
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్గా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యపాత్రలో నటించగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సలార్ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. డిసెంబర్ 22వ తేదీ ( Prabhas remuneration for the Salaar ) ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. సలార్ సినిమాకి చిత్ర బృందం వాళ్ళు ఎక్కువగా ప్రమోషన్ చేయడం లేదు. అంటే అటువంటి హీరో అటువంటి దర్శకుడికి.. వాళ్లకున్న పేరు , క్రేజ్ చాలా భారీగానే ఉంటుంది కనుక.. ఇక ప్రమోషన్ అవసరం లేదు అనుకుంటున్నారేమో. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చే క్రమంలో మూవీ ప్రీ రిలీజ్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్లో ఇంతకుముందు వచ్చిన ట్రైలర్ కంటే కొంత మంచి ఆసక్తికరమైన సన్నివేశాలను చూపించారు. శృతిహాసన్ ని కూడా చూపించడం జరిగింది. ఈ ట్రైలర్ తర్వాత అందరిలోనూ ఈ సినిమాపై ఇంకొంచెం అంచనాలు పెరిగాయి. అయితే ( Prabhas remuneration for the Salaar ) సినిమా కి పోటీగా షారుక్ ఖాన్ సినిమా రిలీజ్ అవుతున్న సంగతి మన అందరికి తెలిసిందే. సలార్ లో ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ హిట్ అవుతుందని ఎన్ని అంచనాలు ఉన్నాయో , అలాగే షారుఖ్ ఖాన్ సినిమా కూడా హిట్ అవుతుందని అన్ని అంచనాలు ఉన్నాయి.
ఎందుకంటే షారుఖ్ ఖాన్ వరుస హిట్స్ తో మంచి ఫేమ్ లో ఉన్నాడు. అందుకని ఇప్పుడు కూడా హిట్ కొడతాడని అనుకుంటున్నారు. షారుక్ ఖాన్ ( Prabhas remuneration for the Salaar ) సినిమా డంకి ఇప్పటికే ట్రైలర్తో అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఈ పోటీ ఎక్కడ వరకు ఎలా వెళ్తుందో చూడాలి. ప్రభాస్ అభిమానులైతే మాత్రం గట్టిగా ఆ భగవంతుని వేడుకుంటున్నారు. ఈసారి ఎలాగైనా వాళ్ళ హీరో మళ్ళీ ఒక్కసారి తన సత్తా చూపించేలా.. బ్లాక్ బస్టర్ కొట్టాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే సలార్ సినిమాలో ప్రభాస్, పృధ్విరాజ్ సుకుమారిన్ వీళ్ళిద్దరూ తీసుకున్న రెమ్యునిరేషన్ గురించి వార్తలు వస్తున్నాయి. సలార్ సినిమాకి ప్రభాస్ 100 కోట్లు రెమినరేషన్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే కన్నడ నటుడు పృథ్వి రాజ్ సుకుమారన్ 25 కోట్లు తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే.. ఈ సినిమాలో మెయిన్ హీరో ప్రభాస్ అయినప్పటికీ కూడా.. పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా చాలా ప్రాముఖ్యమైనకరమైన పాత్ర ఉండటంతో.. అంత రెమినరేషన్ ఇచ్చారని అంటున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎలాంటి హిట్ ని కొడుతుందో డిశంబర్ 22వ తారీఖున చూడాలి.