Home Cinema Nandamuri Kalyan Ram: బ్రేకింగ్ న్యూస్.. షూటింగ్ సెట్ లో నందమూరి కళ్యాణ్ రామ్ గారికి...

Nandamuri Kalyan Ram: బ్రేకింగ్ న్యూస్.. షూటింగ్ సెట్ లో నందమూరి కళ్యాణ్ రామ్ గారికి గాయాలు.. హుటాహుటిన హాస్పిటల్ కు తరలింపు..

Nandamuri Kalyan Ram: బ్రేకింగ్ న్యూస్.. నందమూరి కళ్యాణ్ రామ్ షూటింగ్ స్పాట్లో గాయపడ్డాడు. ప్రధమ చికిత్స అనంతరం హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రిలో ఆయనను అడ్మిట్ చేశారు. బింబిసారా చిత్రం హిట్ తర్వాత వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న కళ్యాణ్ రామ్.. డిఫరెంట్ కాన్సెప్ట్లతో సినిమాలు చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం డెవిల్ (Devil Movie) అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా టాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ పనులు పూర్తిచేసుకుని మరొక హిట్ అందుకుని తన ఖాతాలో వేసుకుందామని చూస్తున్నాడు.

See also  Vijay Antony wife Fatima : కూతురి మరణం పై విజయ్ ఆంటోనీ భార్య ఫాతిమా వాళ్ళిద్దరికి కూడా కనబడకుండా.. సంచలన వ్యాఖ్యలు..

nandamuri-kalyan-ram-was-injured-on-the-shooting-spot-of-his-devil-movie

అయితే ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను, ఫైట్ సీన్లను వైజాగ్ లో చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్నారు. ఇదే క్రమంలో ఇందులో భాగంగా వైజాగ్ లో 500 మంది ఫైటర్స్ తో కని విని ఎరుగని రీతిలో భారీ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారట..ఇక ఈ లాస్ట్ స్టేజ్ ఫైనల్ ఫైట్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్న తరుణంలో నందమూరి కళ్యాణ్ రామ్ కాలికి గాయమైందట. దీంతో ఒక్కసారిగా చిత్ర యూనిట్ మొత్తం కంగారు పడిపోయి నందమూరి కళ్యాణ్ రామ్ గారిని ప్రధమ చికిత్స అనంతరం దగ్గర్లో ఉన్న హాస్పటల్ కి తీసుకువెళ్లారు.

See also  Prabhas: ప్రభాస్ మీద పగపట్టిన టాప్ హీరోయిన్.. అప్పట్లో మరి ఆమెతో అలా..

nandamuri-kalyan-ram-was-injured-on-the-shooting-spot-of-his-devil-movie

నందమూరి అభిమానులంతా కళ్యాణ్ రామ్ కి ఏమైంది.? అది పెద్ద గాయము లేక చిన్న గాయమా అని తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా కళ్యాణ్ రామ్ గురించి కామెంట్లు పెడుతున్నారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందో మాకు తెలియజేయాలి ఆయనకు ఏమైందంటూ ఆందోళన చెందుతున్నారు. దీంతో డాక్టర్లు ఆయన ఆరోగ్యం గురించి ఎవ్వరూ ఆందోళన చెందని అవసరం లేదు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం చాలా బాగుందని ఆయనకి తలిగింది చిన్న గాయమే అని డాక్టర్లు అసలు విషయాన్ని బయటపెట్టారు.

See also  Nagababu : అమ్మాయిల విడాకులకు అసలు కారణం ఏమిటో ఊహించని రేంజ్ లో ఇన్నాళ్లకు మొత్తం బయట పెట్టిన నాగబాబు..

nandamuri-kalyan-ram-was-injured-on-the-shooting-spot-of-his-devil-movie

అదృష్టం ఏంటంటే ఆయన మరో రెండు, మూడు రోజుల్లో షూటింగ్లో పాల్గొన్న పాల్గొంటారని ఆయన ఆరోగ్యం ప్రస్తుతం చాలా మంచిగా ఉందని తెలిపారు. దాదాపు ఈ మూవీ (Devil Movie) ఫైనల్ ఫైట్ సీన్ 500 మందితో నిర్వహిస్తుండగా.. ప్రమాదవశాత్తు ఆయనకు గాయమైందట.. ఆయన కాలికి గాయం అవ్వడంతో చర్మం కొంతవరకు కాలిపోయి పైకి లేచినట్టు తెలుస్తుంది. ఇది పెద్ద గాయం ఏమీ కాదని చిన్నదే అని చిత్ర యూనిట్ కూడా తెలియజేసింది. కళ్యాణ్ రామ్ ఆరోగ్యం గురించి కంగారు పడాల్సిన అవసరం లేదన్న విషయం తెలియగానే నందమూరి అభిమానులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.