Home Cinema Prabhas : ఆ విషయంలో ప్రభాస్ ని అనుమానిస్తున్న నెటిజనులు..

Prabhas : ఆ విషయంలో ప్రభాస్ ని అనుమానిస్తున్న నెటిజనులు..

Netizens Doubt on Prabhas about Salar2 movie

Prabhas : ఇటీవల ప్రభాస్ అభిమానుల్లో నెటిజన్లు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ‘సలార్ 2’ సినిమాపై వచ్చే వార్తలు వీరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ చిత్రం పై అభిమానులు ఎంతగానో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ‘సలార్’ సినిమా విజయవంతం కావడంతో, ఈ సీక్వెల్ ( Netizens Doubt on Prabhas about Salar2 movie ) పై ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెరిగింది. ప్రభాస్ తన కెరీర్ లో అత్యుత్తమ స్థాయిని చేరుకున్నారు. ‘బాహుబలి’ వంటి విజయవంతమైన సినిమాలతో ఆయన దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన ప్రతిభతో, డెడికేషన్ తో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ‘సలార్ 2’ సినిమా ఆయనకు మరొక మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

See also  Pooja Hegde: తన పక్కనే ఉంటూ పూజా హెగ్డే కెరియర్ పై వెన్నుపోటు పొడిచిన స్టార్ డైరెక్టర్ ఎవరంటే..

Netizens Doubt on Prabhas about Salar2 movie

‘సలార్’ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరియు ప్రభాస్ కలిసి మరొక బ్లాక్‌బస్టర్ ను అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, సినిమా షూటింగ్ దశలో కొన్ని సమస్యలు తలెత్తడంతో ఫ్యాన్స్ లో అనేక ఊహాగానాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం షూటింగ్ క్రమం కాస్తా ఆలస్యమవుతుందనే వార్తలు ( Netizens Doubt on Prabhas about Salar2 movie ) వినిపిస్తున్నాయి. ఈ ఆలస్యం వల్ల సినిమాపై నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ని మొదలు పెట్టె పని పక్కన పట్టి.. ప్రశాంత్ నీల్ మరియు ప్రభాస్ ఇద్దరూ ఎవరికి వాళ్ళు వేరే సినిమాలపై దృష్టి సాగిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో సినిమా ని ఎలా బండి ఎక్కించాలి అనే పనిలో ఉన్నాడు. ప్రభాస్ తన ఇతర ప్రాజెక్ట్స్ లో బిజీ గా ఉన్నాడు.

See also  Mega hero: మెగా హీరోల్లో ఒకరు పాపం ఆ అమ్మాయిని ప్రేమించి.. ఆ సంగతి తెలిసాక వదిలేసిన హీరో ఎవరో మీకు తెలుసా?

Netizens Doubt on Prabhas about Salar2 movie

అసలు ఈ ఆలస్యానికి కారణం ప్రభాస్ అయి ఉంటాడు అని కొందరు నెటిజనులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ జోడీ ‘సలార్’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ మరింతగా పెరుగుతోంది. కాబట్టి ‘సలార్ 2’ పై ప్రేక్షకుల అంచనాలు కూడా అధికంగా ఉన్నాయి. ఈ ఇద్దరి కలయిక ప్రేక్షకులకు మరింత వినోదం అందించగలదని భావిస్తున్నారు. ఇలాంటి ( Netizens Doubt on Prabhas about Salar2 movie ) సమయంలో ఇలాంటి అనుమానాలు ప్రభాస్ పై రావడం, అసలు సలార్ 2 సినిమా తియ్యకపోవచ్చు అనే పుకార్లు రావడం ప్రభాస్ అభిమానులకు చాలా బాధను కలిగిస్తుంది. సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను చూసి నమ్మకూడదని ప్రభాస్ అభిమానులకు స్పష్టం చేశారు. సినిమాలో వచ్చిన ఆలస్యం లేదా ఇతర విషయాలు అర్ధం చేసుకుని ప్రశాంతంగా ఎదురు చూడాలని అభిమానులకు అంటున్నారు. నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ, ‘సలార్ 2’ సినిమా పై ప్రభాస్ మరియు టీం పూర్తి నమ్మకంతో ఉన్నారు.