Home Cinema Renu Desai : రేణు దేశాయ్ కిందపడకుముందు ఒకటి జరిగింది గమనించారా.. అంతగా తెగించిందా?

Renu Desai : రేణు దేశాయ్ కిందపడకుముందు ఒకటి జరిగింది గమనించారా.. అంతగా తెగించిందా?

renu-desai-shared-her-beach-photos-in-social-media

Renu Desai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) మాజీ భార్య రేణుదేశాయ్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. రేణుదేశాయ్ చాలాకాలం నుంచి సినిమాలకు గుడ్ బాయ్ చెప్పింది. సినిమాలకి దూరం అయ్యి ఎంత కాలం అయినా కూడా ఆమె అభిమానులకు మాత్రం దూరం కాలేదు. ఇంతకీ ఆమె దూరం కానిది ( Renu Desai shared her beach photos in social media )  ఆమె అభిమానులకు కాదు.. పవన్ కళ్యాణ్ అభిమానులకి. రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని. .అతనితో ఇద్దరి పిల్లలకు తల్లి అయ్యి.. ఆ తరవాత కొన్ని కారణాల వలన వాళ్లిద్దరూ విడిపోయారు. పవన్ కళ్యాణ్ నుంచి ఆమె విడిపోయినప్పటికీ..

See also  Namrata: మొదట తన ప్రేమ విషయాన్ని మహేష్ బాబు కంటే ముందే ఆ హీరో కి చెప్పిందట నమ్రత..

renu-desai-shared-her-beach-photos-in-social-media

రేణుదేశాయ్ పవన్ అభిమానులకు దగ్గరగా ఉండటానికి కారణం ఏమిటంటే.. ఆమె దగ్గర పవన్ కళ్యాణ్ పిల్లలు ఇద్దరూ ఉండటం అని కొందరు అనుకుంటే.. అంతేకాదు రేణుదేశాయ్ కూడా ఒక ఆర్టిస్ట్ కాబట్టి.. అభిమానులకు కొంత దగ్గరగా ఉంటాది కాబట్టి ఎక్కువగా ఆమెతో క్లోజ్ గా ఉంటాదని అంటారు. ఏది ఏమైనా దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటాది. చాల వాటిని పట్టించుకోకుండా.. కొన్నిటికి సౌమ్యంగా ( Renu Desai shared her beach photos in social media ) సమాధానం చెప్పే రేణుదేశాయ్.. ఒకొక్కసారి విసిగిపోయి చాలా గట్టిగా ఇస్తాది. అలాంటి టైం లో ఆమె కొంచెం కోపంలో ఉందని అభిమానులు కూడా సైలెంట్ అవుతారు.

See also  Venu Swamy: హద్దులు మితిమీరిపోతున్న వేణు స్వామి.. ప్రభాస్ పై అలంటి కామెంట్స్.. భగ్గుమంటున్న అభిమానులు..

renu-desai-shared-her-beach-photos-in-social-media

ఆ తరవాత కొన్ని రోజులకు మళ్ళి అభిమానులు ఆమెను పలకరిస్తూ ఉంటారు. రీసెంట్ గా రేణుదేశాయ్ పోస్ట్ చేసిన కొన్ని ఫొటోస్, వీడియోస్ లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బీచ్ లో రేణుదేశాయ్ స్నానం చేస్తూ ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోస్ చూస్తుంటే కొన్ని విషయాలు అర్ధమవుతున్నాయి. అవేమిటంటే.. రేణుదేశాయ్ ఆ ఫొటోస్ తియ్యద్దని అంటుందని. ఫొటోస్ తీయద్దని ఎన్ని సార్లు చెప్పినా వినకుండా ఫొటోస్, వీడియో ఎవరో తీస్తున్నట్టు అర్ధమవుతుంది. ఇంతకీ రేణుదేశాయ్ వద్దు అంటున్నా కూడా అంతగా ఫొటోస్ తీసే చనువు ఎవరికుంది అని అనుకుంటున్నారా?

renu-desai-shared-her-beach-photos-in-social-media

ఎవరో కాదు.. రేణుదేశాయ్ తో అంత చనువు ఉన్న వాళ్ళు ఎవరో కాదు ఆమె కూతురు. రేణుదేశాయ్ ఎంత వద్దు అంటున్నా ఆద్య ఫొటోస్, వీడియో తీసిందట. అయితే రేణుదేశాయ్ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ.. కింద పడిపోయినట్టు ఫొటోస్ కనిపిస్తున్నాయి. పడిపోవడానికి ముందు సరిగ్గా గమనిస్తే.. రేణుదేశాయ్ చాలా నవ్వింది. ఏ విషయం తలుచుకుని, లేదా ఎవరిని తలుచుకుని అంత నవ్వుకుందో తెలీదు కానీ, నవ్వి నవ్వి.. చివరికి బాలన్స్ తప్పి కింద పడిపోయింది. పైగా నా నిజమైన ‘మార్ డాలా’ క్షణం అని పోస్ట్ లో రాసింది. అంత భయం వేసేలా తెగించి మరీ ఎంజాయ్ చేయడం ఏమిటి? ఏమైనా అయితే పిల్లల పరిస్థితి ఏమిటి అని నెటిజనులు వాపోతున్నారు.