Rama-Rajamouli : రాజమౌళి అంటే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ మొత్తంలో హీరోలు మాత్రమే కాదు.. అందరికంటే కూడా రాజమౌళి కె డిమాండ్ ఎక్కువ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. మొదట శాంతినివాసం అనే టీవీ సీరియల్ కి రాజమౌళి దర్శకత్వం వహించి.. ఆ తర్వాత తెలుగు సినిమా రంగంలో దర్శకుడిగా ( Rajamouli told about Rama ) స్టూడెంట్ నెంబర్ వన్ తో, జూనియర్ ఎన్టీఆర్ తో మొదటి సినిమా చేసి సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అంతే ఒక పరిచయం ఒక జీవితాన్ని నడిపిస్తుందని.. ఒక పరిచయం ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని.. ఒక పరిచయం ఒక పుస్తకంగా అందరికీ ఎన్నో చెబుతుందని.. రాజమౌళి తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వపడేలా, తెలుగు సినిమా ఇండస్ట్రీని చూసి ఇతరులు ఉలిక్కిపడేలా చేసిన గొప్ప దర్శకుడు రాజమౌళి.
ఇక రాజమౌళి పర్సనల్ లైఫ్ లోకి చూస్తే.. ఆయన భార్య రమ, ఆయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. రమా రాజమౌళికి ఇది రెండవ పెళ్లి.. మొదట ఆమె పెళ్లి చేసుకున్న భర్తతో మనస్పర్ధలు వచ్చి విడిపోవడం జరిగింది. అప్పటికే ఒక కొడుకు పుట్టడానికి ఆ తర్వాత రాజమౌళి ఆమెను ప్రేమించగా.. ఆమె రాజమౌళిని ( Rajamouli told about Rama ) రెండవ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఒక అమ్మాయిని పెంచుకోవడం జరిగింది. రాజమౌళి రమాలు ఎలా ఉంటారు అనేది ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా.. వాళ్ళిద్దరిది ఎంత అన్యోన్యమైన జంట, ఆదిదంపతులు లాగా ఉంటారని అందరు అనుకుంటారు. కారణం రాజమౌళి సినిమా కెరియర్ సక్సెస్ అవ్వడానికి ఆయన ట్యాలెంట్, ఇంట్రెస్ట్, ప్రతిభ అనేది ఎంత ముఖ్యమో.. ఆయనకి ఆయన కుటుంబం ఇచ్చే సపోర్టు అంతే బాగుంటుంది.
ముఖ్యంగా రాజమౌళికి ఆయన భార్య రమ, కొడుకు కార్తికేయ ఇద్దరు కూడా చాలా సపోర్ట్ గా నిలబడతారు. వాళ్ళ కుటుంబమంతా ఒక ప్రాజెక్టు చేసేటప్పుడు.. వాళ్లు ఆచరించే విధానాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. దానికి ఎన్నోసార్లు రమా రాజమౌళి కూడా ఇంటర్వ్యూస్ లో చెప్పడం జరిగింది. అలాగే రాజమౌళి కూడా ( Rajamouli told about Rama ) ఒకసారి ఒక స్టేజి మీద మాట్లాడుతూ.. నేను నా భార్య రమాకు చెప్పకుండా ఏదీ చేయనని చెప్పారు. చివరికి నేను ప్రేమించిన అమ్మాయిని గురించి కూడా రామాకి చెప్పడమే కాకుండా.. రమానే ఆ అమ్మాయి దగ్గరికి పంపించి.. నా ప్రేమని క్యాన్సల్ చేయించుకున్నాను అని చెప్పాడు. అంటే నా భార్యతో నేను అంత అన్యోన్యంగా ఉంటాను.. మా ఇద్దరి మధ్య అంత అండర్స్టాండింగ్ ఉందని ఆయన చెప్పడం జరిగింది.
ఎక్కడైనా ఎవరైనా కూడా తన భర్త లేదా కాబోయే భర్త ఎవరైనా అమ్మాయితో ప్రేమలో ఉన్నారేమో అని ఎవరెవరు నోట్లోంచి వింటారు.. అంతేకాకుండా అది నమ్మాలా వద్దా అని ఆలోచించి.. తిరిగి వెళ్లి గొడవపడే పరిస్థితిలు తెచ్చుకుంటారు. కానీ రాజమౌళి రమాలో ఇంత అండర్స్టాండింగ్ చూస్తే.. మొదట వీళ్ళు లవర్స్, భార్య భర్తలు కాదు.. మంచి స్నేహితులని అర్థమవుతుంది. మంచి స్నేహితులే ఏదైనా కూడా అవ్వగలరు. ఆ స్నేహితులు ఎలాంటి బంధాన్ని అయినా నిలబెట్టుకోగలరు. లవర్ గా, భార్యాభర్తలుగా లేదా అన్నా చెల్లెలుగా లేదా తల్లికొడుకులు ఇలా ఏం జరగాలన్నా కూడా ముందు వారి మధ్య అర్థం చేసుకునే స్నేహం ఉండాలి. రాజమౌళి రమా రాజమౌళి మధ్య ఉన్నది ఒక మంచి అండర్స్టాండింగ్ ఉన్న స్నేహమని.. అదే వాళ్ళ బంధాన్ని ఇంత అన్యోన్యంగా నడిపిస్తుందని అర్థమవుతుంది.