Home Cinema Naresh-Pavitra: మేము పిల్లలని కనడానికి ఫిట్ అంటూ.. పబ్లిక్ గా ఆ నిజం చెప్పేసిన నరేష్...

Naresh-Pavitra: మేము పిల్లలని కనడానికి ఫిట్ అంటూ.. పబ్లిక్ గా ఆ నిజం చెప్పేసిన నరేష్ పవిత్ర!

Naresh-Pavitra: నరేష్ పవిత్ర లోకేష్ కలిసి నటించిన మళ్లీ పెళ్లి సినిమా ఎన్నో అంచనాలతో రిలీజ్ అయింది. కానీ ప్రేక్షకులు ఈ సినిమాని అంతగా ఆదరించలేదు. నరేష్ పవిత్ర లోకేష్ జీవితంలో జరిగిన కొన్ని నిజమైన ( Naresh and Pavitra Lokesh ) సంఘటనలు సమకూర్చి ఈ సినిమాని తీయడం జరిగింది. నరేష్ పవిత్ర లోకేష్ పై వచ్చే వార్తలను నెట్టింట్లో చాలా ఆత్రుతగా చూడటమే కాకుండా.. వాళ్ళిద్దరిపై వచ్చే ప్రతి వార్త మీద వెంటనే రియాక్ట్ అవ్వడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే సినిమా విషయంలో కూడా అందరూ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటారని ఆ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని నరేష్ తన నాలుగో పెళ్లి గురించి ప్రేక్షకులకు చెప్పాలనుకున్న కంటెంట్ బాగా రీచ్ అవుతుందని అనుకున్నాడు.

naresh-and-pavitra-lokesh-to-have-kids-says-they-are-fit-to-have-one

కానీ అనుకున్న దానికి భిన్నంగా సోషల్ మీడియాలో ఫ్రీగా వచ్చే పోస్టుల మీద ఉన్నంత ఇంట్రెస్ట్.. డబ్బులు ఖర్చు పెట్టుకుని మరి ఈ మళ్ళీ పెళ్లి చూసే ఆలోచన ఆడియన్స్ లో కనిపించలేదు. సినిమా చూసిన కొంత మంది ( Naresh and Pavitra Lokesh )కూడా సినిమాపై చాలా నెగటివ్ గా చెప్పడంతో.. ఎదో ఒక సినిమా చూడ్డములే అనుకునేవాళ్లు కూడా దానికి దూరంగా పారిపోతున్నారు. దీనితో నరేష్ కు ఆ సినిమా తీసినందుకు కొన్ని కోట్ల నష్టం వచ్చిందని అంటున్నారు. అయితే ఇటీవల నరేష్ తో ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు నరేష్ చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది. దాదాపు నాలుగేళ్ల నుంచి సహజీవనం చేస్తున్న నరేష్, పవిత్ర లోకేష్ లు..

See also  KGF Actor: గ్రాండ్ గా వివాహం చేసుకున్న కేజీఎఫ్ నటుడు పిల్ల జమిందార్ నటి.

naresh-and-pavitra-lokesh-to-have-kids-says-they-are-fit-to-have-one

త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నాము అంటూ ఒకరిపై ఒకరికున్న ప్రేమని పబ్లిక్ లో ముద్దుల రూపంలో చూపిస్తూనే ఉన్నారు. ఇక వీరి ప్రేమ, సహజీవనం తర్వాత వచ్చే స్టెప్పు పెళ్లి అయితే చేసుకుంటామని చెబుతున్నారు కాబట్టి.. పిల్లల్ని కనే విషయంలో వాళ్ళిద్దరి ఉద్దేశం ఏమిటని నరేష్ ని అడగగా.. ఆ మాటకు నరేష్ వెంటనే సూటిగా ( Naresh and Pavitra Lokesh ) సమాధానం చెప్పాడు. పిల్లల్ని కనడానికి మేమిద్దరం ఫిట్ గానే ఉన్నాము కానీ.. ఒకే ఒక్క సమస్య ఉందని చెప్పాడు. ఇప్పుడు మేము పిల్లల్ని కంటే మాకు 80 ఏళ్ళు వచ్చేసరికి ఆ పిల్లాడికి 20 సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మాకు అంత అవసరమా? పిల్లలయితే మా ఇద్దరికీ కలిపి ఇప్పటికీ ఐదుగురు పిల్లలు ఉన్నారు. కాబట్టి వాళ్లను చూసుకుంటే చాలు.. ఇక మా ఇద్దరి జీవితం భార్యాభర్తలుగా కలిసి హ్యాపీగా బతికేస్తాము అంటూ నరేష్ సమాధానం చెప్పాడు.

See also  చరణ్ - తారక్ ల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో ఎవరో తెలిస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం..

naresh-and-pavitra-lokesh-to-have-kids-says-they-are-fit-to-have-one

అయితే పిల్లల్ని కనడానికి మేమిద్దరం ఫిట్ గా ఉన్నాం అనే మాట ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతుంది. ఇప్పుడు అలాంటి మాట అనాల్సిన అవసరం ఏముందని నెటిజన్లు వాపోతున్నారు. ఈ వయసులో మాకు పిల్లలు ఎందుకు? మాకు ఇప్పటికే ఐదుగురు పిల్లలు ఉన్నారు కదా.. ఆ ఐదుగురిని చూసుకుంటూ మేమిద్దరం మంచి స్నేహితులుగా హాయిగా కలిసి బతుకుతాం అని ఇలా సింపుల్ గా, సంస్కారంగా ఆన్సర్ ఇవ్వడం మానేసి.. పిల్లలను కనడానికి ఫిట్ గా ఉన్నాం అని చెప్పడమేంటని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. వాళ్లు పబ్లిక్ లో కౌగిలించుకొని, ముద్దులాడుకుంటుంటేనే.. ఏమీ అనలేకా, అన్నా కూడా వాళ్ళు వినక భరించేస్తుంటే.. ఈ మాటలో పెద్ద విచిత్రం ఏముంది? దీని గురించి డిస్కషన్ కూడా వేస్ట్.. అని మరికొందరు నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.