Home Cinema Mahesh – Rashmika : ఏ హీరోయిన్ కి ఇవ్వనది రష్మిక కు మహేష్ ఇచ్చేంత...

Mahesh – Rashmika : ఏ హీరోయిన్ కి ఇవ్వనది రష్మిక కు మహేష్ ఇచ్చేంత ఇష్టం ఎందుకో తెలుసా?

netizens-comment-about-mahesh-babu-and-rashmika-behaviour-at-the-animal-pre-release-event

Mahesh – Rashmika : సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే సినీ అభిమానులందరికీ ఎంతో ఇష్టం. ఇక మహేష్ బాబు అభిమానులకు అయితే మహేష్ బాబు అంటే ప్రాణం. అలాగే మహేష్ బాబు అంటే అమ్మాయిలందరికీ తెగ నచ్చుతాడు. ఎందుకంటే.. అంత హ్యాండ్సమ్ గా, అంత యంగ్ గా ఇప్పటికీ ఉంటాడు కాబట్టి. అయితే ( Mahesh and Rashmika ) సినిమా రంగంలో చాలామంది హీరోలకి హీరోయిన్స్ కి కూడా ఏదో ఒక రూమర్స్ వార్తలుగా వస్తూనే ఉంటాయి. ఈ హీరోకి ఆమెతో అఫైర్ ఉందని, ఆ హీరోకి ఈ హీరోయిన్ ఎఫైర్ ఉందని ఏదో ఒక వార్తలు వస్తూనే ఉంటాయి. కానీ మహేష్ బాబు మీద మాత్రం ఇంతవరకు అలాంటి వార్తలు లేవు. మహేష్ బాబుకి ఎవరితోని అఫైర్స్ ఉన్నట్టు ఎప్పుడూ వార్తలు రాలేదు.

commetns-on-Mahesh-and-Rashmika-special-other

అలా మహేష్ బాబు పై ఎటువంటి వార్తలు రాకపోవడానికి కారణం.. మహేష్ బాబు బిహేవియర్. మహేష్ బాబు ఎప్పుడు ఎవరితోనూ కూడా ఒక లిమిట్ క్రాస్ చేసి బిహేవ్ చేయడు. ముఖ్యంగా హీరోయిన్స్ కి చాలా దూరంగా ఉంటాడని, షూటింగ్ టైంలో ప్రొఫెషన్ నిమిత్తం షూటింగ్ పరంగానే ఉంటాడు. షూటింగ్ అవగానే అక్కడి నుంచి ( Mahesh and Rashmika ) వెళ్ళిపోతాడు. అంతే తప్పా.. హీరోయిన్స్ తో ఎక్కువ చనువుగా ఉండడం, ఎక్కువగా వాళ్లతో ఏదో ఒకటి మాట్లాడటం, సెటైర్ లు వేయడం, వాళ్ళతో మరీ క్లోజ్ గా ఉండడం ఇలాంటివి చేయడు. తన వృత్తిని బట్టి.. ఆ వృత్తిపరంగా ఆ షూటింగ్ టైంలో ఎలా ఉండాలో అలా ఉండి.. ఆ తర్వాత చాలా కామ్ గా తన దారిని తాను వెళ్లిపోయే మనిషి.

See also  Prabhas - Anushka : ఇటలీ బంగ్లాలో ప్రభాస్.. బయటపడని ప్రభాస్ అనుష్క రిలేషన్!

commetns-on-Mahesh-and-Rashmika-movies

అయితే ఇటీవల అనిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ జరిగింది. ఈ సినిమాకి రన్బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న, హీరోయిన్ గా, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందించడం జరిగింది. ఈ సినిమా డిసెంబర్ ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. మహేష్ బాబు గెస్ట్ గా వెళ్లారు. మహేష్ బాబు గెస్ట్ గా ( Mahesh and Rashmika ) వెళ్లి అక్కడ అనిమల్ సినిమా గురించి అనేక విధాలుగా మాట్లాడారు. అనిమల్ సినిమా ట్రైలర్ చూడగానే తనకు మెంటల్ వచ్చేసిందని చెప్పాడు. అంత అద్భుతంగా ట్రైలర్ తీయగలగడం నిజంగా దర్శకుడు గొప్పతనం అని పొగిడాడు. ఇలా అనిమల్ సినిమా గురించి మాట్లాడే మహేష్ బాబు ఆ సినిమాని ఇంకా హైప్ లోకి తీసుకెళ్లడం జరిగింది.

See also  Pooja Hegde: మాల్స్ ఓపెనింగ్స్ లో చాల్ బిజీ బిజీగా ఉన్న పూజా హెగ్డే ఒక్క దానికి కి ఎన్ని కోట్లు తీసుకుంటుందో తెలుసా.?

commetns-on-Mahesh-and-Rashmika-special

అలాగే ఈ సినిమా ఈవెంట్లో రష్మిక కూడా మాట్లాడటం జరిగింది. రష్మికని ఒక పాట పాడమంటే.. అది కూడా మహేష్ బాబు తో కలిసి నటించిన సినిమాలోంచి పాట పాడమంటే.. ఆమె పాడలేను గాని, మాట్లాడేస్తాను అని, మహేష్ బాబుకి ఎదురుగా నిలబడి.. యువర్ సో క్యూట్, యు ఆర్ సో హ్యాండ్సం అంటూ చెప్పింది. దానితో మహేష్ బాబు రష్మిక ని హగ్ చేసుకుని తల మీద చేయి పెట్టి మరి హగ్ చేసుకున్నాడు.దీంతో ఇప్పుడు ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మహేష్ బాబుకి రష్మిక అంటే ఎందుకు అంత ఇష్టం అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే దీనిలో ఎటువంటి చెడు లేదు. చాలా ఫ్రెండ్లీగా, హార్ట్ ఫుల్ గా,హెల్దీ హాగ్ అది. ఇంతవరకు ఏ హీరోయిన్ కూడా మహేష్ బాబు అలాగా హగ్ చేసుకున్నది కనిపించలేదు. రష్మిక అంటే ఎందుకు ఇష్టమంటే.. రష్మిక మహేష్ బాబు తో నటించినప్పుడు చాలా పొలైట్ గా ఉండేదంట. అలాగే ఆ షూటింగ్స్పాటికి నమ్రత, సితార ఇద్దరు కూడా వస్తే.. వాళ్లతో కూడా చాలా ఫ్రెండ్లీగా పొలైట్ గా ఉండేదంట. దాంతో వాళ్ళిద్దరూ రష్మిక కి ఫ్యాన్స్ అయిపోయారంట. ఎప్పుడు రష్మికని పొగుడుతూ ఉండేవారట. అలా రష్మిక మీద మంచి ఇంప్రెషన్ పడడంతో మహేష్ బాబు హార్ట్ ఫుల్ గా, ఫ్రెండ్షిప్ హగ్ ఇచ్చారే తప్ప ఇంకా అంతకుమించి ఏమీ లేదని అభిమానులు వాపోతున్నారు.