Home Cinema Samantha – Nayanthara : నయనతార భర్త సమంతకి పంపిన అలాంటి గిఫ్ట్ తో.. వాళ్ళిద్దరి...

Samantha – Nayanthara : నయనతార భర్త సమంతకి పంపిన అలాంటి గిఫ్ట్ తో.. వాళ్ళిద్దరి మధ్య అసలు విషయం..

nayanthara-husband-sent-one-special-gift-to-samantha

Samantha – Nayanthara : సమంత, నయనతార వీళ్లిద్దరూ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా ఒక వెలుగు వెలుగుతూ.. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్స్. ఎన్నాళ్లు గడుస్తున్నా కూడా.. వీళ్ళిద్దరిలో తరగని అందంతో.. చెరగని నటన ప్రతిభతో ఎంతో అద్భుతంగా నటిస్తూ ఆడియన్స్ ని అలరిస్తూ.. ఎప్పుడు ( Samantha and Nayanthara husband gift ) ఆడియన్స్ కనిపిస్తూనే ఉన్న హీరోయిన్స్ వీళ్ళు. అయితే ఏ రంగంలోనైనా ఒకే ప్రొఫెషన్ లో పనిచేసే వాళ్లు ఏదో ఒక ఇద్దరు మంచి స్నేహితులవుతారు. సినిమా రంగంలో కూడా అంతే. కొందరు హీరో హీరోయిన్స్, కొందరు హీరోలు, కొందరు దర్శకులు హీరోలు, దర్శకులు హీరోయిన్స్ ఇలా ఒకరితో ఒకరు మంచి ఫ్రెండ్స్ అవుతారు.

Samantha-Nayanathara-skin-product

ఇలా ఫ్రెండ్షిప్ కుదిరిన తర్వాత వీళ్ళు ఒకరితో ఒకరు ఒకరు ఆనందాన్ని, బాధని పంచుకుంటారు. ఒకరికి అవసరమైనప్పుడు ఇంకొకళ్ళు సాయం చేసుకుంటారు. మానసికంగా నలిగిపోతున్నప్పుడు ఒకరికొకరు మంచి సపోర్ట్ గా ( Samantha and Nayanthara husband gift ) నిలబడి మంచి సలహాలను ఇస్తారు. అలాంటి స్నేహమే సమంత – నయనతార మధ్య కూడా ఉందంట. వీళ్ళిద్దరూ ఎప్పుడు బయటకు కనిపించరు గాని.. తెరవెనక వీళ్ళిద్దరికీ మంచి స్నేహం ఉందంట. ప్రతిదీ ఇద్దరు ఒకరితో ఒకరు పంచుకొని షేర్ చేసుకుంటారంట. కష్టనష్టాలను అర్థం చేసుకుంటారట.

See also  Niharika - Upasana : నిహారిక విడాకులతో ఉపాసన అలాంటి నిర్ణయం తీసుకుందట!

Samantha-Nayanathara-husband-gift-sent

వీళ్ళిద్దరూ కలిసి కూడా ఒక సినిమాలో నటించారు కానీ.. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. అయినా కూడా వీళ్ళిద్దరి స్నేహం మాత్రం ఎక్కడ చెక్కుచెదరలేదు. అయితే నయనతార సమంత మధ్య మంచి స్నేహం ఉండడంతో నయనతార ( Samantha and Nayanthara husband gift ) భర్త కూడా సమంతతో మంచి స్నేహమే ఉందంట. నయనతార సమంత ఒకరికొకరు వాళ్ళు పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇలాంటి వస్తే ఒకరికి ఒకరు మంచి మంచి గిఫ్ట్స్ పంపించుకుని వాళ్ళ స్నేహాన్ని గుర్తు చేసుకుంటారంట. అయితే నయనతార సినిమాల్లో బిజీగా ఉండడమే కాకుండా ఆమె సైడ్ నుంచి కొన్ని బిజినెస్ లు కూడా చేస్తూ ఉంటుంది.

See also  Kalki 2898 AD : ప్రభాస్ సినిమా కల్కి లో రామ్ చరణ్.. ఆ క్యారక్టర్ లో..

Samantha-Nayanathara-husband-gift

వాటిలో భాగంగానే ఇటీవల స్కిన్ ప్రొడక్ట్స్ కు సంబంధించిన ఒక వ్యాపారం మొదలుపెట్టిందంట. అయితే ఆ వ్యాపారాన్ని ప్రమోషన్ చేయాలని, ఏ రకంగా చేస్తే బాగుంటుందని నయనతార ఆలోచిస్తూ ఉండగా.. ఆమె భర్త ఒక మంచి సలహా ఇచ్చాడంట. మనం సమంతకి ఎప్పుడు ఏ అకేషన్ వచ్చినా గిఫ్ట్స్ పంపిస్తాము కదా.. ఇప్పుడు మన బిజినెస్ స్టార్ట్ చేస్తున్న సందర్భంగా ఆమెకు ఒక మంచి గిఫ్ట్ పంపించు అని చెప్పాడంట. ఇప్పుడు ఎందుకు అని అడిగితే.. ఆ గిఫ్ట్ ఏదో కాదు మన స్కిన్ ప్రొడక్ట్స్ నే ఆమెకి గిఫ్ట్ గా పంపించు.. అదే మనకి పెద్ద ప్రమోషన్ అని చెప్పాడంట. దానితో నయనతార ఆ స్కిన్ ప్రొడక్ట్స్ ని సమంతకి గిఫ్ట్ గా పంపించిందంట. దానితో సమంత సోషల్ మీడియాలో ఆ స్కిన్ ప్రోడక్ట్ యూస్ చేయడం కోసం చాలా ఈగల్ గా ఎదురు చూస్తున్నాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టింది. ఇలా నయనతార భర్త ఇచ్చిన ఐడియాతో నయనతార ప్రొడక్ట్స్ కి సమంత ద్వారా మంచి ప్రమోషన్ స్టార్ట్ అయ్యింది..