Home Cinema Gangstar: హాట్ టాపిక్ గా మారిన పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ …

Gangstar: హాట్ టాపిక్ గా మారిన పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ …

Gangstar: సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఓ జి పేరిట ఒక సినిమా చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. గ్యాంగ్ స్టర్ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్స్ కూడా బయటకు వస్తూ మరింత వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూ అప్పుడప్పుడు బుల్లితెరపై వస్తున్న సెలబ్రిటీ టాక్ షోలలో కూడా హాజరై తన వ్యక్తిగత జీవితానికి, ప్రొఫెషనల్ విషయాలకు సంబంధించిన విషయాలు అభిమానులతో షేర్ చేసుకుంటున్నాడు.

See also  Vijaya Shanthi : అందుకే చిరంజీవి మోసగాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విజయశాంతి..

pawan-kalyan-to-charge-huge-remuneration-for-his-upcoming-movie-gangsters

అదేవిధంగా సినిమాల నుండి వస్తున్న డబ్బు రాజకీయాలలో ప్రజల శ్రేయస్సు కొరకు ఖర్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్నటువంటి గ్యాంగ్ స్టర్ సినిమాకు ఊహించని రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు టాక్. ప్రస్తుతం రీ ఎంట్రీ తో కూడా పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలు చేస్తూ హిట్టు కొడుతున్న నేపథ్యంలో దర్శక నిర్మాతలు కూడా ఆయన కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది. జనవరి 30న సినిమా ఓపెనింగ్స్ కూడా చాలా ఘనంగా జరిగాయి.

See also  Hrithik - Nayanthara : బయట పడ్డ సీక్రెట్.. హృతిక్ మరియు నయనతారకి ఉన్న స్పెషల్ బంధం..

pawan-kalyan-to-charge-huge-remuneration-for-his-upcoming-movie-gangsters

అయితే ఇదంతా ఒక ఎత్తైతే ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి హాట్ టాపిక్ గా చర్చ నడుస్తోంది. ఈ సినిమాకి ఏకంగా పవన్ కళ్యాణ్ 75 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.. ఇదే కాదు మరోపక్క ఈ సినిమాకు వచ్చే లాభాల్లో మూడోవంతు ఆయన తీసుకోవడానికి అగ్రిమెంట్ చేసుకున్నాడట. ఈ మొత్తం కూడితే పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ 175 కోట్ల వరకు అవుతుందని అంచనా.

See also  Pawan Kalyan - Sai Dharam Tej : పవన్ కళ్యాణ్ ని అనుమానిస్తున్న సాయిధర్మ్ తేజ్.. చివరికి ఎవరికి నష్టం?

pawan-kalyan-to-charge-huge-remuneration-for-his-upcoming-movie-gangsters

మొత్తం మీద ఈ సినిమాకు 200 కోట్లకు పైగా మార్కెటింగ్ చేస్తే అంత సేఫ్ సైడ్ లేదంటే నిర్మాతల అందరికీ భారీ నష్టం వాటిల్లే ముప్పు ఉందట. అందుకోసం ఈ సినిమాని ఎలాగైనా సరే 200 కోట్లకు పైగా మార్కెట్ షేర్ చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు చిత్ర యూనిట్.. మరి ఈ సినిమా ఎలాంటి అద్భుతమైన ఫలితాలు అందిస్తుంది వేచి చూడాలి.