Home Cinema Niharika : మరో రూమర్ కి అవకాశం ఇచ్చే పని చేసిన నిహారిక.. తలలు పట్టుకుంటున్న...

Niharika : మరో రూమర్ కి అవకాశం ఇచ్చే పని చేసిన నిహారిక.. తలలు పట్టుకుంటున్న మెగా ఫాన్స్!

niharika-latest-post-on-social-media-about-kala-bhairava-became-viral

Niharika : మెగా బ్రదర్ నాగబాబు కూతురు మెగా డాటర్ నిహారిక అంటే మెగా అభిమానులకి మాత్రమే కాదు.. సామాన్య సినీ అభిమానులకు కూడా ఆమెపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. మెగా కుటుంబం నుంచి సినిమా రంగంలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన మొదటి హీరోయిన్ అని చెప్పవచ్చు. ఆమె సినిమా రంగంలో అడుగుపెట్టినప్పుడు ( Niharika latest post on Kala Bhairava ) మెగా కుటుంబం, మెగా అభిమానులు కూడా అందరూ ఎంతో ప్రోత్సహించారు. కానీ ఆమె హీరోయిన్గా సినిమా ఇండస్ట్రీలో నిలబడలేకపోయింది. ఆ తర్వాత ఆమెకు మెగా కుటుంబం పెళ్లి చేసింది. నిహారిక పెళ్లి తర్వాత సినిమాలో నటించకూడదని షరతుతో మానేసింది.

niharika-latest-post-on-social-media-about-kala-bhairava-became-viral

అయినా కూడా ఆమె అభిమానులకు ఏమీ దూరం కాలేదు. ఎప్పటికప్పుడు అభిమానులందరికీ తాను గుర్తుండేలాగా ఏదో ఒక పోస్ట్ పెడుతూ సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంది. ఎవరు ఊహించని విధంగా నిహారిక విడాకులు కూడా తీసుకోవడం జరిగింది. తన భర్త చైతన్య నుంచి నిహారిక విడిపోతుంది అనే సూచన.. ఆమె విడిపోవడానికి ( Niharika latest post on Kala Bhairava ) ముందుగానే అందరూ కనిపెట్టారు. అయితే విడాకులు పూర్తిగా జరిగి చేతికి పేపర్లు వచ్చేవరకు కూడా వాళ్ళు ఎవరికీ చెప్పలేదు. అయితే చివరికి అఫీషియల్ గా వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నట్టు బయటకు వార్త వచ్చింది. విడాకులు తీసుకున్న తర్వాత నిహారికలో ఒక బంధం విడిపోయింది అనే బాధ అయితే ఎక్కడ కనిపించలేదు.

See also  Deshamuduru: బ్లాక్ బస్టర్ సినిమా దేశముదురును వదులుకున్న దురదృష్టమైన హీరో ఎవరో తెలుసా.?

niharika-latest-post-on-social-media-about-kala-bhairava-became-viral

ఆమె స్వేచ్ఛగా, హాయిగా ఫ్రెండ్స్ తో కలిసి ఎప్పటికప్పుడు ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ అభిమానులతో పంచుకుంటుంది. అయితే నిహారిక తన భర్తతో విడిపోవడంలో ఎవరిది తప్పు అనేది ఇంతవరకు తెలియలేదు. కారణం కూడా తెలియలేదు కానీ తప్పు ఎవరిది అని ఎవరిని ఎవరు కూడా నిర్ణయించడానికి అయితే ఏమీ లేదు. ఎవరి జీవితం వాళ్ళ ఇష్టం అని నెటిజనులు కూడా సైలెంట్ అయిపోయారు. అయితే ఇప్పుడు ( Niharika latest post on Kala Bhairava ) నిహారిక ఒక కొత్త పోస్టు సోషల్ మీడియాలో పెట్టింది. దీనితో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మళ్ళీ ఒక కొత్త రూమర్ కి దారి తీసే విధంగా ఆ పోస్ట్ ఉంది. నిహారిక.. మ్యూజిక్ డైరెక్టర్ కొడుకు కీరవాణి కొడుకు కాలభైరవ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్న సంగతి అందరికీ తెలిసిందే.

See also  Niharika : నిహారిక కి ఆ వ్యక్తితో ఎఫైర్ పై క్లియర్ క్లారిటీ వచ్చేసింది.. ఇకనైనా..

niharika-latest-post-on-social-media-about-kala-bhairava-became-viral

వీళ్ళిద్దరూ ఎప్పటికప్పుడు కలిసి నిహారిక ఫ్రెండ్స్ పార్టీలో కూడా కార్తికేయ ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహం ఉందని అందరికీ తెలుసు. అయితే ఇటీవల కార్తికేయ పుట్టినరోజు నాడు నిహారిక విషెస్ చెప్పింది. అది సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి ఇలా పంచుకుంది. హ్యాపీ బర్త్డే బాబు.. నువ్వే మా జీవితంలో కొత్త వెలుగులు తీసుకొచ్చావు.. ధన్యవాదాలు.. అంతే ఈ పోస్ట్ తో మల్లి కొత్త రూమర్స్ పుట్టుకొస్తాయని అభిమానులైతే మాత్రం తల పట్టుకుంటున్నారు. ఇకపోతే నిహారిక విడాకుల తర్వాత తన కెరీర్ లో కూడా స్పీడ్ గా ముందుకు వెళుతుంది. సినిమా కథలను వింటూ.. వెబ్ సిరీస్ లో నటిస్తూ.. సినిమాలో హీరోయిన్ గా కూడా వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుందని వార్తలు అయితే వస్తున్నాయి.