Home Cinema Prabhas: ఆ ఫొటోస్ లీక్ అవ్వడంతో.. ప్రభాస్ ని అనరాని మాట అంటున్నారు!

Prabhas: ఆ ఫొటోస్ లీక్ అవ్వడంతో.. ప్రభాస్ ని అనరాని మాట అంటున్నారు!

Prabhas: సోషల్ మీడియా వచ్చిన తరవాత సినిమా తారలు సామాన్యులకు బాగా దగ్గరగా ఉన్నట్టే ఉంటున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళ విశేషాలు సోషల్ మీడియాలో షేర్ అవ్వడం, వాటి గురించి అనేక వార్తలు రావడం, ఆ వార్త మీద ఒకరితో ఒకరు వెంటనే చర్చించుకోవడం అన్ని చాలా బాగానే ( Prabhas looks from his upcoming movie raja deluxe surfaced on media ) జరుగుతున్నాయి. ఇది చాల సార్లు లాభాన్ని కలిగిస్తే.. కొన్నిసార్లు దీనివలన ఇబ్బందులు కూడా వస్తున్నాయి. అలాగే ప్రభాస్ గురించి కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అంతే అక్కడ నుంచి ఆ ఫొటోస్ మీద చర్చ మొదలయ్యింది.

See also  Samantha: సీక్రెట్ గా తన భాయ్ ఫ్రండ్ ను పరిచయం చేసిన సమంత - మరి రెండో పెళ్ళి అతనితోనేనా.? ఫ్రూఫ్ ఇదే..

prabhas-looks-from-his-upcoming-movie-raja-deluxe-surfaced-on-media

ఎవరికీ వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను పోస్ట్ చేస్తూ ఉన్నారు. బాహుబలి సినిమా తరవాత ప్రభాస్ ఎన్నో సినిమాలతో ఎంతో బిజీ గా ఉంటున్న సంగతి మనందరికీ తెలిసినదే. సాహో, రాధేశ్యామ్ సినిమాల తరవాత ప్రభాస్ మరొక సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అంతే కాకుండా బాహుబలి తరవాత ప్రభాస్ సినిమాలో అందరూ కనిపెట్టింది ఏమిటంటే.. ప్రభాస్ ఫేస్ లో అప్పుడున్నంత గ్లో ఇపుడు లేదు. సినిమాలు అనుకున్నంత హిట్ కాకపోవడానికి కారణం ప్రభాస్ ఫేస్ ఒక ప్రధాన కారణం అనిపిస్తుంది. పోనీ నెక్స్ట్ సినిమాకి బాగుంటాడేమోలే అన్నట్టు ఎదురు చూస్తున్నారు.

prabhas-looks-from-his-upcoming-movie-raja-deluxe-surfaced-on-media

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా రాజా డీలక్స్ సినిమా గురించి తెలిసినదే. అయితె ఈ సినిమా షూటింగ్ గురించి అఫిషియల్ గా అనౌన్స్ చెయ్యలేదు కానీ, షూటింగ్ మాత్రం రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుందని వార్తలు వస్తున్నాయి. పైగా ఆ షూటింగ్ రిలేటెడ్ ఫొటోస్ అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ లీక్ అయ్యాయి. ఆ ఫొటోస్ చూసిన దగ్గర నుంచి అభిమానులు చాలా హర్ట్ అయ్యారు. ( Prabhas looks from his upcoming movie raja deluxe surfaced on media ) అందులో ప్రభాస్ గడ్డంతో అస్సలు బాలేడు. ఎందుకో అదోలా గడ్డంతో చాలా పెద్దోడిలా ఉన్నాడు అని నెటిజనులు కామెంట్ చుస్తునారు.

See also  Pawan Kalyan: రామ్ చరణ్ సింగపూర్ లో పవన్ కళ్యాణ్ కు నరకం చూపించాడట.. అసలేమయ్యింది.?

prabhas-looks-from-his-upcoming-movie-raja-deluxe-surfaced-on-media

గుబురు గడ్డంతో ఫేస్ లో డల్ నెస్ తో  ఏదో పాటకి సంబంధించిన పిక్ లీక్ అయ్యింది. హీరోయిన్ రిద్ది కుమార్ తో కలిసి ప్రభాస్ పాట స్టిల్ లో చాలా ఘోరంగా కనిపిస్తున్నాడని అభిమానులు అందరూ ఫీల్ అవుతున్నారు. ఈ హీరోయిన్ ప్రభాస్ తో రాధేశ్యామ్ లో కూడా నటించింది. ఏది ఏమైనా బాహుబలి తరవాత ప్రభాస్ గ్లామర్ కొంత తగ్గిందని బాధపడుతుంటే.. దానికి తోడు ఈ సినిమా స్టిల్స్ ఏకంగా అంకుల్ లా ఉన్నాడని ఫీల్ అయిపోతున్నారు. అనవసరంగా ఆ ఫొటోస్ లీక్ అవ్వడం కాదు గాని, పాపం మన టాప్ హీరోని పట్టుకుని.. అంకుల్ అంకుల్ అని అనకూడని మాట అంటున్నారు..