Home Cinema Rashmika: సుకుమార్ ను బ్లాక్మెయిల్ చేస్తున్న రష్మిక. ఆ స్టార్ హీరోయిన్ తో అలా చేస్తుండగా...

Rashmika: సుకుమార్ ను బ్లాక్మెయిల్ చేస్తున్న రష్మిక. ఆ స్టార్ హీరోయిన్ తో అలా చేస్తుండగా వీడియో తీసి మరి..

Rashmika Recorded A Video: ప్రస్తుతం ఇదే వార్త అటు సోషల్ మీడియాలోనూ ఇటు వెబ్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతూ సంచలనాన్ని సృష్టిస్తుంది. డైరెక్టర్ సుకుమార్ ను బ్లాక్ మేయిల్ చేస్తుందట రష్మిక.. ఆ స్టార్ హీరోయిన్ తో అలా చేస్తున్నప్పుడు వీడియో తీసిందట. ఇక అలాంటి పని ఆ హీరోయిన్ తో చేస్తుండగా తన ఫోన్ లో వీడియో తీసి బ్లాక్ మేయిల్ చేసిందట పైగా ఇదే కాకుండా ఆయన్ను బెదిరిస్తున్నదంట రష్మిక. ఇక అసలు విషయంలోకి వెళితే మనందరికీ తెలిసిన విషయమే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన..

See also  Anasuya: అసలేంటి యాంకర్ అనసూయ చలాకి చంటిల మధ్య ఉన్న బంధం.? అది ఇదేనా.?

rashmika-recorded-a-video-of-director-sukumar-while-he-was-doing-that-with-an-actress

పుష్ప సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందనా (Rashmika Recorded A Video) హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి సంచలనమైన విషయాన్ని కైవసం చేసుకుందో మనమంతా చూసాం. ఇక మరీ ముఖ్యంగా దర్శకుడు సుకుమార్ ఈ చిత్రంలో రష్మక మందనా కంటే అల్లు అర్జున్ పాత్రను ఎంత అధ్బుతంగా తీర్చి దిద్దారో మనం చూసాం. పాన్ ఇండియా చిత్రం గా తీస్తున్నప్పుడు మొదట ఈ చిత్రాన్ని ఒక భాగంగా మాత్రమే తీద్దాం అని అనుకున్నారట.

See also  Rajamouli - Allu Arjun : మహేష్ తరవాత అల్లు అర్జున్ తో రాజమౌళి అంత గొప్ప సినిమా తీస్తాడా?

rashmika-recorded-a-video-of-director-sukumar-while-he-was-doing-that-with-an-actress

కానీ ఆ తర్వాత డైరెక్టర్ రెండు భాగాలుగా కథను మర్చాడట. ప్రస్తుతం మొదటి భాగం కంటే రెండవ భాగం మరింద అధ్భుతంగా తీర్చిదిద్దనున్నారట. ఇక పుష్ప 2 షూటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇక ఇదే సమయంలో ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తాజాగా సుకుమార్ రష్మికల గురించి తెగ చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే పుష్ప 2 షూటింగ్ జరుగుతున్న సమయంలో షూటింగ్ సెట్స్ లోని లొకేషన్లో ఉండగా సుకుమార్ డైరెక్ట్ గా అందరిముందు షూటింగ్ స్పాట్ లో అంతమంది ఉన్నప్పుడు..

rashmika-recorded-a-video-of-director-sukumar-while-he-was-doing-that-with-an-actress

ఓ హీరోయిన్ పై తెగ కామెంట్ చేసాడంట. ఇక ఆయన అలా మాట్లాడుతున్నప్పుడు గుట్టు చప్పుడు కాకుండా రష్మిక మందనా ఆ మాటలను మొత్తం తన మొబైల్ ద్వారా రికార్డ్ చేసిందట. కేవలం రికార్డ్ చేయడమే కాకుండా ఆ వీడియోను బయటపెడతానని సుకుమార్ ను బ్లక్ మెయిల్ చేస్తుందట ఈ సుందరి. ఇక ఇదే కాకుండా సుకుమార్ తర్వాత తీయబోతే తన చిత్రంలో రష్మికకు హీరోయిన్ గా అవకాశం ఇయ్యకపోతే అ వీడియో బయటకు తీసి ఆ హీరోయిన్ కి చూపిస్తానని లేదంటే ఆ వీడియో అందరికీ లీక్ చేస్తానంటూ సుకుమార్ ను బెదిరించేస్తున్నదంట రష్మిక.