Home Cinema Naresh-Pavitra: నరేష్ పవిత్ర లోకేష్ ల లేటస్ట్ వీడియో చుస్తే.. ఖర్మ ఇంకా ఎలాంటివి చుడాలో.??

Naresh-Pavitra: నరేష్ పవిత్ర లోకేష్ ల లేటస్ట్ వీడియో చుస్తే.. ఖర్మ ఇంకా ఎలాంటివి చుడాలో.??

Naresh Pavitra Snapped Together Again: సూపర్ స్టార్ కృష్ణ గారి రెండవ భార్య విజయనిర్మల కోడుకు నరేష్ మనందరికీ బాగ తెలిసిన వ్యక్తి. నరేష్ హీరోగా, కమిడియన్ గా, సహాయక నతుడిగ ఎన్నొ పాత్రలు చేసి సీనీ అభిమానులను మెప్పించారు. నరేష్ సినిమా ఇండస్ట్రీ లో సపోర్టు ఉన్న మనిషి అయినప్పటికీ తనదైన శైలిలో నటిస్తూ మంచి పేరే సంపాదించుకున్నారు.నరేష్ కి ఇప్పటికీ మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి. అయితే ఆ ముగ్గురిని వదిలేయడం కూడా జరిగింది.

naresh-pavitra-lokesh-snapped-together-again

గత కొంత కాలంగా నరేష్ పవిత్ర లోకేష్ తో చనువుగా ఉంటున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతూ ఉంటే జనాలు మొదట్లో ఆశ్చ్యపోయినా తరవాత అలవాటు పడటం నేర్చుకున్నారు. అయితే వీళ్ళిద్దరూ వయసుతో సంబంధం లేకుండా, లిప్ కిస్ లు చేస్తూ న్యూ ఇయర్ రోజు విడుదల చేసిన వీడియో ఎంత వైరల్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. అలాగే కృష్ణ గారి మరణం తరవాత ఆయన భౌతికకాయాన్ని చూడటానికి వచ్చినప్పుడు కూడా వీళ్ళిద్దరూ కలిసి వచ్చి అక్కడ ఎట్రాక్షన్ గా మారారు. అప్పుడు కూడా సోషల్ మీడియా లో నరేష్ లోకేష్ పవిత్రలపై అనేక వార్తలు వచ్చాయి.

See also  Sameera Reddy: పెళ్ళికి ముందే ప్రగ్నెంట్ అయిన ఎన్టీఆర్ హీరోయిన్ సమీరా రెడ్డి ఎవరి వలనంటే..

naresh-pavitra-lokesh-snapped-together-again

ప్రేమ ఎఫైర్స్ అనేవి ఏ వయసులోనైనా ఎవరైనా పెట్టుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం. కానీ దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటాది. అది వయసుకి, మన చుట్టూ ఉండే ప్రపంచానికి కొంత విలువ ఇస్తూ ఉండాలి. పైగా ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టము, నలుగురికి మన గురించి తెలుసు, మనం ఏం చేసినా అందరికీ తేలుస్తాది అనుకుంటే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. అయితే సెలబ్రిటీస్ పైగా సినిమా రంగంలో ఉన్నవారు వీటిని లైట్ తీసుకుంటారు. ఎందుకంటే పాపం వీళ్ళు ఎం చేసినా, చెయ్యకపోయినా వ్యూస్ కోసం వేళ్లపై ఎప్పుడూ ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు. (Naresh Pavitra Snapped Together Again)

See also  Chiranjeevi : చిరంజీవికి క్యాన్సర్.. ఈ ప్రచారం వెనుక దారుణమైన నిజం ఇదే..

naresh-pavitra-lokesh-snapped-together-again

ఇదిలా ఉంటే నరేష్ ని పవిత్ర విడిచి వెళ్ళిపోయిందని కూడా ఆ మధ్య వార్తలు బాగా వచ్చాయి. అయితే మంచు మనోజ్ మౌనిక రెడ్డి పెళ్లికి.. నరేష్ పవిత్ర లోకేష్ లు కలిసి వచ్చారు. వీళ్ళిద్దరూ ఇక్కడ కూడా ఒకరికోసం ఒకరం అన్నట్టు కలిసి ఉన్నారు. దీనితో వీళ్ళిద్దరూ ఎవరిని ఎవరూ వదులుకోలేదు అనే విషయం బాగా అర్థం అవుతుంది.దీనితో నరేష్ పవిత్ర లోకేష్ లు కలిసి పెళ్లికి వెళ్ళిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే, వీళ్ళిద్దరూ కానీ ఇలానే కలిసి ఉంటే, ఇంకెన్ని విచిత్రమైన వీడియోలు చూడాలో అంటూ నేతిజనులు వాపోతున్నారు.