Home Cinema Prabhas – Anushka : ప్రభాస్ అనుష్క ఎవరి వలన విడిపోయారో.. ఇప్పటికీ వాళ్లిద్దరూ రోజు...

Prabhas – Anushka : ప్రభాస్ అనుష్క ఎవరి వలన విడిపోయారో.. ఇప్పటికీ వాళ్లిద్దరూ రోజు ఎం చేస్తారో తెలుసా?

prabhas-and-anushka-are-not-getting-married-because-for-that-reason

Prabhas – Anushka : ప్రభాస్ అనుష్క వీళ్లిద్దరి పేరు వినగానే అభిమానులు ఆనందంతో పొంగిపోతుంటారు. ఈ జంటను కలిపి చూడడం అంటే ఎంతో ఇష్టం. వీళ్ళిద్దరూ కలిసి మొదట నటించిన సినిమా బిల్లా. ఆ సినిమాలోని వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎంతో బాగా కుదిరింది. ఆ తర్వాత మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2 సినిమాల్లో కలిసి నటించారు. మిర్చిలో వీళ్లిద్దరి కెమిస్ట్రీ, నటన అలాగే బాహుబలి లో కూడా ( Prabhas and Anushka are not getting married ) చెప్పుకోనక్కర్లేదు.. ప్రతి ఒక్కరికి ఈ జంట కలిసి ఉంటే బాగున్ను.. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుణ్ణు అని అనుకుంటారు. కారణం ఆ సినిమాల్లో వాళ్ళిద్దరూ ఉండే కెమిస్ట్రీ మాత్రమే కాకుండా.. బయట కూడా ఇద్దరూ బాగా క్లోజ్ గా ఉంటారు.

See also  Samantha : డబ్బు కోసం సమంత షూటింగ్ లో బట్టలిప్పి మరీ అందరిలో అవలీలగా అలా చేస్తుందట..

prabhas-and-anushka-are-not-getting-married-because-for-that-reason

ప్రభాస్ చాలామంది హీరోయిన్లతో అఫైర్ ఉందని.. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క హీరోయిన్తో అతనికి పెళ్లి కాబోతుందని.. ఎన్నోసార్లు ఎన్నో రూమర్స్ వచ్చాయి గాని.. అవన్నీ ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఉంటారు. కానీ కళ్ళకు కట్టినట్టు కనిపించే జంట అంటే ప్రభాస్ – అనుష్క. అలాంటి ఈ జంట ఎందుకు కలిసి ఉండాలని ( Prabhas and Anushka are not getting married ) అనుకోవడం లేదు? వీళ్లిద్దరు ఎందుకు ప్రేమించుకోవడం లేదు? ఎందుకు పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు అని చాలామందికి చాలాసార్లు అనుమానాలు అయితే వచ్చాయి. ఎన్నిసార్లు వీళ్లిద్దరిని అడిగినా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంతే అంతకుమించి ఇంకేం లేదని చెప్పి తప్పించుకోవడం అయితే జరుగుతుంది.

prabhas-and-anushka-are-not-getting-married-because-for-that-reason

అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త బాగా హల్చల్ చేస్తుంది. అదేమిటంటే ప్రభాస్ – అనుష్క ఇద్దరు ప్రేమించుకున్నారు అంట. ఒకరంటే ఒకరికి విపరీతమైన ప్రేమంట. అది ఇంట్లో వాళ్లకు కూడా ( Prabhas and Anushka are not getting married ) చెప్పడం జరిగిందంట. దానితో ప్రభాస్ ఇంట్లో వాళ్లకి, అనుష్క ఇంట్లో వాళ్లకు కూడా జాతకాలు చాలా గట్టిగా నమ్ముతారంట. అందుకని జాతకాలు చూపిస్తే.. జ్యోతిష్యుడు వాళ్ళ జాతకం చూసి.. వీళ్ళిద్దరి జాతకాలు కలవడం లేదని.. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం మంచిది కాదని.. ఒకవేళ చేసుకున్నాక కూడా ఎక్కువ కాలం కలిసి ఉండరని.. ఏదో ఒక కారణం వల్ల విడిపోతారని చెప్పాడంట.

See also  Prabhas - Anushka : అనుష్కకు ఆ కోరిక తీర్చమని ప్రభాస్ ని అడగ్గా.. వామ్మో ఇంత వైలెంటా స్వీటీ అన్నాడట..

prabhas-and-anushka-are-not-getting-married-because-for-that-reason

దానితో ఇటు ప్రభాస్ ఇంట్లో వాళ్ళు.. అటు అనుష్క ఇంట్లో వాళ్ళు కూడా ఇద్దరి మీద ప్రేమతోనే అటువంటి ప్రపోజల్కి ఒప్పుకోలేదంట. విడిపోవడం అంటే నచ్చక ఒకరినొకరు విడిపోయిన పర్వాలేదు కానీ.. విపరీతమైన ప్రేమతో వీళ్ళిద్దరూ విడిపోకపోతే.. భగవంతుడు ఇద్దరిలో ఎవరికైనా ఏ ప్రాణగండం ఇచ్చి విడిపిస్తే కష్టం కదా అని నో చెప్పేసారంట. అయితే ఇంట్లో వాళ్ళని బాధ పెట్టలేక.. వీళ్ళిద్దరూ వాళ్ళ ప్రేమను చంపుకుని అలా ఉండిపోయారంట కానీ.. వీళ్ళిద్దరూ ప్రతిరోజు కూడా ఇప్పటికీ మనసులో ఒకరినొకరు తలుచుకొని.. మనిద్దరం జాతకాలికో, కాలానికో, ఇంట్లో వాళ్లకు గౌరవం ఇచ్చి విడిపోయేంతప్పా.. మన మధ్య ఉన్న ప్రేమ, ఇష్టం పోలేదంటూ ఒకరినొకరు తలుచుకుంటూ కాల్ చేసుకుంటారేమో అని అభిమానులు అనుకుంటున్నారు. లేదంటే ఇంతకాలం అయినా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోవడమేంటి అని వాపోతున్నారు.