Home Cinema Prabhas: ఓం రౌత్ పై ప్రభాస్ ఫన్నీ కామెంట్స్.. ట్రైలర్ నచ్చకపోతే రూమ్ కి తీస్కపోతా..

Prabhas: ఓం రౌత్ పై ప్రభాస్ ఫన్నీ కామెంట్స్.. ట్రైలర్ నచ్చకపోతే రూమ్ కి తీస్కపోతా..

Prabhas on Om Raut: ఆదిపురుష్ ట్రైలర్ లాంచ్ కోసం ప్రభాస్ మరియు చిత్ర బృందం హైదరాబాద్ కు వచ్చింది. ట్రైలర్ హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో ఫాన్స్ తో కలిసి చూసారు టీమ్. దాని తరువాత మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ట్రైలర్ చూసిన వారితో మాట్లాడారు మరియు తన సినిమా గురించి చెప్పారు. ఆయన మాట్లాడుకుంట అక్కడ ఉన్న జనాన్ని ఇలా అడుగుతారు, ట్రైలర్ అందరికి నచ్చిందా. సీజీ ఎలా ఉంది చెప్పండి లేకుంటే మల్లి ఓం రౌత్ ను రూమ్ కిస్ తీసుకవేలి బాదుతా అని నవ్వుతు అన్నారు.

See also  Rajamouli : రాజమౌళి ఆధ్యాత్మిక టూర్ వేయడానికి అసలు కారణం అదా.. ఇక సంచలనమే..

prabhas-on-om-raut

ఈ థియరిటికల్ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆదిపురుష్ సినిమాను ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు నిన్న రిలీజ్ అయినా ట్రైలర్ ను మెచ్చుకుంటున్నారు. ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. ఆయన తన స్పీచ్ లో ఇలా అన్నారు, నేను దేవుడి పాత్ర మొదటిసారి చేస్తున్న చాల భయంగా ఉంది అని అన్నారు. దానికి అక్కడ జనం కేకాలు పెడుతూ నువ్వే మాకు రాముడివి అని తమ ప్రేమను వ్యక్తం చేసారు. ఆదిపురుష్ లో ప్రభాస్ సరసన క్రితి సనన్ సీత పాత్రలో నటిస్తుంది.

See also  Nagarjuna : ఆ హీరోయిన్ ని అక్కడ కోరికేసిన నాగార్జున.. అవ్వ ఇక వయసు కూడా చూడకుండా..

prabhas-on-om-raut

ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ మరియు క్రితి సనన్ కు ప్రేమ చిగురించింది ఓ వార్త వైరల్ అయ్యింది. ఈ వార్త అవాస్తమని ఆవిడా తెలిపారు. మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని ఇంకా జోడించారు. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఆదిపురుష్ చిత్రం అయినా ప్రభాస్ ను ప్లాప్ సిరీస్ నుండి బయటకు తీసుకవస్తుందో లేదో తెలీడానికి ఇంకా కొద్ది రోజులు వేచిఉండాలిసిందే. ప్రభాస్ సినిమాల కోసం తన ఫాన్స్ ఎంతగానో వేచిచూస్తున్నారు. ఆదిపురుష్ ట్రైలర్ వచ్చాక వీరు కొంత కుదుట పడ్డారు మరియు

See also  Subbaraju : అల్లు అర్జున్ ని కొట్టి తీరుతానంటున్న సుబ్బరాజుకి.. అదిరిపోయే రిప్లై ఇస్తున్న బన్నీ ఫ్యాన్స్..

Prabhas-on-Om-Raut

ఈ ట్రైలర్ తరువాత సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఓం రౌత్ ప్రభాస్ వీడియో వైరల్ అయ్యింది. ప్రభాస్ దర్శకుడిని సీరియస్ గా కమ్ టు మై రూమ్ అని అంటారు. ఈ వీడియో నేటిన్ట్లో చెక్కర్లు కొట్టింది. ఆ మిమ్ ని ప్రభాస్ ట్రైలర్ లాంచ్ లో వాడి అందరిని నవ్వించారు. (Prabhas on Om Raut)