Allu Arjun : ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అల్లు అరవింద్ తనయుడైన అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆరోజు మెగా ( Allu Arjun and Ram Charan ) హీరోగా అడుగు పెట్టిన అల్లు అర్జున్ ఇప్పటికీ ఎన్ని సినిమాలు హిట్స్ కొట్టి ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నాడో మనందరికీ తెలిసిందే. ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్స్ అయితే.. అల్లు అర్జున్ ఒక్కడు మాత్రం రాజమౌళి ని టచ్ చేయకుండా.. సుకుమార్ తో పాన్ ఇండియా స్టార్ అయిన స్పెషల్ హీరో అని చెప్పుకోవచ్చు.
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తనవంతు ఒక ప్రత్యేకమైన డిఫరెంట్ పాత్రలో కనిపిస్తూ అదరగొట్టేసాడు. అల్లు అర్జున్ ని అలాంటి గెటప్ లో చూస్తామని ఎవరు ఎప్పుడు అనుకోలేదు. అయినా కూడా అలాంటి గెటప్ లో అంత పెద్ద హిట్ కొట్టాడు. పైగా నార్త్ ఇండియాలో బాగా ఫ్యాన్స్ ని కూడా సంపాదించుకున్నాడు. ఇప్పుడు ( Allu Arjun and Ram Charan ) అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా పై విపరీతంగా బిజీగా ఉంటూ కష్టపడుతున్నాడు. ఈ సినిమాపై అల్లు అర్జున్ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం అల్లు అర్జున్ అభిమానులకే కాకుండా, సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా వీళ్ళ గురించి చూస్తుంది. ఈ సినిమాపై ఒక రకమైన అంచనా తో సినిమా ఇండస్ట్రీ ఎంతో ఎదురుచూస్తుంది. సుకుమార్ దిన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని బాగా కష్టపడుతున్నాడు.
అసలు అల్లు అర్జున్ గంగోత్రి సినిమాలో మొదటి నటించినప్పుడు.. అందరూ కూడా ఆ సినిమా సాంగ్స్ హిట్ అవ్వడం వల్ల దర్శకుడు గొప్పతనం వల్ల చూడగలిగారు తప్పా.. అందులో అల్లు అర్జున్ చూడలేక చచ్చాం అంటూ బోలెడన్ని ( Allu Arjun and Ram Charan ) నెగిటివ్ కామెంట్స్ ని మూట కట్టుకున్నాడు. కానీ ఆ తర్వాత సినిమాల్లో తనదైన స్టైల్ లో నటించి.. గ్లామర్ రోజు రోజుకి పెంచుకొని అమ్మాయిలు అందరి మనసుల్ని దోచేసుకున్నాడు. ఆర్య సినిమాతో అల్లు అర్జున్ అంటే విపరీతమైన క్రేజ్ వచ్చేసింది . ఆర్య లో ఒక అమ్మాయిని ఎంతగా ప్రేమించొచ్చు వన్ సైడ్ లవ్ కూడా ఎంతగా ఆరాధించొచ్చు అనే కాన్సెప్ట్ తో అమ్మాయిలు మనసు దోచేసుకున్నాడు. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ అంటేనే ఒక రకమైన బడా హిట్ అనే అర్థం చేసుకోవాలి.
ఇకపోతే అల్లు అర్జున్ కి మాత్రమే కాదు.. అల్లు వారికి, మెగావారికి ఎంత గట్టి బంధం ఉందో మనందరికీ తెలిసిందే. చిరంజీవి, అల్లు అరవింద్ బంధుత్వమే కాకుండా మంచి ఆప్తులుగా ఒకరితో ఒకరు పెనవేసుకొని ఉన్నారు. అలాగే వాళ్ళ పిల్లలు రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా చిన్నప్పటినుంచి మంచి ఫ్రెండ్స్ లా ఎంతో ఆప్యాయంగా పెరిగారు. అల్లు అర్జున్ ఎదిగే కొద్ది ఒక స్టార్ హీరోయిన్ లవ్ చేశాడంట. ఇంతకీ ఆవిడ ఎవరనుకుంటున్నారో ఐశ్వర్యరాయ్ కి పెళ్లయిన వార్త వినగానే.. అల్లు అర్జున్ బోర్డు వ్యక్తి ఏడ్చాడంట ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అల్లు అర్జున్, ఐశ్వర్యారాయ్ పెళ్లి అయితే ఏడ్చాడు అని తెగ నవ్వుతున్నారు . పాపం బన్నీని ఎవరు ఓదార్చి ఉంటారు అని కొందరు కామెంట్ చేస్తుంటే.. ఇంకెవరు ఆ తోటి వయసోడు చిన్నప్పటి నుంచి బాగా దోస్తు కాబట్టి రాంచరణ్ ఓదార్చుంటాడు అని నవ్వుకుంటున్నారు.