Home Cinema Samantha : దీనితో ఒకరికి గాయం ఇంకొకరికి ఘోరం చూపించిన సమంత..

Samantha : దీనితో ఒకరికి గాయం ఇంకొకరికి ఘోరం చూపించిన సమంత..

netizens-comment-on-aradhya-song-in-vijay-devarakonda-and-samantha-movie-khushi

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. సమంత సినిమా ఇటీవల రిలీజ్ అయిన శాకుంతలం సినిమా డిజాస్టర్ అవడంతో.. అభిమానులు అందరూ ఎంతో బాధపడుతున్నారు. అలాగే ఆమె నెక్స్ట్ సినిమాపై భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. సమంత, విజయ్ దేవరకొండ ( Aradya song in Samantha movie Khushi ) కలిసి నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ ఒకటో తేదీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై సమంత అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమా తర్వాత ఒక ఏడాది పాటు తను ఇంక సినిమాలకు దూరంగా ఉంటానని సమంత చెప్పడంతో.. ఈ సినిమాపై అందరికీ ఆత్రుత ఇంకా పెరిగింది.

netizens-comment-on-aradhya-song-in-vijay-devarakonda-and-samantha-movie-khushi

ఖుషి సినిమా సంబంధించిన పాట ఈరోజు రిలీజ్ అయింది. ఆరాధ్య ఆరాధ్య నువ్వు లేకపోతే ఇంకేది వద్దు అంటూ సాంగ్ ఈరోజు రిలీజ్ చేశారు. ఈ పాటలో విజయ్ దేవరకొండ సమంత కెమిస్ట్రీ చాలా బాగుంది. ఈ పాట చూడగానే ఇంతకాలం ఈ సినిమాపై ఉన్న అంచనాలను ఇంకొంచెం బాగానే పెంచింది. ఈ సినిమాలో ( Aradya song in Samantha movie Khushi ) సమంత చాలా యంగ్ గా కనిపిస్తుంది. ఏ మాయ చేసావే లో సమంతల సన్నగా ముఖంలో అంత ఫ్రెష్నెస్ కనిపిస్తూ విజయ్ దేవరకొండ తో చాలా క్లోజ్ గా నటించింది. ఇక ఈ పాట చూస్తే నాగచైతన్య కచ్చితంగా హర్ట్ అవుతాడని.. చైతుకి తన తొలి రోజుల్లో ప్రేమ గుర్తుకు వస్తుందని.. అలా చైతుని గాయపరచడానికి సమంత విజయ్ దేవరకొండతో అంత క్లోజ్ గా నటించిందని అనుకుంటున్నారు.

See also  Varun Tej - Lavanya Tripathi : ఎంగేజ్మెంట్ కార్డు పై అనుమానాలు.. పవన్ కళ్యాణ్ కూడా..

netizens-comment-on-aradhya-song-in-vijay-devarakonda-and-samantha-movie-khushi

ఏదేమైనా సినిమా అన్న తర్వాత దర్శకుడు ఎలా చెప్తే.. కథ ఎలా ఉంటే అలా నటించక తప్పదు. దానిలో ఒకరిని గాయపరచడానికి చేశారని అనుకోవడంలో అర్థం లేదని మరికొందరు అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే సమంతతో నటించడానికి ఏ హీరో కూడా ముందుకు రాకపోతే అలాంటి సమయంలో సమంతతో కలిసి నటించడానికి విజయ్ దేవరకొండ ( Aradya song in Samantha movie Khushi ) ముందుకు వచ్చి చాలా ధైర్యమే చేశాడని అనుకుంటున్నారు. పైగా ఖుషి సినిమా రిలీజ్ షూటింగ్ తర్వాత స్టార్ట్ అయిన తర్వాత సమంతకి హెల్త్ బాగోకపోతే కూడా కొన్ని రోజులు షూటింగ్ ఆగిపోయింది. అయినా కూడా విజయ్ దేవరకొండ తన ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోకుండా ఆమె కోసం వెయిట్ చేసి ఆ ప్రాజెక్ట్ ని పూర్తి చేశాడు.

See also  Divya Vani: దివ్యవాణిని ఆ కోరిక తీర్చమని, వీళ్ళు మరీ అంత నీచంగా అడిగివుంటారా?

netizens-comment-on-aradhya-song-in-vijay-devarakonda-and-samantha-movie-khushi

అలాంటిది ఇప్పుడు సమంత విజయ్ దేవరకొండకు హ్యాండ్ ఇచ్చిందని సరిగ్గా అతనికి అవసరమైన టైంలో మాయం అయిపోతుందని అందరూ అంటున్నారు. ఖుషి సినిమా ప్రమోషన్ కోసం సమంత ఉంటే ఆ ప్రమోషన్ లెక్కే వేరేగా ఉంటుంది. అలాంటిది కరెక్ట్ గా సినిమా రిలీజ్ ప్రమోషన్ చేసే సమయానికి సమంత ఇక నాకు సంబంధం లేదంటూ.. ఇంక నేను దెంట్లోని పాల్గొనని అంటూ షూటింగ్ పూర్తిచేసుకుని అమెరికాకు వెళ్ళిపోయింది. ఈ క్రమంలో కేవలం విజయ్ దేవరకొండ ఒక్కడు సినిమాని ఎంత ప్రమోట్ చేస్తే మాత్రం ఎంతగా వర్క్ ఔట్ అవుతుందో అర్థం కావడం లేదు. విజయ్ దేవరకొండ ముందు వచ్చిన సినిమా కూడా లైగర్ ఎంత అట్టర్ ప్లాప్ అయిందో తెలుసు. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ అవ్వడం విజయ్ దేవరకొండకు చాలా ముఖ్యం అలాంటి సమయంలో సమంత విజయ్ దేవరకొండ ని ఘోరమైన పరిస్థితుల్లో వదిలేసి.. తన మట్టుకు తాను వెళ్లిపోయిందని సినీ అభిమానులు అనుకుంటున్నారు. మరి తన హెల్త్ బాగోకపోతే ఇంతకంటే ఏం చేయగలరని మరికొందరు అనుకుంటున్నారు.