Home Cinema Star heroine : తండ్రితో లిప్ లాక్ చేస్తే కూతురు కాకపోతే పెళ్లాడతా అన్న స్టార్...

Star heroine : తండ్రితో లిప్ లాక్ చేస్తే కూతురు కాకపోతే పెళ్లాడతా అన్న స్టార్ హీరోయిన్ తండ్రి.. వైరల్ అవుతున్న ఫోటో..

pooja-bhatt-comments-about-her-old-pic-when-she-gave-lip-lock-to-her-father-mahesh-bhatt

Star heroine : ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప బంధం అంటే తల్లిదండ్రులు, పిల్లలు. తల్లిదండ్రులకు పిల్లలంటే వాళ్లకి ఎంత ప్రాణం చెప్పుకోవాల్సిన పనిలేదు. ముఖ్యంగా తల్లికి కొడుకు అంటే ఇష్టం.. తండ్రికి కూతురు ( Pooja Bhatt liplock pic ) అంటే మహా ఇష్టం అని అంటారు. అలాగే వారి మధ్య ఉన్న రిలేషన్ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టి వాళ్లకు ఉన్న కల్చర్ను బట్టి వాళ్ళ అభిమానాన్ని చూపించే విధానం ఉంటుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజబట్ కూడా ఆమె తండ్రికి ఎంతో ఇష్టమైన ముద్దుల కూతురు. పూజా బట్ ఆమె తండ్రి మహేష్ బట్ కలిసి 33 ఏళ్ల క్రితం లిప్ లాక్ చేస్తూ పత్రికకి ఫోటో షూట్ ఇచ్చిన ఇమేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Mahesh-Bhatt

దాదాపు 33 ఏళ్ల క్రితం పూజ బట్ తన తండ్రి దర్శకుడైన మహేష్ బట్టితో కలిసి ఆమె ముద్దు పెట్టుకున్నారు. అప్పట్లో సినిమా కోసం చేసిన ఆ ఫోటో షూట్ స్టార్ మ్యాగజిన్ కవర్ పేజీపై వచ్చింది. కానీ ఈ ఫోటో చూసి అప్పట్లోనే పెద్ద ( Pooja Bhatt liplock pic ) సంచలనంగా మారింది. కన్నతండ్రిని లిప్ లాక్ చేయడమేంటి అని విపరీతంగా జనాలు మాటలు అన్నారు. అయితే అది కేవలం షూట్ మాత్రమే అని దానికి అంతలా రియాక్ట్ అవ్వాల్సిన పని ఏముందని అప్పట్లో కొందరు అనుకునేవారు. అనుకున్న ఈ జనాలు ఇలా అనుకుంటూ ఉంటుంటే.. మహేష్ బట్ ఇంకొక కామెంట్ చేశాడు.. నా కూతురు కాకపోతే పూజా బట్ ని పెళ్లి చేసుకునే వాడిని అని అన్నాడు. దీనితో ఆ మాటలు ఇంకా అసభ్యంగా అనిపించింది.

See also  Allu Arjun: ఆహ్వానం అందినప్పటికీ కూడా అల్లు అర్జున్ రాకపోవడానికి కారణం అదేనా..?

puja butt- mahesh butt- kiss

కన్న కూతురు తండ్రితో లిప్ లాక్ చేయడమేంటి? తండ్రేమో కూతురు కాకపోతే పెళ్లి చేసుకుందాం అనాదమేమిమిటి?అని అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి. అయితే ఇన్నాళ్లకు ఆ పిక్చర్ గురించి పూజ బట్ రియాక్ట్ అయింది. ఆ ఫోటో షూట్ లో నేను నా తండ్రి అలా చేయడం గురించి నేను అసలు బాధపడడం లేదని ఆమె చెప్పారు. అందులో మా ( Pooja Bhatt liplock pic ) ఉద్దేశం చాలా మంచిదే.. చూసే వారి మనసే సరిగ్గా లేదు అని చెప్పింది. అప్పట్లోనే ఆ ఫోటోషాప్ చూసి షారుక్ ఖాన్ ఒక మాట అన్నారు. పిల్లలు చిన్నప్పుడు తల్లిదండ్రులకి అలాంటి కిస్సే ఇస్తారు. దాన్ని పెద్దయిన తర్వాత అలా చేస్తే మాత్రం అందులో అంతగా చెడు చూడాల్సిన పనిలేదని చెప్పారు. ప్రజలు వాళ్లకు తోచింది వాళ్ళు మాట్లాడతారు వాటిని పట్టించుకోవాల్సిన పనిలేదని చెప్పారు. నాకు ఇప్పటికీ గుర్తు ఉంది అని చెప్పింది.

See also  Pawan Kalyan : ఎవ్వరూ ఊహించని శుభవార్త చెప్పిన పవన్ కళ్యాణ్

puja butt-mahesh butt-liplock

పిల్లలు ఎంత ఎదిగినా తల్లిదండ్రులకి వాళ్ళు చిన్న పిల్లలాగే కనిపిస్తారు. నా తండ్రికి కూడా నేను అలాగే కనిపిస్తాను. ఇప్పటికీ ఆయన నన్ను చిన్నపిల్లలాగే చూస్తారు అని ఆమె చెప్పుకొచ్చింది. ఇన్నేళ్ల తర్వాత ఆ ఫోటోషూట్ గురించి పూజ బట్ చెప్పినప్పటికీ కూడా.. అప్పట్లో ఇంటర్నెట్ ప్రపంచంలో లేకపోవడం వలన ఎందరికి ఏం తెలిసిందో తెలియదు గానీ.. ఇప్పుడు మాత్రం ఈ ఫోటో తెగ వైరల్ అవుతుంది. తండ్రి కూతురు లిప్ లాక్ చేసుకోవడం ఏమిటి? పైగా తండ్రి నా కూతురు కాకపోతే పెళ్లి చేసుకుందను అనడమేంటి దాని గురించి మళ్లీ ఇలా స్పందించడం ఏమిటి అని అనుకుంటున్నారు? ఏదేమైనా వాళ్ళు పెరిగిన వాతావరణం బట్టి అక్కడ ఉన్న అభిరుచులను బట్టి మనుషులు ప్రవర్తిస్తారు. ఒక్కొక్కరి బంధం ఒక్కొక్క లా కనిపిస్తుంది. అలాగే పూజ బట్, ఆమె తండ్రి మహేష్ బట్ కూడా వాళ్ళ తండ్రి కూతుర్ల బంధం అంత గట్టిదని చెప్పుకుంటున్నారు.