Home Cinema Parineeti Chopra: కుర్రాళ్ళకు పరిణితి చోప్రా క్రేజీ ఆఫర్. నాకు పెళ్ళి చేసుకోవాలనుంది..!! ఎవరైనా చేసుకుంటారా..??

Parineeti Chopra: కుర్రాళ్ళకు పరిణితి చోప్రా క్రేజీ ఆఫర్. నాకు పెళ్ళి చేసుకోవాలనుంది..!! ఎవరైనా చేసుకుంటారా..??

Parineeti Chopras Crazy Offer: ఇటీవలి కాలంలో వరుసగా బాలీవుడ్ భామలంతా వరుసగా పెళ్ళి పీటలెక్కి ఏడడుగులు వేస్తున్నారు. స్టార్ సెలబ్రెటీలు, స్టార్ హీరోయిన్లంతా పెళ్ళిళ్ళు చేసుకుని నూతన జీవితంలోకి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికైతే ఆలియా భట్, కియారా అద్వానీ, అతియా శెట్టి మొదలైన వాళ్ళు వరుసగా వైవాహిక జీవితంలోకి అడుగులువేసి కొత్త జీవితాలు ప్రారంభించారు. ఇలా వరుసగా ప్రతీ ఒక్క సెలబ్రిటీలు పెళ్ళిళ్ళు చేసుకోవడంతో తాజాగా మరొక సెలబ్రిటీ పరిణితి చోప్రా కూడా పెళ్ళి విషయం పై చాలా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసారు. నాకు పెళ్ళి చేసుకోవాలని ఉందంటూ కామెంట్స్ చేసారు.

parineeti-chopras-crazy-offer-for-guys-will-anyone-marry-me

బాలీవుడ్ లో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన స్టార్ సెలబ్రిటీ ప్రియాంక చోప్రా ద్వారా సినీ ఇండస్ర్టీకి పరిచయమయ్యారు పరిణితి చోప్రా. తన నటనతో మంచి గుర్తింపు పొందిన పరిణితి చోప్రా అత్యంత తక్కువ సమయంలోనే చాలా గుర్తింపు పొందారు. అందరి హీరోయిన్ల లాగే బాలీవుడ్ లో ఎంతో బిజీ బిజీగా ఉండే హీరోయిన్లలో పరిణితి చోప్రా ఒకరనే చెప్పవచ్చును. ఇలా ఈ మధ్య కాలంలో ఇటీవలే ఓ ఇంటర్వూలో పాల్గొన్న పరిణితి చోప్రా తన వివాహం గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలో ఆ వార్తలు సోశళ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవేంటో చూద్దాం.

See also  Adipurush Review and Rating : ఆదిపురుష్ సినిమాని ఓం రౌత్ అందుకే తీసాడా.. రివ్యూ మరియు రేటింగ్..

parineeti-chopras-crazy-offer-for-guys-will-anyone-marry-me

ప్రస్తుతం వరుసగా బాలివుడ్లో సెలబ్రెటీలందరూ వరుసగా పెళ్ళిళ్ళు చేసుకోవడం జరుగుతుంది. ఆ పెళ్ళిళ్ళను చూస్తే తనకు చేసుకోవాలనే కోరిక కలుగుతుందట. దీంతో తన పెళ్ళి విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. దీంతో ఆ కామెంట్లు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం నేను సింగిల్ గా ఉన్నాను, త్వరలో మింగిల్ అవ్వాలనుకుంటున్నాను అంటూ అందరూ అవ్వాక్కయ్యేలా షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను మింగిల్ అవ్వడానికి ఎంతో ఆతృతగా ఉన్నాను. దాని కోసమే నేను గతంలో ప్రేమించే ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకున్నానంటూ ఆమె మనసులో మాట తెలియజేసింది.

See also  Aarthi Agarwal: ఆ హీరోతో అలాంటి పని చేసినందుకే తరుణ్ ఆర్తీ అగర్వాల్‌తో విడిపోయ్యాడా.?

parineeti-chopras-crazy-offer-for-guys-will-anyone-marry-me

ఐతే.! మరోక షాకింగ్ విషయం కూడా తెలియజేసారు. ప్రస్తుతం నేను పెళ్ళి చేసుకోవడానికి సిద్దంగా ఉన్నానంటూ తన మనసులోని కోరికను బయటపెడుతూ నన్ను పెళ్ళి చేసుకోవడానికి సిద్దంగా ఉన్నారా ఏవరైనా అంటూ తన మనసులోని మాటలు ఆమె చెప్పడంతో ఒక్కసారిగా ఈ విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యింది. నాకు పెళ్ళి చేసుకోవాలనుంది ఎవరైనా చేసుకుంటారా (Parineeti Chopras Crazy Offer) అంటూ అలా ఓపన్ గా అడిగే సరికి ఈ కామెంట్స్ దృష్యా త్వరలో పరిణితి చోప్రా కూడా పెళ్ళి చేసుకోవాలని అనుకుండుంది అని, ఆమె దృష్టి కూడా పెళ్ళి పై మళ్ళిందని ఇటు అభిమానులతో పాటు, అటు నెటీజన్స్ కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మీలో ఎవరికైనా పరిణితి చోప్రాను పెళ్ళి చేసుకోవాలి అని అనుకుంటే వెంటనే ఆమెను అడిగి పెళ్ళి చేసుకోవచ్చు, అసలే ప్రేమ వివాహం చేసుకోవాలని ఉందన్నది ఆ లక్కీ పర్సన్ మీరే అవ్వచ్చు కదా.? ఏమంటారు.?