Home Cinema విజయ్ దేవరకొండ నితిన్ ల వల్ల తార్ మార్ తక్కర్ మారైపోతున్న రష్మిక శ్రీలీలలు.. ఇది...

విజయ్ దేవరకొండ నితిన్ ల వల్ల తార్ మార్ తక్కర్ మారైపోతున్న రష్మిక శ్రీలీలలు.. ఇది కదా అసలు కథ

Rashmika Srileela: ప్రస్తుతం మన తెలుగు చిత్ర పరిశ్రమంలోని విషయాలు ఒక సారి గమనించినట్లయితే ఎవరు టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు.? ఎవరు టాప్ హీరోయిన్ కొనసాగుతున్నారు ఇప్పుడు చూద్దాం.. అయితే ప్రస్తుతం మనం మాట్లాడుతున్న టాక్ హీరోయిన్ల గురించి కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ హీరోయిన్లు గా కొనసాగుతున్న వాళ్లలో రష్మిక మరియు శ్రీ లీల లు ఇద్దరూ కూడా ఉన్నారు. రష్మిక టాలీవుడ్, బాలీవుడ్ అనే పేరు లేకుండా వచ్చిన ప్రతి సినిమాని అలా అందుకుంటూ తన దైన స్టైల్ లో తనేంటో నిరూపించుకోవడానికి తన నటన ప్రతిభను చాటుకుంటుందని చెప్పాలి. ఇక శ్రీ లీల ఏమైనా తక్కువ శ్రీ లీల కూడా అంతే ఆమె నటించిన సినిమాలన్నీ

See also  Samantha: విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన సమంత ఎందుకో తెలుసా.?

Rashmika Sreeleela

బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో దర్శకులు నిర్మాతలు మరియు హీరోలు సైతం ఆమె కావాలని క్యూలు కడుతున్నారు. ఇక ప్రస్తుతం వీళ్ళిద్దరూ వరుస చిత్రాల్లో చాలా బిజీ బిజీగా షూటింగ్ పనులలో కొనసాగుతున్నారు. అయితే తాజాగా ఈ ఇద్దరు యంగ్ అండ్ హాట్ హీరోయిన్ల కి గురించి సోషల్ మీడియాలో వార్త అయితే విపరీతంగా వైరల్ అవ్వడమే కాకుండా ఆసక్తికరమైన చర్చకి దారితీసింది. దాంతో ప్రస్తుతం ఈ విషయం ఇటు సోషల్ మీడియాలో అటు మీడియాలో వైరల్ అయ్యి సినీ ప్రియులకే కాకుండా నెటిజన్లను సైతం ఆకట్టుకుంటుంది. మరి అదేంటంటే ఓ రెండు చిత్రాల్లో ఒకరి స్థానంలో ఒకరు ఇటు అటుగా అటు ఇటుగా మారినట్టు తెలుస్తుంది.

Vijay Devarakonda Rashmika

అదేంటంటే గౌతం తిన్ననూరి నిదర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక చేసింది శ్రీ లీల అని అందులో భాగంగానే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారుస ఇందులో విజయ్ సరసన శ్రీ లీల నటించనున్నది. వీళ్లిద్దరు సంబంధించిన ఫోటో షూట్ కూడా నిర్వహించారు. అయితే ఈ ప్రాజెక్టు నుంచి శ్రీ లీల అనూహ్యంగా వైదొలిగినట్టు తెలుస్తుంది. ఆమె స్థానంలో రష్మిక వచ్చిందట.. దీంతో మరొక సారి విజయ్ రష్మిక కాంబినేషన్ మనందరినీ ఎంతగానో అలరించనున్నది ఇటు విజయ్ దేవరకొండ అభిమానులు కాక అటు రష్మిక అభిమానులు సైతం తెగ సంబర పడుతున్నారు.

See also  Parineeti Chopra: కుర్రాళ్ళకు పరిణితి చోప్రా క్రేజీ ఆఫర్. నాకు పెళ్ళి చేసుకోవాలనుంది..!! ఎవరైనా చేసుకుంటారా..??

Sreeleela Nitiin

అలాగే వెంకి కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్నట్టు ఓ చిత్రం ఇటీవల ప్రారంభమైంది. ఇక చిరంజీవి క్లాప్స్ కొట్టి మరి దీనిని ప్రారంభించారు. అయితే ఇందులో మొదట రష్మీక ను హీరోయిన్ గా తీసుకున్నారట.. కానీ ఇక్కడ కూడా ఏమైందో తెలియదు రష్మిక మందన ఈ చిత్రం నుండి వైదొలికిందట ఆమె స్థానంలోనే శ్రీ లీలని తీసుకున్నారు. ఆమెను కలిసి ఆమెకు పూర్తి స్టోరీ చెప్పగా ఆమెకు కథ ఎంతగానో నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఇంకా అధికార ప్రకటించి రావాల్సి ఉంది. దాంతో సోషల్ మీడియాలో ఇటు విజయ్ దేవరకొండ అటు నితిన్ల వల్ల రష్మిక శ్రీలీల (Rashmika Srileela) పరిస్థితి ఏంటి ఇలా తార్మాత కర్మారైపోయిందంటూ రకరకాలుగా కామెంట్లు రాస్తున్నారు.