Home Cinema Niharika : నిహారిక కి ఆ వ్యక్తితో ఎఫైర్ పై క్లియర్ క్లారిటీ వచ్చేసింది.. ఇకనైనా..

Niharika : నిహారిక కి ఆ వ్యక్తితో ఎఫైర్ పై క్లియర్ క్లారిటీ వచ్చేసింది.. ఇకనైనా..

niharika-gave-clarity-with-her-one-post-about-her-love

Niharika : మెగా డాటర్ నిహారిక అంటే మెగా అభిమానులందరికీ ఎంతో ఇష్టం. నిహారిక ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా నిహారిక తన భర్తతో విడిపోతుందంటూ ఎన్నో వార్తలు వచ్చాయి కానీ.. అవి కేవలం రూమర్స్ అని కొంతకాలం అనుకున్నారు. కానీ.. వాళ్ళిద్దరూ సోషల్ మీడియాలో ( Niharika gave clarity with ) కూడా ఒకరి ఫోటోలను రిమూవ్ చేశారని అంటే కచ్చితంగా విడిపోతారని అంచనాలు వేసుకుని సామాన్యులు కూడా చెప్పారు. కానీ అలా చూడకూడదు అని భక్తులతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కలిసే ఉందని మరికొందరు అనుకున్నారు. ఇలా ఎవరి అభిప్రాయాలు బట్టి వాళ్ళు అనుకుంటూ ఉండగా చివరికి నిహారిక మరియు ఆమె భర్త విడిపోయారు.

Niharika-give-clarity-love

నిహారిక తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత అనేక మందితో అనేక విమర్శలను ఎదుర్కొంది. ఇక ఈ సబ్జెక్ట్ ఇక్కడితో వదిలేయండి అని ఆమె చెప్పినా కూడా.. సోషల్ మీడియా ఎక్కడ ఆమెను వదలలేదు. ఎప్పటికప్పుడు ( Niharika gave clarity with ) ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయితే కొంతకాలానికి నిహారిక ఈ సబ్జెక్టు వదిలేసి తన కెరీర్లో తాను ఉంటూ.. తాను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఉంది. అలాగే నిహారిక విడాకులు తీసుకొని ఎంతోకాలం కాలేదు కానీ.. ఆమె రెండో పెళ్లి గురించి అనేక వార్తలు వస్తున్నాయి. ఆమె ఎవరినో ప్రేమిస్తుందని.. కచ్చితంగా వాళ్లతో పెళ్లి చేసుకుంటుందని అనేక వార్తలు వచ్చాయి.

See also  Sunitha: సింగర్ సునీత జీవితం నాశనం అవ్వడానికి కారణం ఆ చిన్న తప్పేనా.? అయ్యయ్యో..

niharika-latest-post

అలాగే గత కొన్ని రోజులుగా అనే హారిక త్వరలోనే ఒక యూట్యూబ్ ని పెళ్లి చేసుకుంటారని.. వాళ్ళిద్దరి మధ్య అఫైర్ ఉందని, డేటింగ్ లో కూడా ఉన్నారని అనేక వార్తలు వచ్చాయి. ఆ వార్తలు వెనక ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. దాని గురించి విపరీతంగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ వైరల్ అయ్యాయి. నిఖిల్ విజయేంద్ర నిహారికతో ( Niharika gave clarity with ) కొంచెం క్లోజ్ గా ఉంటూ ఫొటోలు తీసుకుంటే.. దాన్ని బట్టి వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారని నిహారిక రెండో పెళ్లి చేసుకుంటుందా లేదా అనే తెలియదు కానీ ఇతని మాత్రం చేసుకుంటువా లేదా అనే అనుమానంతో అందరూ ఉన్నారు నిజానికి నిహారిక ఎప్పుడు కూడా అతన్ని ప్రేమిస్తున్నట్టుగాని.. వాళ్ళిద్దరి మధ్య ఏదైనా చెప్పలేదు. కానీ ఎక్కడికక్కడ రూమర్స్ బయలుదేరాయి.

See also  Prabhas: చరణ్ - తారక్ - బన్నీ లకు దక్కిన ఆ అదృష్టం ప్రభాస్ కి మాత్రం కలిసి రావడం లేదు ఎందుకు.?

Niharika-love-post-clarity

అయితే ఇటీవల నిహారిక పెట్టిన ఒక పోస్ట్ తో నిహారిక కి ఆ యూట్యూబ్తో నిఖిల్ విజయేంద్రతో ఎలాంటి రిలేషన్ ఉందో క్లారిటీ వచ్చేసింది. నిహారిక నిఖిల్ తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. నిఖిల్ కి బర్త్ డే విషెస్ చెప్పింది. నువ్వు మొదట్లో హోస్ట్ గా చేసి.. ఆ తర్వాత కో యాక్టర్ గా మారవు. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారి ప్రస్తుతం నా చిట్టి తమ్ముడు గా మారావ్ అంటూ పోస్ట్ పెట్టింది. మనం ఇంకా ఎంతో జర్నీ చేయాల్సి ఉంది.. ఎంతో మంచి మనసున్న వాళ్ళ అందరిలో నువ్వు కూడా ఒకడివి. లవ్ యు నిక్కి హ్యాపీ బర్త్డే నాన్న అంటూ నిహారిక పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకాలం వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఉంది ఏదో ఉంది అంటూ ఉంటే.. ఇప్పుడు తమ్ముడు అని డిక్లేర్ చేసింది. ఇకనుంచి అయినా నిహారిక మీద అనవసరంగా కామెంట్లు పెట్టకండి అంటూ మెగా అభిమానులు గట్టిగా ఇచ్చుకుంటున్నారు..