Home Cinema Nagarjuna – Anushka – Naga Chaitanya: ఇదంతా నాగార్జున చేసిందే.. అనుష్క నాగ చైతన్యల...

Nagarjuna – Anushka – Naga Chaitanya: ఇదంతా నాగార్జున చేసిందే.. అనుష్క నాగ చైతన్యల మధ్య ఉన్న రిలేషన్ ఏమిటో మీకు తెలుసా?

అక్కినేని కుటుంబం అంటే మొదటగా గుర్తుకువచ్చేది అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, మొదట నాటకాలు వేసి ఆతరవాత సినిమాలలో అవకాశం రాగా.. ఎంతో కష్టపడి మొట్టు మొట్ట ఎక్కి జీవితంలో పైకి వచ్చారు. ఆయన కొడుకు నాగార్జున దగ్గరకి వచ్చేసరికి కుటుంబం మంచి పొజీషన్ లో ఉండటం వలన నాగార్జునకు కావాల్సిన ట్రైనింగ్స్ అన్ని ఇప్పించి, సినిమా ఇండస్ట్రీలోకి తీసుకుని వచ్చారు.

నాగార్జున కూడా తండ్రి పేరు నిలబెట్టే విధంగానే సినిమా ఇండస్ట్రీలో నిలబడ్డారు. సూపర్ హిట్ సినిమాలే కాకుండా, సెన్సేషన్ క్రియేట్ చేసే గీతాంజలి, మజ్ను,శివ,అన్నమయ్య ఇలా అనేక సినిమాలతో ఆయన ఒక మంచి స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు నాగార్జున కొడుకుల వంతు వచ్చింది. అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ వీళ్లిద్దరు నాగ్ వారసులు. కొడుకుల కెరియర్ కోసం, నాగ్ కూడా నాగేశ్వరరావు గారులానే.. తాను చేయగలిగిందంతా చేస్తూనే వస్తున్నారు.

See also  Shah Rukh Khan : షారుక్ ఖాన్ వైఫ్ నెల ఆదాయం మరియు ఆస్థి విలువ దానికి మూలాలు మీకు తెలుసా?

నాగ చైత్యన్యకి యాక్టింగ్ ట్రైనింగ్ ఇప్పించాలి అనుకున్నప్పుడు, విదేశాలకు పంపకుండా.. ఇక్కడే ఒక మాస్టర్ దగ్గర నాగార్జున.. చైతూని చేర్పించారట . ఆ మాస్టర్ పేరు వినోద్ బాల. అసలు వినోద్ బాల దగ్గర చైతూని నాగ్ ఎందుకు చేర్చారంటే.. నాగార్జున అనుష్క కాంబినేషన్ లో వచ్చిన సూపర్ సినిమా టైం లో పూరి జగన్నాథ్ అనుష్క కి వినోద బాలా దగ్గరే యాక్టింగ్ లో శిక్షణ ఇప్పించాడు.

అప్పుడే పూరి వినోద్ బాల మంచి ట్యాలెంట్ ఉన్న వాడని నాగార్జున కి చెప్పాడంట. అప్పుడు నాగాజున చైతూని.. వినోద్ బాల దగ్గర యాక్టింగ్ ట్రైనింగ్ కోసంచేర్చారంట. అంటే అనుష్క చైతు లు ఒకే మాస్టర్ దగ్గర విద్య నేర్చుకున్న కో- స్టూడెంట్స్ అన్న మాట. నాగ్ కి అనుష్క నటన నచ్చడం వలన.. చైతు పాపం విదేశాల్లో ట్రైనింగ్ మిస్ అయ్యాడు!