Rashmika Love With Him: అమ్మాయిలు ఎంత ఫాస్ట్ గా ఉన్నారంటే ఎవరిమీదైనా కాస్త ఒపీనియన్ కలిగితే చాలు ఆలోచించుకోకుండానే సడన్గా డెసిషన్ తీసుకుంటారు. ఇక మామూలు మనుషులకే కాకుండా సెలబ్రిటీలకు సైతం ఇలాంట స్పాట్ డెసిషన్ తీసుకునే వాళ్ళు కూడా లేకపోతేదు. ఒకవేళ వాళ్ళకి నచ్చితే సరే లేకపోతే ససే మీరా ఒప్పుకోరు. ఇదే పద్ధతిని ఎక్కువగా అవలంబిస్తున్నారు ఇప్పుడున్న హీరోయిన్లు. వాళ్లకు నచ్చిన హీరో కోసం ఎంతకైనా తెగించడానికి ఏమైనా చేయడానికి వెనుకాడడం లేదు. ఇక మరికొన్నిసార్లు అయితే కాదు వాళ్లతో నటించాలని ఆత్రుతతో సైతం లెక్కచేయకుండా అందుకు రెమ్యునరేషన్ తగ్గించు కోవడానికి సైతం వెనకాడడం లేదట.. మరి మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ రెమ్యూనరేషన్ విషయంలో అలా తగ్గించుకుంటే మాత్రం ఆమెపై నిందలు పడడం తప్పడం లేదంట. దాంతో ఇలాంటి నిందలతో నెట్టింట ఎంతో ట్రోలింగ్ కి గురవుతూ సతమతంగా మారిపోతుందట రష్మిక మందన
ఇండస్ట్రీ లోకి వచ్చిన తక్కువ కాలంలోనే నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన ఇటీవల కాలంలో ఎలాంటి స్పాట్ డెసిషన్ మారుస్తూ మనందరం చూస్తూనే ఉన్నాం. పుష్ప సినిమా లాంటి భారీ క్రేజీ ప్రాజెక్టులు నటిస్తూనే మరోపక్క విక్రమ్ లాంటి ఓల్డ్ హీరోలతో కూడా నటించడానికి వెనుక ఆడడం లేదు. ఇదే కాకుండా ఆయనతో లిప్ లాక్ చేయడానికి సైతం సిద్ధపడుతూ సై అంటుందట.. అందువల్లే రష్మిక మందన తనకు నచ్చిన హీరోల కోసం తగ్గించుకోవడానికి వెకకాడడం లేదని ప్రచారం అయితే ఊపందుకుందట. కాగా ప్రస్తుతం ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో మొదటినుంచి హీరోయిన్ గా సాయి పల్లవి అనే ఆశిస్తూ చేస్తూనే వచ్చారు అభిమానులు మరియు నేటిజన్లు..
అయితే ఏమైందో తెలియదు కానీ ఆ ప్రాజెక్టు నుంచి సాయి పల్లవి వైదొలిగి రష్మిక మందన ఫైనలైజ్ అయింది. ఇక ఈ సినిమా కోసం రష్మిక ఏకంకా రెండు కోట్ల రెమ్యూనరేషన్ ను తగ్గించేసిందిట. మరి ఇంతవరకు ఆ రీజన్ ఏంటో తెలియదు కానీ శేఖర్ కమ్ముల వచ్చే ప్రాజెక్టు గురించి వివరించి ఆమెను అడగానే అందుకు ఓకే అంటూ మూడు కోట్లకు డీల్ సెట్ చేసిందంట. అయితే ప్రస్తుతం ఇదే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండింగ్ లోకి వైరల్ అయింది. అంత పబ్లిసిటీ ఉన్న హీరోయిన్ ఎందుకు ఆ హీరో కోసం ఏకంగా రెండు కోట్ల రెమ్యునరేషన్ తగ్గించిందనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన ప్రశ్న. అయితే తదుపరి ఆఫర్స్ కోసమే రష్మిక మందన ఇలా రెమ్యూనరేషన్ తగ్గించుకుంటుందని వాదనలు లేకపోలేదు.
ఇక ఇదే కాకుండా అభిమానులు ఆవకాశాల కోసం తగ్గించుకుంటుందని తెలియజేస్తున్నారు. బడా హీరోలతో మళ్ల అవకాశాలు రాబట్టాలంటే కచ్చితంగా కొన్ని విషయాలలో తగ్గాలి అనే విషయం రష్మిక తెలుసుకుంది. కనుక ఆమె ఖాతాలో ఇన్ని అవకాశాలు వచ్చి పడుతున్నాయని పలువురు వెల్లడిస్తున్నారు. మరి కొంతమంది నీకు డివర్స్ తీసుకున్న ఆ హీరో పైనే (Rashmika Love With Him) ఎందుకు అంతలా మోజు పడి మరి ఇక హీరోలు లేదా ఇండస్ట్రీలో అంటూ ఘాటుగా కామెంట్లు రాస్తున్నారు. ఇదే కాకుండా రష్మిక మందన విజయ్ దేవరకొండ తో బ్రేకప్ చెప్పినప్పటి నుంచి తను ఏం చేస్తుందో.. ఎలా చేస్తుందో.. ఎందుకు చేస్తుందో.. అసలు ఆమె అర్థం లేకుండా తన ప్రవర్తన కొనసాగిస్తున్నట్లు వాక్యాలు కూడా నెట్ అవుతున్నాయి.