Home Cinema Sukumar : అల్లు అర్జున్ తో పెట్టుకుని చివరికి అడ్డంగా బుక్కయిన సుకుమార్!

Sukumar : అల్లు అర్జున్ తో పెట్టుకుని చివరికి అడ్డంగా బుక్కయిన సుకుమార్!

pushpa-movie-director-sukumar-house-income-tax-raid

Sukumar : సుకుమార్ సినిమా అంటేనే ఒక లెక్కల్లో ఉంటాదన్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా సుకుమార్ సినిమాలు ఒక రేంజ్ లో హిట్ అవుతున్నాయి. నాన్న‌కు ప్రేమ‌తో, రంగ‌స్థ‌లం, పుష్ప ఇలాంటి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీ దద్దరిల్లించాడు. సుకుమార్ ఏదైనా సినిమా చేస్తే.. కథ రాసుకునే విధానం గాని, సినిమాని తీసే విధానం, హీరో లుక్ ఇవన్నిటిలో ఆయన మార్క్ కనిపిస్తాది. అయితే సుకుమార్ గురించి ఒక వార్త ( Pushpa movie director Sukumar house income tax raid ) ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేమిటంటే.. సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్ జరుగుతుందని, ఆయన ఆస్తుల వివరాలు అన్ని అడుగుతున్నారని అంటున్నారు.

See also  Naga Chaitanya - Samantha: సమంత కారణంగా తన బెస్ట్ ఫ్రెండ్ ని కోల్పోయిన నాగ చైతన్య..

pushpa-movie-director-sukumar-house-income-tax-raid

అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందొ తెలీదు కానీ, నిజంగా ఐటీ రంగం దృష్టి సుకుమార్ పై పడితే కష్టమే అనుకోవాలి. ఎందుకంటే ఇటీవల సుకుమార్ బాగా సంపాదించుకున్నాడని ఎవరైనా ఎస్టిమేషన్ వెయ్యగలరు. సుకుమార్ సినిమాలు వరుసగా హిట్ అవ్వడంతో ఆ ఒక్కొక్క సినిమాకి రెమ్యునిరేషన్ పెరుగుతూ వెళ్తాదన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటె.. సుకుమార్ ( Pushpa movie director Sukumar house income tax raid ) మధ్యలో కొన్ని సినిమాలు నిర్మాణం కూడా చేసి, కొంత సంపాదించడమే కాకుండా.. సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై కొన్ని సినిమాలు కూడా వచ్చాయి. ఇలా సుకుమార్ గత కొంత కాలంగా బాగానే స్మపాదిస్తున్నాడనే చెప్పుకోవచ్చు.

pushpa-movie-director-sukumar-house-income-tax-raid

ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే.. పుష్ప తో సుకుమార్ స్థాయి ఎక్కడికో వెళ్ళిపోయింది. పుష్ప సినిమా రిలీజ్ కి ముందు ఆ సినిమాపై అంత పెద్ద భారీ అంచనాలు అయితే లేవు. పైగా అల్లు అర్జున్ ని ఆ గెటప్ లో ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో తెలీదు. అలాంటిది పుష్ప రిలీజ్ తరువాత తగ్గేదేలే అంటూ.. ఈ సినిమా ఒక రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ కొట్టింది. దానితో ( Pushpa movie director Sukumar house income tax raid ) సుకుమార్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక పుష్ప 2 సినిమా 500 కోట్ల బడ్జెట్ తో సినిమా ప్లాన్ చేసాడు. అలాగే పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత.. ఆ సినిమా రేంజ్ ఇంకా పై స్థాయికి వెళ్ళిపోయింది.

See also  Custody Review: కస్టడీ ఫస్ట్ రివ్యూ..ఇక అక్కినేని ఫ్యాన్స్ కి పండగే పండగో..

pushpa-movie-director-sukumar-house-income-tax-raid

ఇన్ని వరస హిట్స్ కొట్టి.. పుష్ప తో ఇంకా పెద్ద హిట్ కొట్టి.. 500 కోట్ల బడ్జెట్ తో సినిమాకి దర్శకత్వం చేస్తున్నాడంటే.. ఎంత రెమ్యునిరేషన్ తీసుకుంటాడు? అలాగే ఎలాంటి షేర్స్ మాట్లాడుకుని ఉంటాడు? ఇలాంటి అనుమానాలు సామాన్యులకు మొదలయ్యాయంటే.. ఇక ఐటీ వాళ్ళ కళ్ళు పడకుండా ఎలా ఉంటాదిలెండి. అయితే ఇంతకాలం సాఫీగా, నిమ్మదిగా సంపాదించుకునే సుకుమార్.. ఇప్పడు అల్లు అర్జున్ తో సినిమా పెట్టుకున్నాక.. పుష్ప తో ఒక రేంజ్ కి వెళ్లిపోవడమే కాకుండా పుష్ప 2 అంచనాలతో.. ఐటీ వాళ్ళు వేసిన నిఘా వలన పాపం సుకుమార్ కి ఎలాంటి నష్టం వస్తాదో!