Home Cinema Ram Charan: ఆస్కార్ వేదికపై టంగ్ స్లిప్ అయిన రామ్ చరణ్ పుట్టబోయేది ఎవరో...

Ram Charan: ఆస్కార్ వేదికపై టంగ్ స్లిప్ అయిన రామ్ చరణ్ పుట్టబోయేది ఎవరో చెప్పి ఇలా బుక్ అయిపోయాడు ఏంటి.??

Ram Charan Tongue Slip: మెగా అభిమానులకి నిజంగా చెప్పాలంటే ఇది డబుల్ ధమాకా అనే చెప్పాలి. దాదాపు పది సంవత్సరాలుగా ఎప్పుడు అని ఎదురుచూస్తున్న మెగా వారసుడు రాబోయేది మరికొద్ది నెలలోనే ఉందంటూ మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అఫీషియల్ గా అందరికీ తెలియజేశాడు. మనందరికీ తెలిసిందే మెగా కోడలు ఉపాసన తల్లి కాబోతోంది. ఇదే విషయాన్ని కూడా మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడో తన సోషల్ మీడియా వేదికగా అభిమానులందరికీ షేర్ చేసుకున్నాడు.

ram-charan-tongue-slip-at-oscar-reveals-his-upcoming-baby-gender

ఇదే క్రమంలో రామ్ చరణ్ భార్య ఉపాసన కూడా తల్లి కాబోతున్నందుకు ఎంతో సంతోషిస్తున్నానని చాలా పోస్టులతో తన ఆనందాన్ని వ్యక్తపరిచింది. అలాగే ఇటీవలే మెగా కోడలు ఉపాసన సీమంతం కూడా జరిగింది. చాలా సింపుల్ గా కేవలం మిత్రుల సమక్షంలోనే జరుపుకున్న సీమంతానికి సంబంధించిన ఫోటోలు కూడా బాగానే వైరల్ అయ్యాయి. ఇటీవలే ఉపాసన భర్త రామ్ చరణ్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్డు అవార్డును దక్కించుకుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కోసం అమెరికా వెళ్ళిన ఆర్ ఆర్ ఆర్ టీం తో పాటు ఉపాసన కూడా అమెరికా చేరుకుంది. అక్కడ రామ్ చరణ్ తో పాటు కలిసి సందడి చేసింది.

See also  Rambha: ఆ ఒక్క తప్పు చేయడం వల్లే హీరోయిన్ రంభ కెరీయర్ మొత్తం నాశనమయ్యిందా.? అప్పుల పాలయ్యిందా.?

ram-charan-tongue-slip-at-oscar-reveals-his-upcoming-baby-gender

ఇదే క్రమంలో ఆస్కార్ రెడ్ కార్పెట్ పై ఉపాసన దంపతులుగా నడవడం ప్రాధాన్యత నొందింది.. హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ విషయాలు అందరితో పంచుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు దక్కించుకునే కొద్ది నిమిషాల కి ముందు రామ్ చరణ్-ఉపాసన దంపతులు మాట్లాడుతూ.. ఆర్ ఆర్ ఆర్ టీం లో నేను భాగమైనందుకు చాలా సంతోషిస్తున్నానని తప్పకుండా ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డ్  అందుకుంటుందని ధీమా వ్యక్తం చేసాడు. ఈ క్రమంలోనే మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం గురించి కూడా బయటపెట్టాడు.

See also  Allu Arjun - Klin Kaara : కోడలు క్లిం కార కోసం అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్!

ram-charan-tongue-slip-at-oscar-reveals-his-upcoming-baby-gender

చరణ్ భార్య ఉపాసన ప్రెగ్నెంట్.. మా జీవితంలోకి బిడ్డ రాకముందుకే ఆనందాలను తీసుకొస్తుంది.. ఈ మూమెంట్ నేనెప్పటికీ మర్చిపోలేను.. ఆరు నెలల్లోనే భారీ మార్పులు మాకు మా బిడ్డ లక్ తీసుకొస్తుంది అన్నాడు. మరి కొద్ది రోజుల్లోనే మా బేబీ మా చేతుల్లోకి రాబోతుందంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోని ఉపవాసానికి ఎన్నో నెల అంటూ అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు.. అలాంటి వాళ్లకి హింట్ ఇచ్చేశారు (Ram Charan Tongue Slip) రామ్ చరణ్.. లెక్కల ప్రకారం ఉపవాసాలకు మరో మూడు నెలలు ఉండే డెలివరీ అవుతుందని రామ్ చరణ్ తెలిపారు. రామ్ చరణ్ కి పాప కొడుతుందా.? బాబు పుడతాడని.? అప్పుడే సోషల్ మీడియాలో ఇదే వార్త వైరల్ గా మారి చెక్కర్లు కొడుతుంది.