Home Cinema Akkineni Nagarjuna: ఇదెక్కడి విడ్డూరం.. 25 ఏళ్ల అమ్మాయితో రొమాన్స్ చెయ్యబోతున్న నాగార్జున.??

Akkineni Nagarjuna: ఇదెక్కడి విడ్డూరం.. 25 ఏళ్ల అమ్మాయితో రొమాన్స్ చెయ్యబోతున్న నాగార్జున.??

New Female Actress: తెలుగు చత్ర పరిశ్రమలో మోస్ట్ రొమాంటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకుని ఇప్పటికి మన్మధుడుగా పిలవబడుతున్న స్టార్ హీరో అక్కినేని నాగార్జున. ఆయన ప్రస్తుతం 60 సంవత్సరాల వయస్సు దాటినప్పటికీ ఇప్పటికీ కుర్ర హీరోలకి ఏమాత్రం తీసుకోకుండా బదులిచ్చే ఆయన గ్లామరే అతని సొంతం. ఆరుపదుల వయసు దాటినప్పటికీ ఇంత అందం ఆ పేస్లో ఆ చార్మింగ్ ఎలా సాధ్యమని అసలు ఎలా మైంటైన్ చేస్తున్నారన్నదే ఎవరికి అంతుపట్టని రహస్యంగా మారింది. అయితే నాగార్జున ఎన్నో ఇంటర్వ్యూస్ లో అడిగిన ఈ ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానం ఇదే..

See also  Akkineni Akhil : అఖిల్ లో ఆ ప్రాబ్లెమ్ పోవాలంటే తనని మట్టిలో కప్పెట్టమన్న డాక్టర్.. బయటపడ్డ పచ్చి నిజం!

nagarjuna-to-costar-with-25-years-old-new-female-actress

మానసికంగా మన మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ ఆరోగ్యమైన జీవనశైలి దానికి అనుగుణంగా ఆహార అలవాట్లు తీసుకోవడం మరియు నిత్యం వ్యయం చేయడం వంటివి కచ్చితంగా ఆయన క్రమం తప్పకుండా చేస్తున్నాడు. కాబట్టే నేను ఇప్పటికీ ఇలా నా గ్రామాన్ని నిలదొక్కుకో గలుగుతున్నాను అంటూ అనేక సందర్భాల్లో ఆయన వెల్లడించాడు. అయితే ఇటీవల నాగార్జున గడ్డం లుక్ తో కనిపిస్తూ 40 ఏళ్లు వెనక్కి వచ్చినవాడిలా ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.

nagarjuna-to-costar-with-25-years-old-new-female-actress

అయితే తాను నటించబోయే త్వరలో రాబోతున్న చిత్రం కోసమే అని తెలుస్తుంది ఈ లుక్. ఈ చిత్రానికి సంబంధించి దర్శకుడిగా మారిన రచయిత ప్రసన్నకుమార్ నాగార్జున గారితో కలిసి త్వరలో ఈ చిత్రం చేయబోతున్నాడు. ఈ సినిమా నాగార్జున గారి 99వ చిత్రంగా తెరకెక్కబోతుంది. రైటర్ గా ధమాకా చిత్రంతో గ్రాండ్ సక్సెస్ తో మంచి ఊపు మీద ఉన్న ప్రసన్న నాగార్జున గారితో చేయబోతున్న ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అని తెలుస్తుంది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించబోయేది మిస్ ఇండియా టైటిల్ విన్నర్ మానస వారణాసి అని సమాచారం.

See also  Sree Leela: శ్రీలీల కు ఆ టాలీవుడ్ హీరో ప్రొపొసె చేశాడా..? ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలిస్తే మతి పోతుంది..

nagarjuna-to-costar-with-25-years-old-new-female-actress

మానస వారణాసి (New Female Actress) వయసు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే, నాగార్జున బహుశా ఈ లుక్స్ తో ప్రస్తుతం కుర్రాడు గానే ఉండొచ్చు కానీ 60 ఏళ్ల వయసు దాటిన హీరో అంత కుర్ర హీరోయిన్స్ తో కలిసి నటిస్తే సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ మామూలుగా ఉండవు మరి. అయితే ఇదివరకే రిలీజ్ అయిన ధమాకా చిత్రాల్లో రవితేజ-శ్రీలీల కాంబినేషన్లో వచ్చిన సినిమాపై సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయో.. మరి మానస వారణాసి-నాగార్జున కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై ఎన్ని ట్రోల్స్ వస్తాయో చూడాలి మరి..