Home Cinema Niharika: సోషల్ మీడియా వేదికగా విడాకుల నేపథ్యంలో సంచలనమైన నిర్ణయం తీసుకున్న నిహారిక..

Niharika: సోషల్ మీడియా వేదికగా విడాకుల నేపథ్యంలో సంచలనమైన నిర్ణయం తీసుకున్న నిహారిక..

Niharika On Social Media: ప్రస్తుతం మనందరికీ తెలిసిన విషయమే.. ఇటు ఇండస్ట్రీలో అయితే గాని అటు సోషల్ మీడియాలో అయితే గాని మెగా డాటర్ నిహారిక పేరు మాత్రం ఓ రేంజ్ లో మార్మోగి పోతుంది. హీరోయిన్ గా నటించాలి అనుకుని తనదైన స్టైల్ లో చెప్పుకోదగ్గ కొన్ని సినిమాలు చేసినప్పటికీ అంతగా ఆమెకు పేరు రాలేదు.. స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదుగుదామని అనుకున్న కలలు అన్నీ కలలుగానే మిగిలిపోయిన నిహారిక చేసేది ఏం లేక ఇంట్లో తల్లిదండ్రుల మాటలు విని వాళ్ళు చూసిన సంబందాన్ని చేసుకొని జీవితంలో సెటిల్ అవుదామని అనుకుంది. మొదట్లో ఎంతో సంతోషంగా ఆనందంగా గడిపారు. ఎన్నో విహార యాత్రలకు వెళ్లారు.

niharika-konidela-announces-important-update-about-her-divorce-on-social-media

నిహారిక ఇంస్టాగ్రామ్ నిండా ఎక్కడ చూసినా వీళ్ళిద్దరి ఫోటోలే.. అంతా మంచిగా సాగుతుందని అనుకున్నాం. మెగా ఫ్యామిలీ కూడా మంచి అల్లుడు దొరికాడు.. నిహారిక కి కూడా మంచి భర్త దొరికాడని ఎంతో సంబరపడిపోయారు మెగా అభిమానులు.. కానీ మెగా అభిమానులకి నిహారిక పెద్ద గుణపమే దింపింది. ఇటీవలే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో నిహారిక తన భర్తతో విడాకులు తీసుకోబోతుందన్న రూమర్లు విపరీతంగా వ్యాపించాయి. మొదట్లో ఎవరు నమ్మలేదు.. కానీ ఆ తర్వాత.. నిహారిక తో ఉన్న పెళ్లి ఫోటోలన్నీ చైతన్య తన సోషల్ మీడియాలో డిలీట్ చేయడం.. ఆ తర్వాత కొన్ని రోజులకే చైతన్యతో పెళ్లికి సంబంధించిన పిక్స్ అన్ని నిహారిక డిలీట్ చేయడంతో అభిమానులకి ఈ జంట విషయంలో అనుకున్నదే జరుగుతుంది..

See also  Chiranjeevi : సురేఖకు భయపడి ఆ హీరోయిన్ తో ఎఫైర్ మరియు సినిమాలు కూడా మానేసిన చిరంజీవి..

niharika-konidela-announces-important-update-about-her-divorce-on-social-media

ఏదో తేడా కొడుతుంది.. వీళ్లు విడాకులు తీసుకుంటున్నారని ప్రస్తుతానికైతే ఫిక్స్ అయి ఉన్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి విడాకుల ముచ్చట పెద్ద ధుమారమే లేపుతున్నప్పటికీ.. నిహారిక ఇలాంటి రూమర్స్ పై ఎలాంటి రియాక్షన్ కూడా ఇవ్వడం లేదు. ఇదే కాకుండా ఇటీవలే హైదరాబాదులో కొత్త ఆఫీస్ ఓపెన్ చేసింది. మనందరికీ తెలుసు హీరోయిన్ గా రాణించలేకపోయినప్పటికీ నిహారిక ఈ మధ్యకాలంలో పలు సినిమాలను ప్రమోషన్ చేస్తూ, వెబ్ సిరీస్ తీస్తూ నిర్మాణరంగం వైపు అడుగులు వేస్తుంది. ఇదే క్రమంలో కొన్నేళ్ళుగా ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్ పై ఎన్నో షార్ట్ ఫిలింలో వెబ్ సిరీస్ లు తీస్తూ అడుగు ముందుకేసింది నిహారిక..

See also  Namratha: మహేష్ బాబు ఆ స్టార్ హీరోయిన్ తో ప్రేమాయణం నడుపుతున్నాడన్న కోపంతో నమ్రత అన్నంత పని చేసిందట..

niharika-konidela-announces-important-update-about-her-divorce-on-social-media

దీని కోసం ఆఫీసు కూడా ఓపెన్ చేశారు. దీంతో విడాకుల (Niharika On Social Media) నేపథ్యంలో ఇలాంటి ఆఫీస్ ఓపెన్ చేయడం ఏంటనే ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక మనకు తెలిసిన సమాచారం ప్రకారం నిహారిక ఒకరి మీద ఆధారపడకుండా ఉండేందుకే తనుకు ఇండిపెండెంట్ అమ్మాయిగా ఉండాలని అనుకుంటుందని.. దానికోసమే ఇలా కొత్త ఆఫీసు ఓపెన్ చేసి తన ప్రతిభను ప్రపంచానికి తెలియజేయాలని మెగా డాటర్ ఎంతో కష్టపడుతుందట.. ఇక దీనికి సంబంధించిన తన కొత్త కంపెనీ ప్రొడక్షన్ ఫోటోలు అలాగే కొత్త ఆఫీస్ సంబంధించిన కొన్ని వీడియోలు నిహారిక తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ గా షేర్ చేశారు. తన చేసే ప్రయత్నం మెచ్చుకొని నీ ప్రయత్నం సక్సెస్ కావాలని నువ్వు లైఫ్ లో మరింత ఎత్తుకు ఎదగాలని మెగా అభిమానులు ఆశిస్తూ అభినందనలు తెలుపుతున్నారు..