Home Cinema Samantha : దారుణమైన పరిస్థితుల్లో సమంత.. ఎయిర్పోర్ట్ లో అలాంటి స్థితిలో అమెరికాకి?

Samantha : దారుణమైన పరిస్థితుల్లో సమంత.. ఎయిర్పోర్ట్ లో అలాంటి స్థితిలో అమెరికాకి?

netizens-comment-on-samantha-about-her-latest-look-on-social-media

Samantha : స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత పెద్ద షాక్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. సినిమాలకు ఏడాది పాటు దూరంగా ఉంటానని ఆమె చెప్పిన మాట అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక్కసారిగా ( Samantha about her latest look ) సినిమాలకు దూరమైతే మళ్లీ ఏడాది తర్వాత వచ్చినా కూడా ఈ రన్నింగ్ ఉండదని.. ఇంత స్పీడుగా ఆమెకు ఆఫర్స్ ఉండవని అందరూ అనుకుంటున్నారు. అయితే ఇంతకీ సినిమాలకు ఎందుకు దూరంగా ఉంటుంది అని అందరూ ఆలోచిస్తున్నారు. అలాగే సమంత కొంతకాలంగా మ‌యోసైటిస్‌తో బాధపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సమస్యల నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఆమె ఖుషి సినిమా ఒప్పుకోవడం జరిగింది.

netizens-comment-on-samantha-about-her-latest-look-on-social-media

ఖుషి సినిమాని పూర్తిచేసుకుని.. అలాగే ఆమె సెటాడిల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సిరీస్ ని కూడా తను వీలైనంత తొందరగా పూర్తి చేసేందుకు చూసింది. ఈ రెండు పూర్తయిన తర్వాత ( Samantha about her latest look ) సమంత ఇంక ఏ సినిమాకి, సీరియస్ కి దేనికి కూడా కొత్తగా సంతకాలు పెట్టలేదు. అలాగే ఇంతకుముందు తీసుకున్న అడ్వాన్స్ రిటన్ ఇచ్చేసిందని అంటున్నారు. దీనితో సమంత పూర్తిగా ఏడాది పాటు రెస్ట్ తీసుకోవాలనే విషయానికి క్లారిటీ ఇచ్చింది. అలాగే ఆమె ఈ ట్రీట్మెంట్ కోసం రెస్ట్ తీసుకుంటుందని.. వ్యాధి ఇంకా పూర్తిగా తగ్గి ఉండదని.. అది పూర్తిగా తగ్గించుకునేందుకు ట్రీట్మెంట్ కోసం ఆమె బ్రేక్ తీసుకుంటుందని అంటున్నారు.

See also  Aadhya : నదిలో దూకేసిన పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య.. అసలేం జరిగిందో వైరల్ అవుతున్న వీడియో!

netizens-comment-on-samantha-about-her-latest-look-on-social-media

అలాగే ఇటీవల ఆమె ముంబై ఎయిర్పోర్ట్లో ముసుగు వేసుకొని కనిపించి.. ఆమెను మీడియా వాళ్ళు పలకరిస్తున్నా కూడా పలకరించకుండా స్పీడ్ గా వెళ్లిపోవడం జరిగింది. దీనితో సమంత ముంబై ఎయిర్పోర్ట్ లో ఎందుకు ఉన్నది? షూటింగ్ కోసం వెళ్తుందా?లేదా అక్కడి నుంచి అమెరికా ఎక్కడికైనా వెళ్తుందా? వెళ్లి అక్కడ ( Samantha about her latest look ) ట్రీట్మెంట్ ఏమైనా చేయించుకుంటుందా? అనే అనుమానాలు రావడం మొదలెట్టాయి. ఇది ఎలా ఉంటే.. సమంత తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. తన సెల్ఫీ తీసుకొని పెట్టిన ఫోటో మహా దారుణంగా ఉంది. దారుణమైన పరిస్థితుల్లో సమంత మొహం పీక్కుపోయి ఉంది. ఆ ఇమేజ్ని పెట్టి గత ఆరు నెలలు చాలా కష్టంగా గడిచాయని ఆమె మెసేజ్ పెట్టింది.

See also  Niharika: ఎట్టకేలకు లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ల పెళ్లిపై  క్లారిటీ ఇచ్చిన నిహారిక..

netizens-comment-on-samantha-about-her-latest-look-on-social-media

ఇక సమంతాని అలాంటి ఫోటోలో చూసి.. ఆమె మెసేజ్ చూసి అభిమానులందరూ షాక్ అవుతున్నారు. అంటే సమంతకి కచ్చితంగా హెల్త్ బాగుండ లేదని.. అందుకే ఆమె ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉండి ట్రీట్మెంట్ తీసుకుందామని ఫిక్స్ అయి ఉంటుందని.. పైగా ఈ ఆరు నెలలు అసలు ఖాళీ లేకుండా.. అంత ఆరోగ్యం బాగోకపోయినా కూడా.. సినిమా మరియు వెబ్సీరీస్ లో పని చేసి పూర్తి చేయడంలో చాలా కష్టపడి ఉంటుందని.. అందుకే ఆరు నెలలు చాలా కష్టంగా గడిచాయని చెప్పి ఉంటుందని అనుకుంటున్నారు. ఏదైనా అమెరికాకు వెళ్ళినా ట్రీట్మెంట్ చేయించుకుని.. సమంత ఆరోగ్యం కుదుటపడి.. మళ్లీ వచ్చి మన ముందున్న హీరోయిన్గా మంచి మంచి పాత్రలు చేసి.. అలరించాలని అందరూ కోరుకుంటున్నారు.