Home Cinema Rashmika Mandanna: టాలీవుడ్ లో ఆ పని ఐపోయింది అందుకే బాలీవుడ్ లో వాళ్ళను తెగ...

Rashmika Mandanna: టాలీవుడ్ లో ఆ పని ఐపోయింది అందుకే బాలీవుడ్ లో వాళ్ళను తెగ పొగిడేస్తుందిగా…

Rashmika Mandanna: పుష్ప సినిమాతో దేశ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నది నేషనల్ క్రష్ రష్మిక మందన (National Crush Rashmika). ఇక ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. పుష్ప చిత్రానికి సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 చిత్రం లో కూడా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం మాత్రం ఒక్క పుష్ప 2 చిత్రంలో వచ్చిన క్రేజ్ ద్వారా టాలీవుడ్ నుండి మొదలు పెడితే బాలీవుడ్ వరకు ఓ రేంజ్ లో వాడుకుంటుంది ఈ క్రేజ్ ను రష్మిక మందన. అలా బాలీవుడ్ లో అవకాశాలను వరుసగా అందుకుంటోంది.

national-crush-rashmika-latest-comments-viral-and-social-media

విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి చిత్రం యొక్క డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణ బీర్ కపూర్ నటించిన యానిమల్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది రష్మిక. ఇక ఈ చిత్రంలో రష్మిక (National Crush Rashmika) షార్ట్ షూటింగ్ ఈ మధ్య కాలం లోనే పూర్తయిందట.. అయితే ఇటీవలే విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ ప్రతి ఒక్కరి మధ్యలో గూస్ బాంబ్స్ లేపిన సంగతి మనందరికీ తెలిసిందే.. ఇక ఈ టీజర్ లో జరిగిన వయోలెన్స్ కు ప్రతి ఒక్కరూ షాక్ కు గురయ్యారు. ఇక ఈ చిత్రంలో తనకు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయినట్టు ఇటీవల రష్మిక మందన పేర్కొన్నది.

See also  Akkineni Akhil Agent : అందుకే అక్కినేని అఖిల్ కి ఒక్క రూపాయి రెమ్యునిరేషన్ ఇచ్చేది లేదంటున్న ఏజెంట్ నిర్మాత..

national-crush-rashmika-latest-comments-viral-and-social-media

యాభై రోజుల పాటు సాగిన తన షూటింగ్ షెడ్యూల్ పూర్తవడంతో తన ఇన్స్టా గ్రామ్ వేదికగా తన స్టేటస్ లో దీనికి సంబంధించిన విషయాన్ని తన అభిమానులతో పంచుకుంది. ఆ చిత్రానికి సంబంధించిన నా పార్ట్ ఏదైతే ఉందో అది పూర్తయిందని సంతోషంగా అందరికీ తెలియజేసింది. దీంతో ఈ చిత్రం యొక్క పూర్తి షూటింగ్ పనులు అయిపోగా తదుపరి షూటింగ్ పనుల కోసం పుష్ప 2 సెట్స్ మీదికి వెళ్ళనున్నది రష్మిక మందన. ఇదే కాకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎన్నో తెలుపుతూ చివరగా రణ్ బీర్ కపూర్ పై కూడా పలు రకాల కామెంట్స్ చేసింది.

See also  Honey Rose: ఒయ్యారాలు ఒలకబోస్తూ ఒంపుగా ఉన్న ఫోటో పోస్టర్ పై మండిపడుతున్న నెటీజన్స్. కారణం.?

national-crush-rashmika-latest-comments-viral-and-social-media

ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. రన్ బీర్ కపూర్ ఓ మంచి వ్యక్తి అంటూ.. చాలా ప్రత్యేకమైన వ్యక్తి. చాలా గొప్ప వ్యక్తి. ఇక ఇదే కాకుండా రన్ బీర్ ను తయారు చెయ్యడానికి ఆ దేవుడు కొంత సమయం తీసుకుని ఆయన కోసం ప్రత్యేకంగా కేటాయించాడు. అందుకే రన్ బీర్ అంత ప్రత్యేకమైన వ్యక్తి అంటూ పొగడ్తలతో ముంతెత్తుకొచ్చింది. ఇక అతను సినిమాలో నటించడం అతనితో పనిచేయడం పోయిన జన్మ పుణ్యం ఫలం అన్నట్లుగా రష్మక స్పందించింది. ఆయనతో ఎన్ని సినిమాల్లో అయినా నటించవచ్చు అన్నట్లుగా తేల్చి చెప్పింది.