Ram Charan : ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ పై ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసింద. ప్రజెంట్ రాంచరణ్ గేమ్స్ చెంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో ( Ram Charan with Klin Kaara ) రూపొందుతున్న ఈ సినిమాపై రామ్ చరణ్ అభిమానులు ఎన్నో అంచనాలతో ఎదురుచూస్తున్నారు. సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా.. రామ్ చరణ్ కుటుంబానికి మాత్రం ఎప్పటికప్పుడు టైం ఇస్తూనే ఉంటాడు. అలాగే ఇప్పుడు రామ్ చరణ్ ఉపాసన కలసి విదేశాలకు వెళ్తున్నారు.
Bhagavanth Kesari Review and Rating : భగవంత్ కేసరి బెస్ట్ రివ్యూ మరియు రేటింగ్.. హిట్టా ఫట్టా..
రామ్ చరణ్, ఉపాసన విదేశాలకు వెళ్లే క్రమంలో ఎయిర్పోర్ట్లో కనిపించారు. దీనితో వెంటనే మీడియా వాళ్ళు ఫోటోలు తీయగా.. అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్, ఉపాసనతో పాటు క్లీన్ కార కూడా వెళ్తుంది. ఉపాసన ( Ram Charan with Klin Kaara ) క్లింకార ని ఎత్తుకొని ఉంటే, రాంచరణ్ వాళ్ళ పెట్ ని పట్టుకొని వెళ్తున్నాడు. రామ్ చరణ్, ఉపాసనలను ఫోటో లో బంధించగలిగారు గాని.. క్లింకార ని మాత్రం ఎవ్వరూ ఫొటోలో బందించలేకపోయారు. కారణం ఉపాసన క్లింకార ముఖాన్ని రెండు చేతులతో మూసేసింది. అయితే రామ్ చరణ్ ఉపాసన, క్లింకారని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు అనే విషయానికి వెళ్తే..
Tiger Nageswara Rao Review and Rating : టైగర్ నాగేశ్వరరావు సగటు ప్రేక్షకుడి రివ్యూ..
రామ్ చరణ్, ఉపాసన.. క్లింకార ని మొదటిసారిగా ఇతర దేశానికి తీసుకెళ్తున్న దేశం ఇటలీ. ఎందుకంటే వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠిల పెళ్లి ఇటలీలోనే చేయాలని అనుకుంటున్నారు. అయితే ఇటలీలో ఇప్పటినుంచి అక్కడ ఏర్పాట్లు ( Ram Charan with Klin Kaara ) చూసుకోవడమే కాకుండా.. క్లింకార వాతావరణం అన్ని కూడా అడ్జస్ట్ అవ్వాలని.. ఆ సమయంలో తనతో ఎటువంటి ఇబ్బంది రాకుండా,పాపకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పటి నుంచే ఆ వాతావరణం అలవాటు చేసి బాగా చూసుకోవాలని.. అంతేకాకుండా క్లింకార తో రామ్ చరణ్ కొంత టైం స్పెండ్ చేయాలని కోరికతో ఇటలీ వెళ్తున్నారంట.
నిజంగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంతో అదృష్టవంతులని అనిపిస్తుంది. ఉపాసనకు తన ఫ్యామిలీ తో ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉన్నప్పుడు ఇంకే దేశమైనా వెళ్లొచ్చు. ఎందుకంటే ఇటలీ ఎలాగో వాళ్ళు వెళ్తారు పెళ్లికి కానీ.. తన మరిది ( Ram Charan with Klin Kaara ) పెళ్లికి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చూసుకోవాలని.. తన కూతురికి అక్కడ సూట్ అయింది, అవ్వలేదని క్రమంలో అక్కడి నుంచి హడావిడిగా వచ్చేయకుండా మొత్తం ఫంక్షన్ ని, వేడుకనంతటిని బాగా ఎంజాయ్ చేయాలంటే ఇప్పటినుంచి వాతావరణం అంతా చూసుకోవాలని.. ఇటు తన బిడ్డ గురించి, అటు తన అత్తింటి వాళ్ల గురించి.. అన్ని ఆలోచించి ఉపాసన చేస్తున్న పనులు చూస్తే.. నిజంగా అంత డబ్బు ఉండి, అంత చదువు ఉండి అన్నీ ఉన్నా కూడా.. దేవతల బిహేవ్ చేస్తుందని అందరూ కొనియాడుతున్నారు.