో ఒకరు పోటీ పడరు. అందరూ ఒకరితో ఒకరు సఖ్యతగా ఒకరి ఎదుగుదలను చూసి ఒకరు ఎంతో ( Ram Charan and Klin kaara ) ఆనందపడే మనుషుల్లా ఎప్పటికప్పుడు మనకు కనిపిస్తూనే ఉంటారు. ఏ చిన్న వేడుకనైనా కుటుంబం అంతా ఒకచోట కలిసి సింపుల్గా చేసుకుంటారు. కానీ ఆ సింపుల్ వేడుకలో ఎందరో సెలబ్రెటీస్ మనకు కనిపిస్తారు. అలాంటి మెగా కుటుంబంపై సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. అందులో చాలావరకు రూమర్స్ గానే మిగిలిపోతుంటాయి. అలాంటి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

See also  Nandamuri Mokshagna: మోక్షజ్ఞ కి ఆ ప్రాప్తం లేదంటూ వెనుస్వామి సంచలన వ్యాఖ్యలు.. బాలయ్య బెంగతో..

Ram-charan-klin-kaara-family-mega

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఇన్నాళ్లకు ఆడపిల్ల పుట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ చిన్నారికి క్లింకార అని నామకరణం చేశారు. మెగా కుటుంబంలో రామ్ చరణ్ కి కూతురు పుట్టిన సందర్భంగా.. కుటుంబం అంతా ఆనందంతో పొంగిపోయింది. పెళ్లి అయిన పది సంవత్సరాల తర్వాత కలిగిన సంతానాన్ని చూసి మెగా కుటుంబం అంతా మురిసిపోయింది. ఎంతో ఆనందంగా, వైభవంగా వాళ్లంతా కలిసి ఆ పాప ప్రతి వేడుకనే చేసుకున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వార్త ఏమిటంటే.. మెగా కుటుంబం అందరూ క్లింకార చూశారుగాని, ఇద్దరు మాత్రం చూడలేదని అంటున్నారు. ఆ ఇద్దరు ఎవరంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిల్లలు టిఆర్ ఆనందం ఆద్య వీళ్లిద్దరూ ఇంతవరకు క్లీన్ కార్ అనే చూడలేదని వార్తలు వస్తున్నాయి దానికి కారణం రేణుక దేశానికి మెగా కుటుంబం అంటే పడదని.. అందుకే తన పిల్లలందరిని అక్కడికి పంపలేదని రామ్ చరణ్ అంటే ఆమెకు పడదని.. అలాగే పిల్లలకు కూడా రామ్ చరణ్ అంటే పడక వెళ్లి క్లింకార ని చూడలేదని వార్తలు వస్తున్నాయి. కానీ నిజంగా వాళ్ళు చూశారా లేదా అనేది మనకి పూర్తిగా ఎటువంటి ఆవిడెన్సు లేదు. పైగా వాళ్ళు చూడకపోవడానికి కూడా ఏమైనా ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్న కారణమైన అయి ఉండొచ్చు అని అనుకుంటున్నారు నెటిజనులు. ఏదేమైనా కుటుంబం అన్న తర్వాత అందరూ కష్టసుఖాల్లో కలిస్తేనే బాగుంటుందని చెప్పుకుంటున్నారు. ఈ వార్తలో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ మెగా అభిమానులైతే మాత్రం ఈ వార్తను ఎట్టి పరిస్థితుల్లో నమ్మడం లేదు.