Ram Pothineni: దేవదాసు సినిమాతో చిత్ర పరిశ్రమలలో అడుగుపెట్టిన రామ్ సూపర్ హిట్ తన సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇండస్ట్రీలో తను ఓ స్థాయిలో ఎదిగి స్టార్ హీరోల చెంతకు చేరి వాళ్లతో సైతం పోటీ పడే సినిమాలు ఎన్నో సంపాదించాడు. ఇకపోతే తెలుగు చిత్ర పరిశ్రమలో పెళ్లికాని ప్రసాదులు ఎంతోమంది ఉన్నారు. పెళ్లి చేసుకొని జీవితంలో సెట్ అవ్వడానికి కంటే మోట్స్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ముద్ర వేసుకోవడమే అనుకుంటారు కొందరు అదే లిస్టులో ఉన్నాడు రామ్ పోతినేని.హిట్స్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ప్రతి సినిమాలో కమిట్ అవుతూ పోతున్నాడు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో రామ్ లవ్ ఫెయిల్యూర్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగా రామ్ ఫేయిల్యర్ ఆ అంటూ అభిమానులు షాకయ్యారు.. రామ్ అసలే డీసెంట్ సెట్లోకి వచ్చి ఎట్ల తన పని చేసుకుని వెళ్ళిపోతాడు ఎలాంటి వ్యవహారాలలో కలుగజేసుకోడు.మరలాంటి హీరో రామ్ పోతినేని రిజెక్ట్ చేసిన అమ్మాయి ఎవరు అయి ఉంటారు.? అనేది సోషల్ మీడియాలో నడుస్తున్న వార్త.! అయితే తనను రిజెక్ట్ చేసిన అమ్మాయి ఫిల్మ్ ఇండస్ట్రీ కి సంబంధించిన అమ్మాయి కాదు. చిన్ననాటి స్నేహితురాలు, కలిసి చదువుకున్న అమ్మాయి. ఆ అమ్మాయిని కూడా రామ్ ఇష్టపడిందంట వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారట.కానీ కులాలు వేరవడంతో ఇరుకుటుంబ సభ్యులు ఒప్పుకోక ఆ అమ్మాయికి వేరే పెళ్లి జరిగింది. ఆ విషయంతో ఫుల్ డిసప్పాయింట్ అయిన రామ్ ఇంట్లో తన పెళ్లి టాపిక్ ఎత్తితే మండిపడుతున్నాడట. ఆ విషయం బయటకు రాకుండా ఏదో ఒకలా కవరింగ్ చేస్తూ వస్తున్నాడని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయ్యో పాపం రామ్ లవ్ ఫెయిల్యూరా అంటూ నేటిజేన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాక ఓ అమ్మాయిని మర్చిపోవాలంటే ఇంకో అమ్మాయి దగ్గర అవ్వాలని కుర్రాళ్ళు హాట్ గా బదిలిస్తున్నారు.
Home Uncategorized Ram Pothineni: ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన రామ్ పోతినేని..? లవ్ లో ఫేయిల్యర్ అయ్యాడా..?