Home Cinema Puri Jagannadh – Ram : పూరి-రామ్ సినిమా లో సంచలనం కలిగించే పాయింట్.

Puri Jagannadh – Ram : పూరి-రామ్ సినిమా లో సంచలనం కలిగించే పాయింట్.

puri-jagannadh-and-ram-combination-movie-declared

Puri Jagannadh – Ram : విజయ్ దేవరకొండ హీరోగా, అనన్య పాండే హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా ఎంత అట్టర్ ఫ్లాప్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి.. బాక్స్ ఆఫీస్ దగ్గర బోర్లా పడుకుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ( Puri Jagannadh and Ram ) ఈ సినిమా అంత పెద్ద డిజాస్టర్ అవ్వడంతో దర్శకుడుగా చాలా డ్యామేజ్ రావడమే కాకుండా, ఆర్ధికంగా కూడా చాలా నష్టపోయాడు. ఒక సినిమా ఫెయిల్ అయినంత మాత్రాన అతని దర్శకత్వం మీద నమ్మకం పోదు కానీ.. ఈ సినిమాని దర్శకత్వం వహించడమే కాకుండా ప్రొడక్షన్లో కూడా అతను చేయి ఉండడం వల్ల భారీగా నష్టపోయాడు.

puri-jagannadh-and-ram-combination-movie-declared

ఆ నష్టం నష్టం పూరి జగన్నాథ్ కి మళ్ళీ అసలు సినిమా దొరుకుతుందా? ఏ హీరో అయినా అతనికి అవకాశం ఇస్తాడా? ఏ హీరోతో ఎప్పుడూ ఎలాంటి ప్రాజెక్టు స్టార్ట్ అవుతుందో? అని అందరూ అనుకున్నారు. కానీ ( Puri Jagannadh and Ram ) మళ్ళీ ఇప్పుడు రామ్ తో కలిసి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలిసినదే. రామ్ అంటే ఇలానే ఉంటాడు, ఇలా యాక్టివ్గా అల్లరి చిల్లరగా నటిస్తాడు అనే ఒక పేరు నుంచి పక్క మాస్ హీరోగా మార్చిన ఘనత పూరి జగన్నాథ్ దే అని చెప్పుకోవాలి. రామ్ ఇలా కూడా నటిస్తాడా? రామ్ లో ఈ కోణం కూడా ఉందా? రామ్ పక్క మాస్ క్యారెక్టర్ ఎంత బాగా ఇరగదీస్తాడా? అని కూడా అందరూ అనుకునేలా ఆ సినిమాని, ఆ సినిమాలో హీరో క్యారెక్టర్ ని తీర్చిదిద్దిన గొప్ప దర్శకుడు పూరి జగన్నాథ్.

See also  Prabhas actress : పెళ్ళికి ముందే అతని కారణంగా తల్లైన ప్రభాస్ హీరోయిన్!

puri-jagannadh-and-ram-combination-movie-declared

ఇస్మార్ట్ శంకర్ సినిమా రావడానికి ముందు రామ్ కి కూడా కొంతకాలంగా సక్సెస్ సినిమాలు లేవు. అలాంటి సమయంలో పూరి జగన్నాథ్ తో కలిసి చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో మాస్ ఫాన్స్ ఫాలోయింగ్ కూడా రామ్ పోతినేనికి విపరీతంగా పెరిగింది. అందుకే ఫెయిల్యూర్ తర్వాత మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయిన పూరి జగన్నాథ్ కి రామ్ మళ్ళీ చేయందించాడు. వీళ్ళిద్దరూ ఒకరి కష్టంలో ఒకరు అంటూ కలిసి అడుగులేస్తూ.. సక్సెస్ ని అందుకోవడానికి కావలసిన దారులన్నీ వెతుక్కుంటున్నారు. రామ్ ని అప్పట్లోనే అంత మాస్ హీరోగా చూపిస్తే.. ఇప్పుడు రామ్ ని ఎలా చూపించబోతాడు అనేది ఒక ప్రశ్న అయితే.. ఏదేమైనా ఇస్మార్ట్ శంకర్ కంటే కూడా ఇంకా అద్భుతంగా తీయాలని ఆలోచిస్తాడని ఊహించుకుని ఈ సినిమాపై ఇంకా హైప్స్ పెరిగిపోతున్నాయి.

See also  Janhvi Kapoor : వాటిని దాచుకోమని కొరటాల అంత మాట జాన్వీ కపూర్ ని ఎందుకు అన్నాడు.. దానికి జాన్వీ ఎం చేసింది..

puri-jagannadh-and-ram-combination-movie-declared

ఇదిలా ఉంటే ముఖ్యంగా లైగర్ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి కారణం ఆ సినిమాని పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ.. చార్మి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఇచ్చాడు. ఆమె లెగ్ ఎప్పుడు నష్టమేనని అందుకే లైగర్ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని అభిమానులు వాపోతున్నారు. ఇప్పుడు మరోపక్క చూస్తే రామ్ పూరి జగన్నాథ్ ( Puri Jagannadh and Ram ) కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమా కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ.. పక్కన ఛార్మితో కలిసి ఈ సినిమా నిర్మించాలని అనుకుంటున్నారట. ఛార్మి ఇన్వాల్వ్మెంట్ అనే పాయింట్ అభిమానులకు మాత్రం అస్సలు నచ్చడం లేదంట. మరి పూరి జగన్నాథ్ ఛార్మితో కలిసి సినిమాని పూర్తి చేస్తాడా? అలా పూర్తి చేసి కూడా సక్సెస్ తన సొంతం చేసుకుంటాడా? లేదంటే ఏం జరుగుతుందనేది వెయిట్ చేసి చూడాల్సిందే.