Home Cinema Rashmika : విజయ్ దేవరకొండ రష్మిక ల మధ్య ఏముందో పబ్లిక్ గా తెలిసిపోయింది!

Rashmika : విజయ్ దేవరకొండ రష్మిక ల మధ్య ఏముందో పబ్లిక్ గా తెలిసిపోయింది!

rashmika-mandanna-doing-those-things-that-no-other-actress-can-do-in-tollywood-film-industry

Rashmika : ఒక్కొక్కసారి ఒక్కొక్క సినిమా ఎలాంటి ట్రెండ్ ని క్రియేట్ చేస్తుందో ఎవ్వరు చెప్పలేం. కొన్ని సినిమాలు భార్య అంచనాలతో రిలీజ్ అయ్యి డిజాస్టర్లుగా మిగిలితే.. కొన్ని సినిమాలు యావరేజ్ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని అయితే అసలు అంచనానే లేకుండా అదొక సినిమా ( Rashmika Mandanna doing those things ) ఉందని ఎవరికి తెలియకుండానే.. రిలీజ్ అయ్యాక ఆ సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది. ఇలాగే ఇటీవల రిలీజ్ అయిన బేబీ సినిమా మంచి హిట్టు కొట్టింది. స్టార్టింగ్ ఈ సినిమా యావరేజ్ టాక్ వచ్చిన నెమ్మదిగా మంచి టాక్ లోకి మారింది. ఈ జనరేషన్ అమ్మాయిలు అబ్బాయిలు ఎలా ఉన్నారు? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనే దానిమీద ఈ సినిమా తీయడం జరిగింది.

See also  Samantha: శాకుంతలం హిట్ కొట్టడమే లక్ష్యంగా ఎంతకైనా దిగజారిపోతానంటున్న సమంత.

rashmika-mandanna-doing-those-things-that-no-other-actress-can-do-in-tollywood-film-industry

అయితే రష్మిక మందన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయి తనకంటూ గొప్ప క్రేజీని తెచ్చుకుంది. అలాగే పుష్ప 2 లాంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ సినిమాలో రిలీజ్ తర్వాత సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశం ఉన్న ( Rashmika Mandanna doing those things ) సినిమాలో మళ్లీ ఆమె నటిస్తూ మంచి క్రేజీలో ఉంది. ఇది ఇలా ఉంటే.. ఆమె బాలీవుడ్ లో కూడా అనేక అవకాశాలను సంపాదించుకుని.. అందులో కూడా నటిస్తుంది. ఇలా రష్మిక మందన చాలా బిజీగా ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నా కూడా ఆమె ఒక పని చేస్తూ.. పబ్లిక్ గా దొరికిపోయి ఆమెను అమ్మో రష్మిక మామూలు పిల్ల కాదు దేవుడా అని అభిమానులు అంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే టాపిక్.

See also  NTR vs Balakrishna: పోటీకి రెడీ అవుతున్న ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ.. నష్టం ఎవరికంటే..

rashmika-mandanna-doing-those-things-that-no-other-actress-can-do-in-tollywood-film-industry

ఇంతకీ రష్మిక మందన ఎక్కడ దొరికిపోయింది అంటే.. బేబీ సినిమాకి సినిమా హాల్ కి వెళ్లి సినిమా చూసింది. వచ్చిన రోజునే దానికి రష్మిక మందన కూడా వచ్చి చూసి.. బై మిస్టేక్ ఒక కెమెరా కంటిలో పడింది. అంతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు అన్ని పెట్టి అనేక కామెంట్లు చేస్తున్నారు. బేబీ సినిమా చూసిన ( Rashmika Mandanna doing those things ) ఎంతోమంది సెలబ్రిటీస్ సినిమా బాగుందని మంచి కామెంట్స్ ఇచ్చారు. అలాగే రాశీ ఖన్నా లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా ఈ సినిమాను చూసి విషెస్ చెప్పారు.విజయ్ దేవరకొండ తమ్ముడైన ఆనంద దేవరకొండ నటించిన ఈ సినిమాపై సెలబ్రిటీస్ మంచి రియాక్షన్ ఇచ్చారు అలాగే సినిమా కూడా బాగానే ఉందని సామాన్య సినీ అభిమానులు అందరూ కలెక్షన్ వర్షం కురిపిస్తున్నారు.

See also  Akhil : అఖిల్ సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి ఎవరి పగ కారణమో తెలిస్తే భయపడతారు..

rashmika-mandanna-doing-those-things-that-no-other-actress-can-do-in-tollywood-film-industry

గీత గోవిందం సినిమాతో రష్మిక విజయ్ దేవరకొండ జంటకి వచ్చిన ప్రాముఖ్యత గురించి మనందరికీ తెలిసిందే. అయితే రష్మిక బేబీ సినిమాకి.. బ్లూ కలర్ ఫాంట్, వైట్ టీ షర్టు వేసుకొని, బ్లూ క్యాప్ పెట్టుకొని, బ్లాక్ మాస్క్ వేసుకుని వచ్చినప్పుడు ఆమె ఒక కెమెరాకి చిక్కేసింది. దీనితో నిటిజన్లందరూ ఆ ఫోటోని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. రష్మిక మందన ఇంత బిజీలో కూడా.. ఇంత కష్టపడి ఆనంద దేవరకొండ సినిమాకి ఎందుకు వచ్చి ఉంటుంది అని అనుకుంటుంటే.. ఇంకేముంది విజయ్ దేవరకొండ అంటే రష్మిక మందన కు చాలా ఇష్టమని.. అందుకే మరిది సినిమాకి అంత కష్టపడి వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ తో ఎలాంటి బంధం రష్మిక కి ఉందనేది రుజువయ్యిందని అంటున్నారు..