Home Cinema Pavitra Lokesh: పవిత్ర పై మొదటి భర్త సంచలమైన ఆరోపణలు 1500 కోట్లు నొక్కేసిందంటూ…

Pavitra Lokesh: పవిత్ర పై మొదటి భర్త సంచలమైన ఆరోపణలు 1500 కోట్లు నొక్కేసిందంటూ…

Pavitra Lokesh First Husband: మనందరికీ తెలుసు చాలా కాలం నుంచి నటుడు నరేష్ అలాగే నటి పవిత్ర లోకేష్ సహజీవనం చేస్తున్నారని.. ఈ మధ్య కాలంలోనే వివాహం చేసుకున్న సంగతి కూడా మనకు తెలిసిందే. స్వయంగా వీరి వివాహ వీడియోను నరేష్ తన సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో ఈ విషయం అందరికీ తెలిసింది. ఇకపోతే నటుడు నరేష్ కి ఇది నాలుగవ పెళ్లి కాగా, పవిత్ర లోకేష్ కి ఇది రెండవ పెళ్లి. దాదాపు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ చెక్కలు కొడుతుంది నటుడు నరేష్ నటి పవిత్ర పెళ్లి వీడియో..

See also  Ram Gopal Varma : రాంగోపాల్ వర్మ భార్య గురించి బయటపడ్డ నిజాలు

pavitra-lokesh-first-husband-suchendra-prasad-alligations-on-pavitra-lokesh

ప్రస్తుతానికైతే వీరి పెళ్లి నిజమే అని కొందరు నమ్ముతుంటే.. మరి కొందరు మాత్రం ఇదేదో సినిమా కోసం షూటింగ్ చేసినట్టు నరేష్-పవిత్రలు పాడిన డ్రామా లాగా ఉందని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవిత్ర లోకేష్ పై ఆమె ఫస్ట్ హస్బెండ్ చేసిన వ్యాఖ్యలు సంచలనానికి గురిచేసి అందరిని విస్మయ పరుస్తున్నాయి. పవిత్ర మొదట కన్నడ సీరియల్ యాక్టర్ అయినటువంటి సుతేంద్ర ప్రసాద్ ను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చింది. (Pavitra Lokesh First Husband).

pavitra-lokesh-first-husband-suchendra-prasad-alligations-on-pavitra-lokesh

ఆ తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వీళ్ళిద్దరూ విడిపోయారు. దాని తర్వాత నరేష్ తో చెట్టా పట్టాలు వేసుకుని తిరగడం, ఒకే ఇంట్లో కలిసి విల్లిద్దరు ఉండడం జరిగింది. అయితే నరేష్ పవిత్ర పెళ్లి వీడియోలు వైరల్ అవుతున్న తరుణంలో పవిత్ర మొదటి భర్త సుచేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవిత్ర పై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. పవిత్ర లోకేష్ ఒక అవకాశవాదని విజయనిర్మల అమ్మగారు సంపాదించిన ఆస్థి మొత్తం దాదాపు 1500 కోట్లు నొక్కేసిందని పవిత్ర మొదటి భర్త సుచేంద్ర తెలిపారు.

See also  Hansika : పెళ్లయిన తరవాత హన్సిక భర్తతో ఆరు తరవాత రోజు ఆ పని చేస్తే.. చివరికి అతని రియాక్షన్ ఏమిటంటే..

pavitra-lokesh-first-husband-suchendra-prasad-alligations-on-pavitra-lokesh

వీళ్ళిద్దరూ నరేష్-పవిత్రాలు బాగా జల్సాలు చేస్తూ విజయనిర్మలమ్మ సంపాదించిన కష్టార్జితాన్ని ఆవిరి చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రకు లగ్జరీగా జీవించడం ఇష్టమని ఆమెకు డబ్బే సర్వస్వం అని పవిత్ర మొదటి భర్త సుచేంద్రప్రసాద్ తెలిపాడు. నా దగ్గర డబ్బులు లేకపోవడంతో నరేష్ ను తగులుతుందని అతని దగ్గర డబ్బులు అయిపోతే ఇంకొకరిని తలుచుకుంటుందని ఇలాంటి రకమైన ఆరోపణలు చేశారు. ఇక నరేష్ పవిత్రులది ప్రేమ లేక వ్యాయామము తెలియదు.. కానీ పవిత్ర లోకేష్ మాత్రం ఆశావాది డబ్బుపై ఆశతోనే నన్ను నా పిల్లలను మోసం చేసిందని సుజేంద్ర కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. దీంతో ఆయన స్పందించిన ఈ వాక్యాలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.