Home Cinema Nagarjuna : అమలని కొట్టడానికి వెళ్లిన అఖిల్.. ఆ విషయాలన్నీ బయటపెట్టిన నాగార్జున..

Nagarjuna : అమలని కొట్టడానికి వెళ్లిన అఖిల్.. ఆ విషయాలన్నీ బయటపెట్టిన నాగార్జున..

nagarjuna-stoped-akhil-when-he-was-went-hit-amala

Nagarjuna : ప్రతి కుటుంబంలో అన్ని బయటకి చెప్పుకోరు. ఒక్కొక్క కుటుంబంలో వాళ్ళు అనుబంధాలు ఒక్కొక్కలా ఉంటాయి. అందులో బాగా డబ్బున్న వాళ్ళలో, సెలబ్రిటీలలో ఒక్కొక్కరి అనుబంధాలు ఒక్కొక్కలా ఉంటాయి. అవి సాధ్యమైనంత వరకు బయటికి రావు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ( Nagarjuna stoped Akhil ) కుటుంబానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మన అందరికీ తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు ఎంత క్రమశిక్షణ, పద్ధతి ఉన్న మనిషో అందరికీ తెలుసు. ఆయన పిల్లల్ని కూడా అంతే క్రమశిక్షణగా పద్ధతిగా పెంచుకున్నారు. అక్కినేని నాగేశ్వరావు గారి వారసత్వాన్ని నాగార్జున ఎంతో గర్వంగా నిలబెట్టారు.

Amala-Akhil-Nagarjuna

నాగార్జున సినిమాలు మాత్రమే నటించడం కాకుండా, అనేక వ్యాపారాలు చేస్తూ.. అనేక ఆస్తుల్ని కూడ పెట్టారు. నాగార్జునకి ఇద్దరు కొడుకులు.. అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్. వీళ్లిద్దరు మీదే నాగార్జున ప్రాణమంతా.. నాగార్జునకి ఎన్ని ఆస్తులున్నప్పటికీ.. ఎంత బాగున్నప్పటికీ.. ఆయన కొడుకుల ఇద్దరు సినిమా రంగంలో ( Nagarjuna stoped Akhil ) నిలబడాలని తపన ఎప్పుడు ఆయనలో కనిపిస్తూనే ఉంటుంది. ఆయన .. నాగచైతన్యని, అఖిల్ ని స్టార్ హీరోలుగా నిలబెట్టాలని చేయని కృషి లేదు. వాళ్ళ సినిమాలు అనేసరికి నాగార్జున ఎంతో శ్రద్ధ తీసుకొని కథలు విని జాగ్రత్తగా తీసుకుంటున్నా కూడా ఎందుకో వాళ్ళకి సరైన హిట్ అనేది తగలడం లేదు.

See also  Bahubali - Dasara : బాహుబలి దశరా హిట్ వెనుక ఉన్న ఈ అదృశ్య శక్తి గురించి మీకు తెలుసా?

Nagarjuna-Amala-family

 

నాగచైతన్య ఇంకా ఒక యావరేజ్ హీరోగా ఆయన పేరు తెచ్చుకున్నాడు గాని.. అఖిల్ కైతే ఇంతవరకు అలాంటి సీన్ కనిపించడం లేదని.. అయితే నాగార్జున ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అఖిల్ ఇంట్లో ఎలా ఉంటాడో నాగార్జున ( Nagarjuna stoped Akhil ) చెబుతూ వచ్చారు. అఖిల్ నాతో కంటే వాళ్ళ అమ్మతోనే ఎక్కువగా చనువుగా ఉండటం.. వాళ్ళిద్దరూ తల్లి కొడుకుల్లా కాకుండా ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటారు. అయితే ఒక్కొక్కసారి అఖిల్ కి కోపం వస్తే.. ఫ్రెండ్ మీద అరిచినట్టు ఫ్రెండ్ ని కొట్టడానికి వెళ్ళినట్టు వాళ్ళ అమ్మ మీదకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ టైంలో నేను ఊరుకోను కళ్ళు సీరియస్గా పెట్టి ఇలా చూడగానే నా మీద అలకతో లోపలకి వెళ్ళిపోయేవాడు. ఇలా అఖిల్ గురించి అఖిల్ కి అమలతో ఉన్న రిలేషన్ గురించి నాగార్జున చెప్పుకుంటూ వచ్చారు.

See also  Venu Swamy : వేణుస్వామి రహస్యం మొత్తం బయట పెట్టిన బాహుబలి..

Nagarjuna-Amala-Akhil

ఏదేమైనా అక్కినేని కుటుంబం అంటేనే ఎంతో శాంతి కరమైన కుటుంబంలా కనిపిస్తుంది. అందులో అందరూ చాలా నిర్మలంగా ఉంటారు. అఖిల్ ఒక్కడే అందులో కొంచెం ఫాస్ట్ గా అనిపిస్తాడు కానీ.. సినిమాల్లో మాత్రం అది కూడా ఫాస్ట్ సక్సెస్ కనిపించడం లేదు. నాగార్జున, అమల ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఆయన మొదటి భార్యతో నాగచైతన్య పుట్టగా.. మొదటి భార్యను విడాకులు తీసుకున్న తర్వాత అమలాని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాగార్జున, అమల మధ్య ఉన్న కెమిస్ట్రీ, వాళ్ళిద్దరూ అన్యోన్యత ఇప్పటికీ అభిమానులందరికీ ఎంతగానో నచ్చుతుంది. అలాగే నాగచైతన్య అఖిల్ కూడా మంచి అన్నదమ్ములుగా మంచి అనుబంధంతో ఉంటారు. ఇక వాళ్ళ కుటుంబంలో వాళ్ళిద్దరికీ మంచి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు వస్తే అన్ని వైపులా సక్సెస్ అయినట్టే..