Home Cinema Prabhas : చివరికి ప్రభాస్ ఆమె గురించి బయట పెట్టేసిన పచ్చి నిజం..

Prabhas : చివరికి ప్రభాస్ ఆమె గురించి బయట పెట్టేసిన పచ్చి నిజం..

Prabhas : ప్రభాస్ అనగానే అందరికీ బాహుబలి సినిమా గుర్తుకొస్తుంది. బాహుబలి 2 సినిమా తర్వాత ప్రభాస్ ( Prabhas first love ) పై యావత్ భారత దేశంలో భారీ అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా ఆయన అభిమానులు ఆయన గురించి ఎంతో పై స్థాయిలోనే ఆలోచించడం మొదలుపెట్టారు. అయితే బాహుబలి 2 సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలు వరుసగా అందరిని నిరాశపరిచాయి. దానికి కారణం ఏమిటనేది పక్కన పెడితే.. ముఖ్యంగా ఆయన సినిమా మీద ఎంతో భారీ అంచనాలు పెట్టుకోవడమే అని చాలామంది చాలాసార్లు విశ్లేషించడం కూడా జరిగింది.

నిమ్మదిగా ఆ అంచనాల నుంచి బయటకు వచ్చి.. సలార్ సినిమా సక్సెస్ ను సాధించింది. అంతేకాకుండా జూన్ 27వ తేదీన రిలీజ్ అయిన కల్కి సినిమా మంచి సక్సెస్ ను కొట్టింది. ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టి మళ్లీ ప్రభాస్ కి ఒక వెలుగును తీసుకుని వచ్చింది. ఈ సినిమా ముఖ్యంగా పిల్లలకు విపరీతంగా నచ్చింది. పబ్జి గేమ్ లా ఉంది అని కొంతమంది పెద్దవాళ్ళకి నచ్చక చెబుతున్నప్పటికీ.. పిల్లలు మాత్రం ఈ సినిమాని ఎంతో బాగా ఎంజాయ్ చేశారు.

See also  Chiranjeevi-Surekha : చిరంజీవి సురేఖ గొడవపడితే సురేఖ వెంటనే ఇది చేస్తాడంట..

అయితే ప్రభాస్ జీవితంలో సినిమా పరంగా సక్సెస్,ఫెయిల్యూర్ ఇవన్నీ చూసుకుంటే.. అతను ఎక్కువగా అత్యధిక సక్సెస్ ని సాధించాడని మనందరికీ తెలిసిందే. కానీ 44 ఏళ్ల వయసు వచ్చిన ప్రభాస్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడం మాత్రం ఆయన అభిమానులకు చాలా బాధగానే అనిపిస్తుంది. ఎప్పటికప్పుడు డార్లింగ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ఎదురుచూస్తున్న అభిమానులు ఒకపక్క, ఏ అవకాశం వచ్చినా కూడా వెంటనే మొదటి ప్రశ్న అదే అడిగే పాత్రికేయులు మరో పక్క.. ఇటీవల ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో మీ ఫస్ట్ క్రష్ ఎవరు అని అడిగితే.. ప్రభాస్ తన చదువుకునే రోజుల్లోనే తన ఫస్ట్ క్రష్ ( Prabhas first love ) జరిగిందని చెప్పుకొచ్చాడు.

See also  Nagarjuna - Anushka - Naga Chaitanya: ఇదంతా నాగార్జున చేసిందే.. అనుష్క నాగ చైతన్యల మధ్య ఉన్న రిలేషన్ ఏమిటో మీకు తెలుసా?

అయితే ప్రభాస్ మనసును దోచుకున్న ఆమె ఎవరా అని అందరూ ఆశ్చర్యపోయారు. స్కూల్లోనే మీ ఫస్ట్ క్రష్ అన్నారు అంటే.. ఆ అమ్మాయి వయసెంత, పేరు ఏంటని యాంకర్ అడిగితే.. పేరు గుర్తులేదు అన్నాడు డార్లింగ్. అయితే ఆ అమ్మాయి పేరు గుర్తు లేకపోతే సరేగాని.. మీతో పాటు చదువుకున్న అమ్మాఏ గనుక.. ఆమె ఏజ్ ఎంత అప్పుడు అని అడగగా.. నేను మనసు పడింది నా క్లాస్మేట్ తో కాదు టీచర్ మీదనే.. ఆ టీచర్ చాలా అందంగా ఉండేది అని సిగ్గుపడుతూ చెప్పేసాడు. ఇలా ప్రభాస్ తన ఫస్ట్ క్రష్ గురించి అందరికీ తనంతట తానే చెప్పడంతో.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

See also  RGV Vyooham: వ్యూహం1 టార్గెట్ ఎవరూ ఊహించలేని ఒకే ఒక్కడు!