Home Cinema Ram Pothineni : ఆ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న రామ్.. అస్సలు ఎక్ష్పెక్త్...

Ram Pothineni : ఆ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న రామ్.. అస్సలు ఎక్ష్పెక్త్ చెయ్యలేదు..

ram-pothineni-fell-in-love-with-that-heroine

Ram Pothineni : టాలీవుడ్ లో రామ్ పోతినేని కి మంచి నేమ్ ఉంది. రామ్ సినిమా అంటే మినిమం గ్యారంటీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ప్రత్యేకమైన ఫ్యాన్స్ అనే సమస్య లేకుండా.. అందరు హీరోల అభిమానులు కూడా రామ్ సినిమా బాగుంటే దాన్ని బాగానే చూస్తారు. అలా అందరివాడై తనకంటూ ఒక కెరీర్ని నిలబెట్టుకున్నాడు. అయితే ( Ram Pothineni Fell in love ) గత కొంతకాలంగా రామ్ కి బ్లాక్ బస్టర్ హిట్స్ అనేవి లేవు. అయినా కూడా తన ప్రయత్నం తాను నిరంతరం చేస్తూనే ఉన్నాడు. ఇటీవల రిలీజైన స్కంద సినిమా మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. దానితో ఇది కూడా రామ్ కి బ్లాక్ బస్టర్ హీట్ అయితే మాత్రం కాదు.

See also  Ashish Vidyarthi: ఆ పని కోసమే 60 ఏళ్ల వయసులో రెండు పెళ్లి చేసుకున్నాడా ఆశిష్ విద్యార్థి..

Ram-pothineni-in-love-heroine

ఇదిలా ఉంటే మన టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఎవరు అంటే ఫస్ట్ ప్రభాస్ గుర్తొస్తాడు. ప్రభాస్ ఎన్నేళ్లు అవుతున్న అతని పెళ్లి గురించి ఎంతమంది మాట్లాడుకుంటున్నా ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకునే దారి కనిపించడం లేదు. ఎప్పటికప్పుడు ( Ram Pothineni Fell in love ) ప్రభాస్ అనుష్కల పెళ్లి జరిగితే బాగుందని అభిమానులు అనుకోవడమే గాని ఆ దారైతే దొరకడం లేదు. అలాగే రామ్ కూడా సినిమా రంగంలో అడుగుపెట్టి చాలా కాలం అయింది గానీ.. తనకంటూ ఒక హీరోయిజం, క్రేజ్ నిలబెట్టుకున్నాడు గాని.. పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు.

Ram-pothineni-anupama

ఇక రామ్ అభిమానులైతే వాళ్ల హీరో ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అని ఎదురుచూస్తున్నారు. అయితే సినీ అభిమానులంతా రామ్ ప్రేమలో ఉన్నాడని ఎప్పటికప్పుడు అంటూనే ఉన్నారు. కానీ రామ్ మాత్రం ఎప్పుడు అఫీషియల్ గా తన ప్రేమ గాని, పెళ్లి విషయం గాని ఏది బయటికి చెప్పడం లేదు. ఇక ఇటీవల సోషల్ మీడియాలో రామ్ ఖచ్చితంగా ( Ram Pothineni Fell in love ) లవ్ లో ఉన్నాడంటూ తెగ వార్త వైరల్ అవుతుంది. ఇంతకీ రామ్ ఎవరితో లవ్ లో ఉన్నాడబ్బా అని చూస్తుంటే.. రామ్ అనుపమ పరమేశ్వరన్ ని ప్రేమిస్తున్నాడని.. ఆమె ప్రేమలోనే ఉన్నాడని.. అందుకే పెళ్లి చేసుకోవడం లేదని.. ఆమెతో అన్ని సెట్ అయిన తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఒప్పుకున్న తర్వాతే బయటికి చెప్తాడు అని అంటున్నారు.

See also  Nani: నాని నోట అలాంటి మాట..? తప్పే లేదు ఆ బూతు పదాన్ని వాడమంటున్నాడు..! ఫ్యాన్స్ ఫైర్...

Ram-pothineni-anupama-love

రామ్ అనుపమ పరమేశ్వరన్ లా కెమిస్ట్రీ సినిమాలో చాలా బాగా సెట్ అయింది వీళ్లిద్దరూ కలిసి హలో గురు ప్రేమకోసమే సినిమా చేశారు. ఈ సినిమాలో వీళ్ళిద్దరి కెమిస్ట్రీ చాలా బాగా నచ్చుతుంది. అలాగే బయట కూడా వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్లీగా ఉంటారు. వీళ్ళిద్దరూ కచ్చితంగా ప్రేమించుకుంటున్నారని అందరూ అనుకుంటున్నారు. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీ కూడా ప్రేమించుకొని చాలాకాలం వాళ్ళిద్దరి మధ్య ఏదీ ఉన్నట్టు కనపడినవ్వకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకొచ్చి.. ఒకేసారి బయటపెట్టారు. అలాగే రామ్ కూడా ఈ హీరోయిన్ తో ప్రేమలో ఉండి.. పెద్ద వాళ్ళని అందరినీ ఒప్పించిన తర్వాత టైం చూసుకొని కచ్చితంగా బయట పెడతాడని అభిమానులైతే అంటున్నారు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో.. వీళ్ళ గెస్సింగ్ ఎంతవరకు నిజమవుతాయో తెలియదు కానీ. నిజంగానే రామ్- అనుపమ పరమేశ్వరన్ ల జంట మాత్రం చూడముచ్చటగా ఉంటుంది.