Home News కొత్త బంగారు లోకం హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు ఎలా మారిపోయిందో చూస్తే షాకవుతారు.!

కొత్త బంగారు లోకం హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు ఎలా మారిపోయిందో చూస్తే షాకవుతారు.!

కొత్త బంగారు లోకం హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు ఎలా మారిపోయిందో చూస్తే షాకవుతారు.!

శ్వేతా బసు ప్రసాద్ మొదటి చిత్రం హీరోయిన్ గా నటించిన తెలుగులోనే చేసిన మొదటి సినిమా  మంచి హిట్ సంపాదించినప్పటికీ అందరికీ అచ్చు కలిసి రావాలి కదా చాలామంది హీరోయిన్లు తొలి చిత్రం హిట్ తో ఎక్కడికో అందుకోలేని స్థాయికి వెళ్లారు మన తెలుగు ఇండస్ట్రీలో కానీ అదేంటో శ్వేతా బసు ప్రసాద్ దురదృష్టం తొలి సినిమా సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ తనకు మాత్రం తర్వాత అవకాశాలు రాక కనుమరుగైపోయింది. 2008లో కొత్త బంగారులోకం లో నటించిన ముందే తాను హిందీలో చిన్న వయసులోనే 2002 సంవత్సరంలో ఆర్టిస్ట్ గా నటించడమే కాకుండా అవార్డు కూడా సొంతం చేసుకుంది.

శ్వేతా బసు ప్రసాద్ బీహార్ లోని జంషేడ్పూర్ లో 1991 జనవరి 11 న జన్మించింది. ఆమె తల్లిదండ్రులు అనుజ్ ప్రసాద్, షర్మిష్ఠా బసు. శ్వేతా బసు ప్రసాద్ చిన్నతనం నుండే తన యాక్టింగ్ కెరియర్ను దూరదర్శన్ ద్వారా ప్రారంభించినప్పటికీ ఆ త్వరగా బాలీవుడ్ లోకి ఎంటర్ అయింది. 2002 నుండి తన యాక్టింగ్ కెరియర్ను హిందీలో స్టార్ట్ చేసింది చైల్డ్ క్యారెక్టర్ గా, ఆ విజయంతో తనకు వరుసగా 2005 వరకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి వచ్చిన ప్రతి ఒక్కదాన్ని చేజార్చకుండా చేసింది ఆ తర్వాత చదువుకోసమై కొన్నాళ్లు నటనకు దూరంగా ఉంది ఆ తర్వాత 2008లో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలో కొత్త బంగారులోకం సినిమా ద్వారా మనందరికీ పరిచయమైనది.

See also  Bigg Boss Beauty Divi: భువి నుంచి దిగి వచ్చావా ఓ దివి

కొత్త బంగారులోకం హిట్ తరువాత శ్వేతా బసు ప్రసాద్ కి బానే అవకాశాలు వచ్చాయి తెలుగులో తిరుగులేని హీరోయిన్ గా ఎదుగుతుందనే ప్రచారం కూడా జరిగింది. అలా కొత్త బంగారులోకం హిట్ కొట్టిన తర్వాత వరుస సినిమాలతో చాలా బిజీబిజీ అయిపోయింది.  కాస్కో, కలవర్ కింగ్, ప్రియుడు మొదలగు సినిమాలు గ్యాప్ లేకుండా వచ్చినప్పటికీ అవి అంత పెద్ద హిట్ కాకపోవడం చేత తను ఇండస్ట్రీలో అంత గొప్పగా పేరు సంపాదించలేకపోయింది.

See also  అమ్మాయి కోసం ఆన్లైన్ లో వెతికి, ఏమి పోగొట్టుకున్నాడో తెలుసా?కొందరైతే చెప్పుకోలేక!

ఇదిలా ఉండగా సక్సెస్ కి ఫెయిల్యూర్ కి సంబంధం లేకుండా హిందీ బెంగాలీ తెలుగులో వచ్చిన ఆఫర్లన్నీ చేసుకుంటూ పోతుంది 2017లో తన జీవితంలో కొన్ని చేదు అనుభవాలు ఎదురైనప్పటికీ వాటిని పట్టించుకోలేదు కానీ తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిన తర్వాత తను చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని తను ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. ప్రస్తుతానికి హిందీలో బెంగాలీలో పలు సీరియల్ లో చురుకుగా యాక్టింగ్ చేస్తూ తన జీవితాన్ని ముందుకు సాగిస్తుంది. రీసెంట్ గా లాక్ డౌన్లోడ్ తను ఒక పాత్రలో నటించి అందర్నీ మెప్పించింది

See also  GPS Tracker: అక్రమ సంబంధాలు ఉన్న వారు ఈ పరికరం గురించి తెల్సుకోకపోతే మీ పార్ట్నర్స్ కి అడ్డంగా దొరికిపోవచ్చు.

అయితే ఇటీవల తన కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది దీంతో ఆ ఫోటోలు తెగ వైరల్ అయిపోయాయి శ్వేతా బసు ఏంటి ఇలా తయారయింది అసలు శ్వేత బస్సు నేనా అన్నట్లు తన టోటల్ రూపాన్ని మార్చేసింది. దీంతో తాను షేర్ చేసిన ఫోటోలు ట్రోల్స్ కు గురయ్యాయి తన అందాలతో మైమరిపించినప్పటికీ నెటిజెన్లు ముఖం మొత్తం మారిపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు ఏదేమైనాప్పటికీ కొందరు మాత్రం తను ఇంకా ఇండస్ట్రీలో నెట్టుకు రావాలని తనకంటూ ఆఫర్లు చేజిక్కించుకోవాలని తాను చేసే ప్రయత్నానికి శభాష్ అంటున్నారు చూడాలి మరి మన తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు ఎలాంటి అవకాశం వస్తుందో వేచి చూడాలి.