Home Cinema King Nagarjuna: మన్మథునిగా పేరున్న నాగార్జున ఎందరో హీరోయిన్లతో ఎఫైర్ కానీ ఆమెను చూస్తే భయపడేవాడట...

King Nagarjuna: మన్మథునిగా పేరున్న నాగార్జున ఎందరో హీరోయిన్లతో ఎఫైర్ కానీ ఆమెను చూస్తే భయపడేవాడట ఎందుకు.?

King Nagarjuna: అక్కినేని నాగేశ్వర్ రావు తనయునిగా తెలుగు చిత్ర పరిశ్రమ.లోకి అడుగు పెట్టి అనదికాలంలో మన్మధునిగా.. ఓ యువ సామ్రాట్ గా.. ఓ కింగ్ నాగార్జున గా.. తన పేరుని ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకొని పదిలం చేసుకున్నాడు అక్కినేని నాగార్జున. ఇప్పటి వరకు ఎందరో హీరోయిన్ల తో ఆడి పాడి చిందు లేసాడు. ఇక ఆయనతో నటించిన ప్రతి ఒక్క హీరోయిన్ కూడా చాలా సన్నిహితంగా ఉండడంతో తెలుగు లో ఎవరికీ రాని పేరు కేవలం నాగార్జునకి సొంతమైంది. అదే లేడీస్ మాన్ గా పేరు లభించింది. ఇదేకాక ఈయన అందానికి చాలా మంది హీరోయిన్లు కూడా ఫిదా అయ్యారు. ఇండస్ట్రీలో హీరోల భార్యలు సైతం కూడా ఈయన అంటే పడి చస్తారు. ఓ మన్మధుడు లా అరవై ఏళ్ల వయసు దాటిన ఇప్పటికీ అదే చెక్కు జారిన ఫిజిక్స్ తో ఉంటాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో హీరోయిన్లతో ఎఫైర్ లు ఉన్నాయనే వార్తలు గట్టిగానే వినిపించాయి.

See also  Sreeleela: అసలు సీక్రెట్ బయట పెట్టిన శ్రీలీల..

nagarjuna-who-is-known-as-king-had-an-affair-with-many-heroines-but-why-is-he-afraid-to-see-her

అందులో రమ్యకృష్ణ, స్నేహ, శ్రీయ, అనుష్క, టబు వంటి హీరోయిన్ల పేర్లు టాప్ లిస్టులో ఉంటాయి. ఇక వీళ్ల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఇక తనతో నటించే ప్రతి హీరోయిన్ తో ఎంతో చనువుగా ఉండే నాగార్జున ఆ స్టార్ హీరోయిన్ చూస్తే మాత్రం ఎందుకో కంగారు పడుతూ భయపడి పోయేవాడట. మరి ఆ హీరోయిన్ ఎవరనుకున్నారు ఎవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవి. అవును శ్రీదేవి కింగ్ నాగార్జున కలిసి నటించిన కాంబినేషన్ లో దాదాపు నాలుగు చిత్రాలు వచ్చాయి. అందులో రెండు హిందీ రెండు తెలుగు సినిమాలు..

See also  Aarthi Agarwal : ఆర్తి అగర్వాల్ ని అందరూ వాడుకున్నారంటూ పచ్చి నిజాలు బయటపెట్టిన దర్శకుడు..

nagarjuna-who-is-known-as-king-had-an-affair-with-many-heroines-but-why-is-he-afraid-to-see-her-1

తెలుగు లో శ్రీదేవి తో నాగార్జున నటించిన చిత్రాలు గోవిందా గోవిందా మరియు ఆఖరి పోరాటం. అయితే శ్రీదేవి తో ఈ సినిమాల్లో చేసే సమయంలో నాగార్జున చాలా భయపడి పోయే వాడట. అందుకు అసలు సిసలైన కారణం ఏంటనుకున్నారు. శ్రీదేవి అప్పటికే సీనియర్ హీరోయిన్ల తో జత కట్టి ఆడి పాడి చిందులేసి ఆ తర్వాత ఆ తరం అయిపోయిన తర్వాత రెండవ తరం హీరోలతో కూడా ఆడింది. అదేంటంటే అప్పటికే స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ వంటి వారితో మొదటితరం హీరోలతో నటించింది.

Sridevi King Nagarjuna

మరీ ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు తో శ్రీదేవి రొమాన్స్ కూడా చేసింది. ఇంత పెద్ద సీనియర్ హీరో లతో నేను నటించగలనా అనే ప్రతి సారి నాగార్జున తెగ భయపడి పోయే వాడట. ఎందుకంటే అప్పటికే సీనియర్ హీరోలు ఆ మొదటి తరం హీరోలతో కలిసి నటించిన శ్రీదేవి ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్స్ కైవసం చేసుకుంది. ఇక మరి నేను ఆమె తో నటించగలనా లేదా అని తెగ భయపడిపోయాడు అంట. ఇక ఈయన చివరకు సినిమా చేసేదాకా కూడా శ్రీదేవి అంటే భయపడే వాడట అలా ఎంతో మంది హీరోయిన్ లతో తెగ క్లోజ్ గా ఉండే అక్కినేని నాగార్జున (King Nagarjuna) శ్రీదేవి ని చూస్తే ఎందుకో భయపడి పోయేవాదట.