Home Cinema Rashmika Mandanna : అడ్డంగా దొరికిపోయిన రష్మికని ఆడేసుకుంటున్న అబ్బాయిలు!

Rashmika Mandanna : అడ్డంగా దొరికిపోయిన రష్మికని ఆడేసుకుంటున్న అబ్బాయిలు!

Rashmika Mandanna : రష్మిక మందన చూడ్డానికి చాలా సాదాసీదాగా ఉండే ఈ అమ్మడు.. చాలా పెద్ద పెద్ద హిట్స్ నే తన ఖాతాలో వేసేసుకుంది. ఇంచుమించుగా అందరు స్టార్ హీరోల సరసన నటించేసింది. పుష్ప సినిమాతో ( Rashmika Mandanna another huge mistake ) ఈమె స్థాయి పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతుంది. అయితే ఈ సినిమా తర్వాత సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయినప్పటికీ.. ఈమె క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. హీరోయిన్స్ సినిమాల్లో నటించగా వచ్చే రెమ్యూనరేషన్ కాకుండా.. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్, ఇంకా బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తూ డబ్బులు బాగా సంపాదిస్తారు అన్న విషయం తెలిసిందే.

See also  Actress Meena: ఆ స్టార్ హీరో షూటింగ్ స్పాట్ లోనే హీరోయిన్ మీనా గూబ గుయ్యిమనిపించాడా.?

rashmika-mandanna-another-huge-mistake-getting-trolled-on-social-media

రష్మిక పుష్ప సినిమాతో పెంచుకున్న క్రేజ్ తో బాగానే సంపాదించుకుంటుంది. ఇటీవల ఐపీఎల్ ఈవెంట్లో డాన్స్ చేసి.. దానికి నాలుగు కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుంది. రష్మికకి ఒక గంట కూడా ( Rashmika Mandanna another huge mistake ) సమయం పట్టని షోకే అన్ని కోట్లు ఆదాయం రావడం అంతే మామూలు మాట కాదు. ఇటీవల రష్మిక నాన్ వెజ్ యాడ్ లో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ యాడ్ చేసి కుర్రాళ్లకు రష్మిక అడ్డంగా దొరికిపోయింది. రష్మిక నాన్ వెజ్ తినను ప్యూర్ వెజిటేరియన్ అని చెబుతూ ఉంటుంది. నువ్వు తినని నాన్ వెజ్ ని నువ్వెలాగ ప్రమోట్ చేస్తున్నావు?

See also  Anchor Anasuya: అలాంటివి చెయ్యడానికి నేనెప్పుడు వెనకాడను.. ఎప్పుడైనా సిద్దమే అంటున్న అనసూయ..

rashmika-mandanna-another-huge-mistake-getting-trolled-on-social-media
నువ్వు తింటే పర్వాలేదు కానీ, తినకుండా దాని గురించి ప్రమోట్ చేయడం తప్పు కాదా? డబ్బు కోసం ఇలా చేయొచ్చా? అని కామెంట్స్ తో ఆడుకుంటున్నారు. అయితే రష్మిక అభిమానులు మాత్రం వీటిని గట్టిగానే ఎదుర్కొంటున్నారు. చాలామంది ( Rashmika Mandanna another huge mistake ) హీరోలు హీరోయిన్స్ యాడ్స్ ఇస్తూ ఉంటారు. ఆ ప్రోడక్ట్ ని వాళ్ళు ఏమైనా వాడతారని గ్యారెంటీ ఉందా? వాడినా, వాడకపోయినా దానికి అంబాసిడర్ గా ఉంటూ.. దాని మీద బోలెడంత డబ్బు సంపాదిస్తున్నారు. అది తప్పు లేనప్పుడు, రష్మిక నాన్ వెజ్ తినకపోతే మాత్రం నాన్ వెజ్ గురించి యాడ్ ఇస్తే తప్పేముంది?

rashmika-mandanna-another-huge-mistake-getting-trolled-on-social-media
కావాలని రష్మికని ( Rashmika Mandanna ) పాయింట్ అవుట్ చేసి అనవసరంగా మాటలు అంటున్నారు అంటూ రష్మిక అభిమానులు రివర్స్లో కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా పుష్ప సినిమాతో ఒక పెద్ద స్టార్ హీరోయిన్ నేషనల్ లెవెల్ లో ఎదిగిన రష్మిక కి.. వరుసగా ఫ్లాప్స్ రావడం అనేది బాధాకరమే. కానీ పుష్ప2 ( Pushpa 2 ) లో కూడా రష్మికనే హీరోయిన్ కాబట్టి.. ఆ సినిమా పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి కాబట్టి.. ఆ సినిమా తర్వాత రష్మిక ఫేమ్ కచ్చితంగా ఇంకా పెరిగే అవకాశం ఉంది. మరి అప్పుడు ఈ అమ్మడు డాన్స్ కి ఎంత తీసుకుంటుందో యాడ్ కి ఎన్ని కోట్లు తీసుకుంటుందో చూడాలి మరి.