Renu Desai: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండవ భార్య రేణుదేశాయ్ గురించి మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పటికే పెళ్ళయ్యి భార్య ఉన్న పవన్ కళ్యాణ్ ని రేణుదేశాయ్ ప్రేమించడం ఒక ఆశ్చర్యం. ఆ తరవాత ఆమె ప్రెగ్నెంట్ అవ్వడం, ఆ తరవాత పవన్ ( Renu Desai Sensational comments on Akira Nandan birthday ) కళ్యాణ్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రేణుదేశాయ్ ని పెళ్లి చేసుకోవడం, ఆ తరవాత వాళ్లకి ఇద్దరు పిల్లలు పుట్టాక.. కొంతకాలానికి వీళ్ళిద్దరూ కూడా విడాకులు తీసుకోవడం ఈ కథ అంతా మనకు తెలిసినదే. అయితే ఇప్పుడు రేణుదేశాయ్ సోషల్ మీడియాలో..
https://telugutruth.com/category/reviews/
చేసిన ఒక కామెంట్ వైరల్ అవుతుంది. సంచలనమైన ఆమె మాటలు అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి. రేణుదేశాయ్ అలాంటి మాటలు అనడానికి కారణం ఏమయ్యి ఉంటాది? ఇంక ఆమెలో సహనం చచ్చిపోయిందా? భరించలేనంత కోపం వచ్చిందా? లేదా కావాలనే ఆలా కామెంట్ చేసిందా? ఇలా ఎన్నో అనుమానాలు అందరిలో మొదలయ్యాయి. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే.. పవన్ కళ్యాణ్ ( Renu Desai Sensational comments on Akira Nandan birthday ) రేణుదేశాయ్ కొడుకు అకిరా నందన్ పుట్టిన రోజు వచ్చింది. దానికి ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్, రేణుదేశాయ్ కి మెసేజ్ పెట్టాడు..
” మేడం ఇది చాలా అన్యాయం. మా అన్న కొడుకుని మాకా ఒక్కసారైనా చూపించండి. మా అన్న కొడుకుని మాకు చూడాలని ఉండదా? మీరు ఇలా హైడ్ చెయ్యడం బాలేదు” అని అన్నాడు. దీనితో ( Renu Desai Sensational comments on Akira Nandan birthday) రేణుదేశాయ్ కి బాగా కాలింది. దానికి రేణుదేశాయ్ ఇలా.. అకిరా మీ అన్నకొడుకు కాదు.. నా కొడుకు.. పవన్ కళ్యాణ్ మీద మీకు పిచ్చి అభిమానం ఉంటె చాలదు. ముందు మాట్లాడటం నేర్చుకోండి అంటూ గట్టిగా ఇచ్చింది. అసలు నా కొడుకు బర్త్ డే రోజు ఇలాంటి కామెంట్స్ చూస్తారని గాని, ఇలా సమాధానం ఇవ్వాల్సి వస్తాదని గాని అనుకోలేదు.
పవన్ కళ్యాణ్ అభిమానులు మాటలను నేను అస్సలు పట్టించుకోను. కానీ మీరు మితిమీరిపోతుంటే సమాధానం ఇవ్వాల్సి వచ్చింది అంటూ గట్టిగా ఇచ్చుకుంది. అలాగే కాసేపు ఆగాక.. ఈ రోజు నా కొడుకు అకిరా బర్త్ డే. వాడికి 19 ఇయర్స్ వచ్చాయి గాని, తల్లిగా నా కొడుకు నాకు ఎప్పుడూ చిన్న పిల్లాడులనే అనిపిస్తాడు అంటూ ఒక పోస్ట్ పెట్టింది. ఇలా రేణుదేశాయ్ సహనం చచ్చిపోయేలా ఆమెను ఏదో ఒకటి అనడం అనిపించుకోవడం ఎందుకంటూ నెటిజనులు అనుకుంటున్నారు.