Home Cinema Rakul Preet Latest: మైనస్ 15 డిగ్రీ ల చలిలో బిక్కీనితో నీటిలో మునిగిన రకుల్...

Rakul Preet Latest: మైనస్ 15 డిగ్రీ ల చలిలో బిక్కీనితో నీటిలో మునిగిన రకుల్ ప్రీత్..ఫ్యాన్స్ కి వేడి పుట్టిస్తుంది..

Rakul Preet Latest ర‌కుల్ ప్రీత్ సింగ్‌ తెలుగు, త‌మిలమ్ మరియు బాలీవుడ్ సినిమాలలో న‌టించి త‌న‌దైన స్థాయి సంపాదించుకుంది. కెరీర్ స్టార్టింగ్ లో తెలుగు, త‌మిళ సినిమాలకి మాత్రమే ముఖ్యత ఇచ్చిన రకుల్ ఈ మ‌ధ్య బాలీవుడ్ సినీమాలు ఫై ఫోక‌స్ పెట్టింది. అదీ కాకుండా హీరోయిన్స్ మ‌ధ్య పెరిగిన పోటీ వ‌ల్ల కూడా ఈమెకు అన్ని అవ‌కాశాలు రావడం లేదు అని చెప్పాలి. ఏదైతే అది అని ర‌కుల్ ప్రీత్ చాలా కూల్‌గా బాలీవుడ్ లో త‌న‌కు న‌చ్చిన పాత్ర‌ల్లో న‌టిస్తోంది. మ‌రో వైపు ఈ అందాల ముద్దుగుమ్మ సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌ గా ఉంటుంది.

See also  Sri Reddy - Abhiram : శ్రీ రెడ్డిది కాకూండా అభిరామ్ కి ఆమె ఉసురు కూడా తగులుతుందా?

మోడలింగ్ ఫొటోలు, వీడియోల‌ను షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ బికినీ వీడియో సోషల్ మీడియా లో మగవాళ్ళకి వేడి పుట్టిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల్లో నె కాకుండా, సోషల్ మీడియాలో ఇంకా ఎక్కు గ్లామర్ గా ఉంటుంది. అయితే రియల్ లైఫ్‌లో అడ్వెంచర్స్ చేయడం ఈ అమ్ముడుకు చాలా ఇష్టం అని తన సోషల్ మీడియా అకౌంట్ లో ఫోటోలు మరి వీడియో లను చూస్తే అర్ధమవుతుంది. అయితే ఈ బిక్కీని వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికి నిద్ర లేకుండా చేస్తుంది.(Rakul Preet Latest)

See also  Rakul Preet Singh: డైరెక్టర్లు ఏది అడిగినా కాదు అనకుండా వాళ్ళ కోరిక తీర్చేంత మంచిదా రకుల్ ప్రీత్ సింగ్.?

గడ్డ కట్టే మంచులో రకుల్ చేసిన ఈ సాహసాన్ని చూసి నేయిటిజెన్ లు అదిరిపోతున్నారు. మైనస్ 15 డిగ్రీల టెంపరేచర్‌లో రకుల్ ఏకంగా బికినీలో గడ్డ కట్టే నీటిలో దూకి ఐస్ బాతింగ్ చేసింది. బ్లూ బికినీలో ఈ ముద్దు గుమ్మ చేసిన ఈ సాహసాన్ని ఆమె అభిమానులు చూసి షాక్ అవుతున్నారు. ఇక మైనస్ 15 డిగ్రీల వాతావరణంలో ఇలా చేయాలంట ఎంతో ధైర్యం ఉండాలని ఆమె అభిమానులు మాట్లాడుకుంటున్నారు. కాగా, రకుల్ చేసిన ఈ సాహసం నిజంగా చాలా గొప్ప అని చాలా మంది సోషల్ మీడియా లో మాట్లాడుకుంటున్నారు.(Rakul Preet Latest)

See also  Varun Tej - Lavanya Ttripathi : ఫస్ట్ నైట్ రోజు వరుణ్ లావణ్యకి ఆ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ లో ఉన్నాడట.. ఇంతవరకు ఎవ్వరు ఇచ్చి ఉండరేమో..

వర్క్ విషయానికి వస్తే రకుల్ ప్రీత్ సింగ్ చివరిసారిగా కనిపించిన హాస్యకరమైన బాలీవుడ్ చిత్రం ఛత్రివాలిలో కనిపించింది. సెక్స్ ఎడ్యుకేషన్‌కు వ్యతిరేకంగా ఉన్న సామాజిక నిషేధాన్ని చేయాలనుకునే ఒక పాత్ర లో మహిళ గురించి సినిమా కధ ఇది. ఈ చిత్రం జీ5 లో విడుదలైంది.రకుల్ ప్రస్తుతం తన కెరియర్ లో చాలా ప్రాజెక్ట్‌లు ఉన్నాయి, ఇందులో శివకార్తికేయన్ తో తమిళ సైన్స్ ఫిక్షన్ చిత్రం అయాలాన్ కూడా ఉంది. ఆమె కమల్ హాసన్ తలపెట్టిన ఎస్ శంకర్ యొక్క విజిలెంట్ యాక్షన్ ఇండియన్ 2లో కూడా కనిపించబోతుంది.