Home Cinema Prabhas : వాళ్ళు అయితే ముద్దులు కానీ.. ప్రభాస్ అయితే ఏకంగా అదేనట..

Prabhas : వాళ్ళు అయితే ముద్దులు కానీ.. ప్రభాస్ అయితే ఏకంగా అదేనట..

prabhas-and-sandeep-reddy-vanga-movie-details

Prabhas : బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కి మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఎప్పుడు వస్తుందా అని ఆయన అభిమానులందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన మూడు సినిమాలు కూడా పెద్ద అనుకున్నంత హిట్ సాధించకపోగా నిరాశపాలు చేయడం వలన ఇంకా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సలార్ ( Prabhas and Sandeep Reddy Vanga ) సినిమా పై అభిమానులకి చాలా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే సందీప్ రెడ్డి వంగ అనే దర్శకుడు పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది అర్జున్ రెడ్డి సినిమా.

Prabhas-latest-movie-details

 

అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ తో సందీప్ రెడ్డి వంగ ఎలాంటి పాత్రని పోషింప చేయించాడు, ఎలాంటి సీన్స్ పండించాడో మనందరికీ తెలిసిందే. మళ్లీ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ హిందీలో యానిమల్ సినిమా తీస్తున్న ( Prabhas and Sandeep Reddy Vanga ) సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా కూడా ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ చాలా భారీ ఎత్తున ప్రేక్షకాదరణ పొందాయి. ఈ సినిమాపై అందరికీ ఒక రకమైన అంచనాలతో ఎదురుచూస్తున్నారు. రష్మిక మందనని ఇంతవరకు అలా మనం చూడలేదు. అలాంటిది ఆమెతో లిప్ లాక్ సీన్స్ తో టీజర్ ట్రైలర్ లోనే అదరగొట్టించాడు.

See also  Varun Tej : పెళ్ళయ్యి పదిరోజులు కూడా కాకూండానే తన మెగా బుద్దిని లావణ్యకి చూపించిన వరుణ్ తేజ్..

Prabhas-sandeep-reddy-vanga-movie-details

లిప్ లాక్ సీన్స్ ని తీయాలంటే సందీప్ రెడ్డి వంగ తర్వాతే అని అందరూ అనుకుంటారు. ఎందుకంటే.. వాటిని అంత ఘాటుగా షూట్ చేసి ప్రేక్షకుల మనసులను దోచుకుంటాడు. అలాగే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ తర్వాత ప్రభాస్ తో సినిమా ( Prabhas and Sandeep Reddy Vanga ) తీయబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని అతను ఎప్పుడో అనౌన్స్ చేయడం జరిగింది. ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిపోయే సినిమాకి స్పిరిట్ అనే పేరు పెట్టడం కూడా జరిగింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఇంతవరకు డిసైడ్ అవ్వలేదు. సందీప్ రెడ్డి వంగ సినిమాలో హీరోయిన్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే.. హీరో, హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ, రొమాన్స్,లిప్ లాక్ సీన్స్ ఇలాంటివన్నీ చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి..

See also  VK.Naresh: నరేష్ మొబైల్లో వాల్ పేపర్ పై పెట్టుకున్న ఫోటో ఎవరిదో తెలిస్తే షాక్ అవుతారు..

Prabhas-sandeep-reddy-vanga-cinema

ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ ని అనుకున్నారంట గాని.. ప్రభాస్ కి సూట్ అయ్యే హీరోయిన్ కోసం ఇంకా గాలిస్తున్నాడంట. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ ఇలాంటి వాళ్లతోనే అంత లిప్ లాక్లు సీన్స్ చేయించాడు దర్శకుడు, అనిమల్ సినిమాలో రన్బీర్ కపూర్ ,రష్మిక లతో విపరీతమైన లిప్ లాక్ సీన్స్ చూపించాడు. మరి ప్రభాస్ తో ఇంకా ఏకంగా.. లిప్ లాక్ సీన్స్ తో పాటు, బెడ్ సీన్స్ అన్నీ కూడా ఎలా చూపించేస్తాడో అని భయంతో ఉన్నారు. ప్రభాస్ ని మరీ అంత దారుణంగా, అంత పెద్ద హీరోతో బెడ్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ చోపిస్తే.. ఎలా ఉంటుందో అని ప్రభాస్ అభిమానులు భయపడుతున్నారు కూడా..