Home Cinema Niharika Konidela: మెగా అభిమానులకు మరో షాక్ ఇస్తూ మెగా డాటర్ నిహారిక షాకింగ్ నిర్ణయం.

Niharika Konidela: మెగా అభిమానులకు మరో షాక్ ఇస్తూ మెగా డాటర్ నిహారిక షాకింగ్ నిర్ణయం.

niharika-konidela-gave-another-big-blow-to-mega-fans-and-family

Niharika Konidela: అవును ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా వైరల్ అవుతున్న వార్త ఇదే. మెగా డాటర్ గా పేరు సంపాదించుకున్న నిహారిక ఆ సంచలనమైన నిర్ణయం తీసుకుందా అంటే. . అవుననే సమాధానం వినిపిస్తున్నది. ట్రోలింగ్ చేసేవాళ్లు విపరీతమైన బూతులతో దాడులు చేస్తూ ఆమెని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. వరుసగా మెగాకుటుంబంలో విడాకులు తీసుకోవడం వల్ల యాంటీ మెగా ఫ్యాన్స్ మెగాకుటుంబాన్ని ఏకీ పడేస్తున్నారు. కానీ ఇందుకు భిన్నంగా మెగా అభిమానులు తప్పు ఎవరిదో తెలుసుకోకుండా నిందించడం పద్ధతి కాదంటూ నిహారికకు సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఇవన్నీ లైట్ తీసుకున్న నిహారిక తన లైఫ్ లో ముందుకు వెళుతుంది.

See also  M.S Narayana: యం ఎస్ నారాయణను ధారణంగా మోసం చేసిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా.??

niharika-konidela-gave-another-big-blow-to-mega-fans-and-family

తన పని తాను చేసుకుంటూ సినిమాలతో చాలా బిజీ బిజీగా అయిపోయింది. సినిమాలో నటించడమే కాకుండా ప్రొడ్యూస్ కూడా చేస్తుంది. ఇక నిహారిక వాళ్ళ కొత్త తల నొప్పులు మొదలయ్యి అంట. అదేంటంటే (Niharika Konidela Big Blow) నిహారిక నాగబాబు ఇల్లు వదిలి హైదరాబాద్లోనే కొత్తగా ఇళ్ళు తీసుకుని అందులోనే ఉంటుందనే వార్త వైరల్ అయింది.. మరి ఈ విషయంలో ఎంతవరకు వాస్తవం అన్నది తెలియదు కానీ నెట్టింట బాగా వైరల్ అవుతుంది. అయితే అన్న పెళ్లి జరగగానే నిహారిక ఇలా బయటకు రావడం ప్రస్తుతం సంచలనంగా మారిన విషయం. అందుకు ఏమైనా గొడవలా. ?

See also  Krithi Shetty : కృతి శెట్టి అంత దారుణమైన నిర్ణయం తీసుకోవడానికి అసలు కారణం చైతూనా!

niharika-konidela-gave-another-big-blow-to-mega-fans-and-family

లేకపోతే అన్న ఫ్రీడమ్ కోసం తనే బయటకు వచ్చిందా. ? అనే విధంగా సోషల్ మీడియాలో అయితే ఒక చర్చ వైరల్ అవుతుంది. అయితే చాలామంది లావణ్య, నిహారిక చాలా మంచి ఫ్రెండ్స్ అని వాళ్ళ మధ్యలో ఎలాంటి గొడవలు ఉండవని. . వాళ్ళిద్దరికే ప్రైవసీ కావాలని నిహారిక నిర్ణయం (Niharika Konidela Big Blow) తీసుకున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి నిహారిక నిర్ణయం మరి మెగా అభిమానులకి కొత్త తలనొప్పి తీసుకు వస్తుంది.