Home Cinema Ram Charan : ఆ హీరోయిన్ ని తీసుకుంటే.. నేను ఈ సినిమాలో నటించనని చెప్పిన...

Ram Charan : ఆ హీరోయిన్ ని తీసుకుంటే.. నేను ఈ సినిమాలో నటించనని చెప్పిన రామ్ చరణ్..

ram-charan-doesnt-want-to-share-the-screen-with-heroine-roja

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఈ సినిమాలో పాటకి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. దీంతో ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్ కి కూడా ( Ram Charan and Roja ) ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేజర్ సినిమాలో షూటింగ్ కోసం బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ సినిమాగా రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో కియారా అద్వాణి హీరోయిన్గా నటిస్తుంది.

Ram-Charan-heroine

 

సాధారణంగా రామ్ చరణ్ అంటే చాలా నెమ్మదిస్తుడని.. ఎక్కడ ఎవరితోనూ ఎటువంటి కాంట్రవర్సీ లేని హీరో అని అందరూ అనుకుంటారు. అసలు రామ్ చరణ్ కి కోపం వస్తుందా అన్నట్టు కూడా చాలా సహజంగా నవ్వుతూ ( Ram Charan and Roja ) ఎప్పుడు ఉంటాడు. అలాంటి రామ్ చరణ్ కూడా కొన్ని కాంట్రవర్సీలో ఉంటాడని, రామ్ చరణ్ కూడా కొన్ని కండిషన్స్ పెడతాడని, అతనికి కూడా కోపం ఉంటుందని సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వార్త హల్చల్ అవుతుంది. ఇంతకీ రాంచరణ్ కి కోపం ఉంది కండిషన్స్ పెడతాడు అనే వార్తలో అసలు కారణమేమిటో తెలుసుకుందాం..

See also  Adipurush : ఆదిపురుష్ లో ఆ సీన్స్ తీసేయకపోతే.. సినిమా బ్యాన్ చేస్తారట..

Ram-Charan-heroine-condition

2014లో రామ్ చరణ్ సినిమా గోవిందుడు అందరివాడే అనే సినిమా వచ్చింది. ఈ సినిమా ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా, కాజల్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాని కృష్ణవంశీ దర్శకత్వం చేశాడు. ఇంకా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, కమలిని ముఖర్జీ, జయసుధ ముఖ్యపాత్రలో నటించారు. అయితే ఈ సినిమాలో జయసుధ ( Ram Charan and Roja ) పాత్రలో హీరోయిన్ రోజాను తీసుకుందామని మొదట అనుకున్నారట. ఆ విషయం మొదట రామ్ చరణ్ సినిమాకు అగ్రీ అయినప్పుడు రోజా మాట చెప్పలేదంట. ఆ పాత్రకి ఎవరో ఒకరు తీసుకుంటారని కథ విన్నప్పుడు తెలుసుకున్నాడు అంతే. ఆ తర్వాత షూటింగ్ మొదలైన తర్వాత రామ్ చరణ్ కి ఈ విషయం తెలిసిందంట.

See also  Surekha Vani : ఛి ఛి.. పవన్ కళ్యాణ్ నాగార్జున పై సంచలన వ్యాఖ్యలు చేసిన సురేఖవాణి!

Ram-Charan-Roja

ఆ సినిమాలో రాజాని తీసుకోవడానికి రామ్ చరణ్ ఒప్పుకోలేదంట. దానికి నిర్మాతలు వాళ్ళు మేము ఆమెతో డేట్స్ కూడా ఫిక్స్ చేసుకున్నాం అని చెప్పారంట. ఆమె సినిమాలో నటిస్తే నేను ఈ సినిమాలో నటించను అని ఖనాగండిగా కండిషన్ పెట్టడంట. ఇక ప్రొడ్యూసర్లు చేసేదేమీ లేక.. పైగా రోజాతో అప్పటివరకు షూటింగ్ ఏమి చేయలేదు. కేవలం ఆమెది డేట్స్ మాత్రమే తీసుకున్నారు. రామ్ చరణ్ తో మాత్రం రెండు మూడు షెడ్యూల్స్ కూడా పూర్తయిపోయాయంట. దాంతో రాంచరణ్ ఇంక నేను సినిమా చేయను అంటే హీరోని మార్చడం చాలా పెద్ద నష్టంతో కూడిన పని. పైగా షూటింగ్ తీసినవి అన్ని కూడా వేస్ట్ అవుతాయి. దానికి ప్రొడ్యూసర్లు సరే మేము జయసుధని ఆ పాత్రలో తీసుకుని.. రోజు అని తప్పించారట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. అసలు రామ్ చరణ్ కి రోజా కి ఉన్న మనస్పర్థలు ఏమిటో.. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉన్నా సినిమా ప్రొఫెషన్ లో అంతలా స్ట్రిక్ట్ గా రాంచరణ్ ఉన్నాడా? ఏదేమైనా రామ్ చరణ్ చాలా కామ్ గోయింగ్ మనిషిలా కనిపించే మనిషిలో ఇంకొక కోణం ఉందన్న సంగతి మాత్రం ఈ వార్త నిజమైతే అర్థం అవుతుంది..