Home Cinema Upasana: చరణ్ ఆ హీరోయిన్ తో అలా రొమాన్స్ చేయడం చూసి తట్టుకోలేకపోయానంటూ సంచలన...

Upasana: చరణ్ ఆ హీరోయిన్ తో అలా రొమాన్స్ చేయడం చూసి తట్టుకోలేకపోయానంటూ సంచలన కామెంట్ చేసిన ఉపాసన..

Upasana: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు పొందిన జంటలలో ఉపాసన రామ్ చరణ్ జంట ఒకరు.. ఇక వీళ్ళు వివాహ బంధం లోకి అడుగుపెట్టి 10 సంవత్సరాలు దాటినప్పటికీ మొదట్లో ఎంత ప్రేమగా ఉన్నారు ఇప్పుడు అంతే ప్రేమతో ఉన్నారు. ఇక వీళ్లతో పాటు పెళ్లిళ్లు చేసుకున్న చాలా జంటలు చిన్న చిన్న మనస్పర్ధలకే విడాకులు కూడా తీసుకున్నారు. మరి మీకు ఆ డౌట్ రావచ్చు.. మొగుడు పెళ్ళాల అన్న తర్వాత గొడవలు అనేవి కామన్ అవి సంసారంలో భాగమే.. (Ram charan wife )

See also  Sai Pallavi: ఆ బాలీవుడ్ యంగ్ హీరో సాయి పల్లవి ని చూసి ప్రేమలో మునిగిపోయాడట.. ఇంతకు ఎవరో తెలుసా?

ram-charan-wife-upasana-feeling-jealous-when-husband-is-acting-with-heroines

మరి రామ్ చరణ్ ఉపాసన మధ్య గొడవలు ఎప్పుడు తలెత్తలేదా. దాంపత్య జీవితంలో ఇవన్నీ సర్వసాధారణం కదా.. అయితే వీళ్ళిద్దరి మధ్య కూడా రకరకాల గొడవలు వచ్చినప్పటికీ అవి వాళ్ల మధ్య ఉంచి వాటికి పరిష్కారం వెతుక్కుని విజయవంతంగా వాళ్ళ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు ఈ జంట.. ఇక ప్రస్తుతం ఉపాసన గర్భవతి అయింది. తొందరలోనే రామ్ చరణ్ ఉపాసన జంట కు ఒక బాబు కానీ లేక పాప కానీ పుట్టబోతుంది. ఇక సెప్టెంబర్ నెలలో డెలివరీ అయ్యే అవకాశం ఉందని కొందరి నుండి మనకు అందిన సమాచారం..

See also  Manchu Manoj: ఈ ఫోటోలో ఉన్న బాబు చెయ్యి ఎవరో తెలుసా.?? మంచు మనోజ్ కి ప్రాణం కన్నా మిన్న..!!

ram-charan-wife-upasana-feeling-jealous-when-husband-is-acting-with-heroines

ఇక మనందరికీ తెలిసిందే.. ఉపాసన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో. మనం ఎన్నో సందర్భాల్లో కూడా చూసాం. తరచు ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటూ ఉంటుంది. అయితే అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో ఉపాసన చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. అదేంటంటే హీరోయిన్స్ లతో రామ్ చరణ్ రొమాన్స్ చేసే విషయాలపై కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. సినిమా హీరో అన్న తర్వాత అన్ని చేయాలి అదైతే తప్పదు. (Ram charan wife )

ram-charan-wife-upasana-feeling-jealous-when-husband-is-acting-with-heroines

స్క్రిప్ట్ లో ఉన్నట్లు సందర్భానుసారంగా ఆ సన్నివేశాలకు తగ్గట్టు రొమాంటిక్ సీన్లలో కూడా నటించడంలో నాకు ఎలాంటి అభ్యంతరమైతే లేదు. కానీ అవసరం లేకపోయినప్పటికీ మితిమీరి రొమాన్స్ చేస్తే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను అంటూ.. గోవిందుడు అందరివాడేలే చిత్రంలో కాజల్ అగర్వాల్ చరణ్ తో రొమాన్స్ చేయడం కాస్త నాకు ఇబ్బంది కలిగించింది. అసలు ఆ చిత్రంలో అవసరం లేకపోయినా డైరెక్టర్ ఇలాంటి సన్నివేశాలు ఎందుకు పెట్టాడంటూ గతంలో రాంచరణ్ తో గొడవలు కూడా పెట్టుకున్నదట. ఇక అప్పటినుంచే రామ్ చరణ్ టూ హాట్ రొమాంటిక్ సన్నివేశాలకు చాలా దూరంగా ఉంటున్నాడు అంటూ ఉపాసన తెలిపింది.