Home Cinema Niharika: తన భర్త కట్టిన తాళిని విడాకుల అనంతరం ఏం చేసిందంటే.?

Niharika: తన భర్త కట్టిన తాళిని విడాకుల అనంతరం ఏం చేసిందంటే.?

Niharika: మెగా డాటర్ నిహారిక ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే కానీ ఏమైందో తెలియదు అతి తక్కువ సమయంలోనే వీరి జంట విడిపోవడమే కాకుండా విడాకులు కూడా తీసుకున్నారు. ఇక ఆ తర్వాత నిహారిక పై ఎన్నో రకాల వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆమె పై ఎన్నో రకాల ట్రోల్స్ నేటివ్ కామెంట్స్ రాసాగాయి. కేవలం నిహారిక ను మాత్రమే కాకుండా మెగా ఫ్యామిలీని సైతం విమర్శల పాలు చేశారు. అయితే తాజాగా నిహారిక తన భర్త కట్టిన తాళిని అలాగే పట్టు చీరలు ఏం చేసిందని విషయం గురించి సోషల్ మీడియాలో ఒక వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతుంది. (Niharika MangalaSutra)

niharika-konidela-after-divorce-with-husband-chaitanya-what-she-did-with-her-mangalasutra

ఇక నిహారిక ఇలా ఎన్నో అవమానాలను భరిస్తూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఆమె ముఖం మీద ప్లాస్టిక్ నవ్వులు తప్ప లోపల మాత్రం ఎంతో దిగులుగా బాధతో నిండిన హృదయంతో తరుక్కుపోయి ఉండి ఉంటుంది. కానీ కేవలం అందరి ముందు పైకి మాత్రం నవ్వుతున్నట్లు కలిసి మెలిసి తిరుగుతూ ఉంది. ఇక నిహారిక వివాహమనంతరం విడాకులు తీసుకోవడం అసలు ఇంట్లో వాళ్ళు ఎవరు అంగీకరించలేదట.. ఎన్నోసార్లు వీరిద్దరిని వీళ్ళిద్దరికీ నచ్చ చెప్పాలని ప్రయత్నాలు చేసి అత్తగారింటికి పంపించినారట.. అయినప్పటికీ వీళ్లిద్దరి మధ్య గొడవలు వస్తూనే ఉన్నాయి. దానికి కారణం నిహారిక ఫిలిం ఇండస్ట్రీ కి సంబంధించిన అమ్మాయి

See also  Sruthi Haasan: షాకింగ్ కామెంట్స్ చేసిన శృతి హసన్. దానికోసమే మందు, సిగరెట్లు పబ్లిక్ గా నోరు విప్పింది.

niharika-konidela-after-divorce-with-husband-chaitanya-what-she-did-with-her-mangalasutra

అలాగే జొన్నలగడ్డ చైతన్యకు అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఎలాంటి సంబంధం లేకపోవడంతో వీళ్లిద్దరి మధ్య ఎన్నో మనస్పర్ధలు రావడం జరిగిందట.. అలాగే నిహారిక సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ తో జాలీగా పబ్స్ అంటూ పార్టీలంటూ రాత్రిళ్ళు తిరగడం అస్సలు జొన్నలగడ్డకి వాళ్ళ ఫ్యామిలీకి నచ్చేది కాదట. అందువల్లే వీళ్ళిద్దరికీ సెట్ అవ్వడం లేదని విడాకులు తీసుకోవాలని భావించారట. అనుకున్నట్టుగానే మొత్తం ప్లాన్ చేసుకొని, విడాకులు వచ్చేవరకు నిహారిక తన భర్త కట్టిన తాలిని తన దగ్గరే ఉంచుకుందట. కానీ ఎప్పుడైతే అధికారికంగా విడాకులు వచ్చాయో ఆ తర్వాతి రోజే తన భర్త కట్టిన తాలిని తీసి అలాగే ఏవైతే తన భర్త నిహారికకు బహుమతులు ఇచ్చాడో..

See also  Samantha : టైం వచ్చేసింది.. అభిమానులకి నిజం చెప్పబోతున్న సమంత..

niharika-konidela-after-divorce-with-husband-chaitanya-what-she-did-with-her-mangalasutra

అవే కాకుండా అత్తగారు పెట్టినవి నగలు ఆభరణాలు చీరలు మొదలైన వన్నింటినీ కూడా ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా తిరిగే జొన్నలగడ్డ కుటుంబానికి ప్యాక్ చేసి పంపించిందట నిహారిక.. కాగా తన భర్తకు సంబంధించిన ఏ ఒక్క వస్తువు కూడా తన దగ్గర ఉండకూడదని ఒక వేళ తన భర్తకు సంబంధించిన ఏదైనా వస్తువు ఉంటే మళ్ళీ తనకు గుర్తు వస్తుందని.. అందుకే గుర్తు రాకుండా ఉండడానికి తన దగ్గర ఉన్న వాళ్ళ బహుమతులు అన్నింటిని పంపించిందని.. అందుకోసమే ఇలాంటి పని చేసిందని.. నిహారిక వాళ్ళ స్నేహితులు చెబుతున్నారు. ఇక నిహారికకు ముందు నుంచి డబ్బు పై ఎక్కువగా వ్యామోహం గాని ఆశగానే లేకపోవడం వల్లే భరణం కూడా ఆశించకుండా అసలు ఆ విషయం గురించి ఏమాత్రం మాట్లాడలేదని దానికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు కూడా మనకు వచ్చాయి. (Niharika MangalaSutra)