Home Cinema Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆ వ్యాధితో  బాధపడుతున్నాడని తెలియడంతో.. ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆ వ్యాధితో  బాధపడుతున్నాడని తెలియడంతో.. ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు..

Pawan Kalyan: తెలుగు చత్ర పరిశ్రమలో మెగాస్టార్ కుటుంబానికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.. ఇదొక ఎత్తైతే మరొక పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి రెండు తెలుగు రాష్ట్రాలను కాకుండా దేశవ్యాప్తంగా ఎంత ఫాన్ ఫాలోయింగ్ ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులనే కాక భక్తులను కూడా తన కైవసం చేసుకుని చదరని స్థాయిలో ఇప్పటికీ నిలిచి తన సత్తా చాటుతున్నాడు. కేవలం పవన్ కళ్యాణ్ ఓ సినీ పరిశ్రమకి కేరాఫ్ అడ్రస్ మాత్రమే కాకుండా మరోవైపు క్రియాశీలక రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకుంటూ తన సత్తా చాటుకుంటూ మనందరి ముందుకు నేతగా అడుగు పెట్టాడు కూడా.. (pawan kalyan suffering)

See also  OTT : ఈ ఒక్క ప్లాన్ తో ఇన్ని ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లా.. ఒక్కసారి తెలుసుకోండి.

pawan-kalyan-suffering-with-this-disease-fans-share-their-grief-after-hearing

ఆ అడుగులో భాగంగానే జనులందరి నుండి ఉద్భవించిన జనసేన పార్టీ మొదలు పెట్టి జనాల పక్షాన కొలువై ఉండి జనాలకు సాయం చేయడమే లక్ష్యంగా ప్రజల బాగోగులను తెలుసుకుంటూ జనసేన పార్టీ ఉద్భవించి తన కదం కదులుతున్నాడు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తూ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇక ఇలాంటి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు మనందరికీ తెలిసిందే ఇప్పటికే ఎప్పుడో విడుదల కావాల్సిన హరిహర వీరమల్లు ఒకటి ఉండగా మరొకటి ఉస్తాద్ భగత్ సింగ్ ఆ తర్వాత ఓజి ఆ తర్వాత వినోదయ సిత్తం రీమేక్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సంగతి మనందరికీ తెలిసిందే..

See also  Pooja Hedge: స్టార్ క్రికేటర్ ను పెళ్ళిచేసుకోబోతున్న పూజ హెగ్డే.. ప్రూఫ్స్ తో సహ దొరికిందిగా...

pawan-kalyan-suffering-with-this-disease-fans-share-their-grief-after-hearing

అయితే తెలుగు రాష్ట్రాలలో రాష్ట్రమైన ఆంధ్రాలో ఎలక్షన్స్ కి మరి కొద్ది రోజులే సమయం ఉండడం వలన ఈ నాలుగు సినిమాలను ఎలాగైనా పూర్తి చేసి త్వరలో ఎలక్షన్ ప్రచారంలో చాలా బిజీగా తిరగాలని చూస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దాంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఏదో వ్యాధి ఉందంటూ సోషల్ మీడియాలో వార్తను చురకలంటించారు. అలా.. ఆ వార్త భూ చక్రంలా చెక్కర్లు కొడుతుంది. అయితే ఈ వార్త మరెవరో కాదు స్వయంగా పవన్ కళ్యాణ్ తల్లి గారైన అంజన దేవి బయట పెట్టడంతో పవన్ కళ్యాణ్ అభిమానులే కాగా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆందోళనకు గురవుతున్నారు. (pawan kalyan suffering)

See also  Sri Reddy Comment: తమన్నాలో అదొక్కటి తప్పితే చూడ్డానికి అసలేముందంటూ శ్రీ రెడ్డి సంచలమైన వాఖ్యలు..

pawan-kalyan-suffering-with-this-disease-fans-share-their-grief-after-hearing

ఇక ఈ వ్యాధి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటి నుంచే కాదు ఆయన చిన్నతనం నుంచే ఉందట.. ఆ వ్యాధి ఏంటో కాదు అస్తమా.. ఇక ఈ వ్యాధి వల్లనే పవన్ కళ్యాణ్ ని కంటికి రెప్పలా చూసుకునేదట తన తల్లిగారిన అంజనాదేవి. ఇక పవన్ కళ్యాణ్ గారేమో రాత్రనకా, పగలనకా, ఎండనక, వాననక ప్రజల కోసమై ప్రజల్లో తిరగడం వల్ల ఆయనకేమైనా ఇబ్బంది తలెత్తుతుందో ఏమో అని అంజన దేవి విపరీతమైన ఆందోళన చెందుతూ బాధపడుతుందట.. దీంతో పవన్ కళ్యాణ్ గారికి అస్తమా వ్యాధి ఉందన్న విషయం బయటపడడంతో ఆయన అభిమానులు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆందోళన చెందుతూ షాక్కు గురవుతున్నారు.